Subhalekha (1982)

చిత్రం: శుభలేఖ (1982)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: చిరంజీవి, సుమలత
దర్శకత్వం: కె.విశ్వనాథ్
నిర్మాతలు: అల్లు అరవింద్, వి.వి.శాస్త్రి
విడుదల తేది: 11.06.1982

లాలా ల ల లల లలాలా
రాగాలా పల్లకిలో కోయిలమ్మ
రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా

నా ఉద్యోగం పోయిందండి
తెలుసు…అందుకే

రాలేదు ఈ వేళా కోయిలమ్మా
రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా
రాలేదు ఈ వేళా కోయిలమ్మా
రాగాలే మూగబోయినందుకమ్మా
రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రాలెదూ ఈ వేళా ఎందుకమ్మా ఎందుకమ్మా
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ
పిలిచినా రాగమే పలికినా రాగమే కూనలమ్మకీ
మూగ తీగ పలికించే వీణలమ్మకీ
బహుశా ఆది తెలుసో ఏమో
బహుశా ఆది తెలుసో ఏమో
జాణ కోయిలా రాలెదూ ఈ తొటకి ఈ వేళా

రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రాలెదూ ఈ వేళా అందుకేనా అందుకేనా

గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడూ
కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
గుండెలో బాధలే గొంతులో పాటలై పలికినప్పుడు
కంటి పాప జాలికి లాలీ పడినప్పుడు
బహుశా తను ఎందుకనేమో
లల లాలా లాలలల లాలా
బహుశా తాను ఎందుకనేమో గడుసు కోయిలా

రాలేదు ఈ తొటకీ ఈ వేళా

రాగాలా పల్లకిలో కోయిలమ్మా
రానేలా నీవున్తే కూనలమ్మ
రాగాలా పల్లకిలో కోయిలమ్మ
రానేలా నీవున్తే కూనలమ్మ

Show Comments (0)

Your email address will not be published.