1955

Santosham (1955)

చిత్రం: సంతోషం (1955)సంగీతం: విశ్వనాథన్-రామమూర్తిసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీ దేవి, జమునమాటలు: సముద్రాల జూనియర్దర్శకత్వం: సి.పి.దీక్షిత్నిర్మాత: ఎమ్.సోమసుందరంవిడుదల తేది: 24.12.1955

Rechukka (1955)

చిత్రం: రేచుక్క (1955)సంగీతం: ఘంటసాలసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవిదర్శకత్వం: పి.పుల్లయ్యనిర్మాత: ఘంటసాల కృష్ణమూర్తివిడుదల తేది: 25.03.1955

Ardhangi (1955)

చిత్రం: అర్ధాంగి (1955)సంగీతం: బి.నరసింహారావు  సాహిత్యం: ఆత్రేయగానం: పి.లీల, జిక్కి, బృందం  నటీనటులు: నాగేశ్వరరావు, సావిత్రిదర్శకత్వం: పి. పుల్లయ్యనిర్మాతలు: శాంతకుమారి, పి. పుల్లయ్యవిడుదల తేది: 26.01.1955 పెళ్లి ముహూర్తం కుదిరిందాపిల్లా నీ పొగరణిగిందాపెళ్లి ముహూర్తం కుదిరిందాపిల్లా నీ పొగరణిగిందా భలే మొగుణ్ణి పట్టావుభలే మొగుణ్ణి పట్టావుముసళ్ళ పండగ ముందేలే.. ఏ.. ఏ..ముసళ్ళ పండగ ముందేలేఅసలు వడ్డీ యివ్వాల్లేపిల్లా నీ పొగరణిగిందా పెళ్లి ముహూర్తం కుదిరిందాపిల్లా నీ పొగరణిగిందా మహరాజింటి మనువంటెమజాక అనుకున్నావంటే!మహరాజింటి మనువంటెమజాక అనుకున్నావంటే! బంగరు నగలు …

Ardhangi (1955) Read More »

Rani Rathnaprabha (1955)

చిత్రం: రాణీ రత్నప్రభ (1955)సంగీతం: సాలూరి రాజేశ్వర రావుసాహిత్యం: కొసరాజుగానం: ఘంటసాలనటీనటులు: యన్. టి.రామారావు, అంజలీ దేవినిర్మాత & దర్శకత్వం: బి.ఎ. సుబ్బారావువిడుదల తేది : 1955 నిన్న కనిపించిందినన్ను మురిపించిందిఅంద చందాల రాణీ ఆ చిన్నదినిన్న కనిపించింది… నిన్న కనిపించిందినన్ను మురిపించిందిఅంద చందాల రాణీ ఆ చిన్నది నిన్న కనిపించిందినన్ను మురిపించిందిఅంద చందాల రాణీ ఆ చిన్నది ఆమె చిరునవ్వులోనేహాయున్నది మనసు పులకించగా మధురభావాలునాలోన కలిగించింది మరచిపోలేను ఆ రూపు ఏనాటికిమరచిపోలేను ఆ రూపు ఏనాటికిమమత …

Rani Rathnaprabha (1955) Read More »

Donga Ramudu (1955)

చిత్రం: దొంగ రాముడు (1955)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: సముద్రాల సీనియర్గానం: పి.సుశీలనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రిదర్శకత్వం: కె.వి.రెడ్డినిర్మాత: డి.మధుసూదనరావువిడుదల తేది: 01.10.1955 అనురాగం విరిసేనా …. ఓ…. రేరాజాఅనుతాపము తీరేనా!వినువీధినేలే రాజువేనిరుపేద చెలిపై మనసానా ? “అను”నిలిచేవు మెయిలు మాటునపిలిచేవు కనుల గీటునా!పులకించు నాధుడెందము ఏనాటి ప్రేమబంధమో! ఓ…రేరాజా…. “అను”మనసుసాగే మొహాలేమోవెనుకాడే సందేహాలేమో “మునుసాగే”నీ మనసేమో తేటగాతెనిగించవయ్యా మహారాజా….ఓ…రేరాజా “అనూ ********   *********   ******** చిత్రం: దొంగ రాముడు (1955)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: సముద్రాల …

Donga Ramudu (1955) Read More »

Jayasimha (1955)

చిత్రం: జయసింహా (1955)సంగీతం: టి.వి. రాజు (తోటకూర వెంకట రాజు)సాహిత్యం: సముద్రాల (సీనియర్)గానం: ఘంటసాల, పి.లీలనటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, కాంతారావుదర్శకత్వం: దాసరి యోగానంద్నిర్మాత: యన్.త్రివిక్రమ రావువిడుదల తేది: 21.10.1955 ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..కల కాదోయి నిజమోయి..ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ..కల కాదోయి నిజమోయి..ఈనాటి ఈ హాయి.. నీ ఊహతోనే పులకించి పోయేఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..నీ ఊహతోనే పులకించి పోయేఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ..నీ కోసమే ఈ అడియాశలన్నినా ధ్యాస నా ఆశ నీవే సఖా ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈకల కాదోయి …

Jayasimha (1955) Read More »

Missamma (1955)

చిత్రం: మిస్సమ్మ (1955)సంగీతం: సాలూరి రాజేశ్వర రావుసాహిత్యం: పింగళి నాగేశ్వరరావుగానం: పి. లీల, ఏ. యమ్. రాజానటీనటులు: యన్. టి. రామారావు, భానుమతి రామకృష్ణ, సావిత్రి, నాగేశ్వరరావు అక్కినేని, జమునదర్శకత్వం: ఎల్. వి. ప్రసాద్నిర్మాత: బి. నాగిరెడ్డి, ఆలూరి చక్రపాణివిడుదల తేది: 12.01.1955 రావోయి చందమామ మా వింత గాద వినుమారావోయి చందమామ మా వింత గాద వినుమా చరణం: 1సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌సతి పతి పోరే బలమై …

Missamma (1955) Read More »

Scroll to Top