1964

Gudi Gantalu (1964)

చిత్రం: గుడిగంటలు (1964)సంగీతం: ఘంటసాలనటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారిమాటలు: ముళ్ళపూడి వెంకట రమణదర్శకత్వం: వి.మధుసూధనరావునిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండివిడుదల తేది: 14.01.1964

Dagudu Moothalu (1964)

చిత్రం: దాగుడుమూతలు (1964)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం:  ఘంటసాల, సుశీలనటీనటులు: యన్. టి.రామారావు, బి.సరోజాదేవికథ: ముళ్ళపూడి వెంకటరమణదర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావునిర్మాత: డి.బి.నారాయణవిడుదల తేది: 21.08.1964 పల్లవి:దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహందేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం మనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానంమనుషులనే వారున్నారా అని దేవునికొచ్చెను అనుమానం దేవుడనేవాడున్నాడా అని మనిషికి.. కలిగెను సందేహం చరణం: 1మనసులేని ఈ మనిషిని చూచి దేవుడు రాయైపోయాడుఆ… దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు దేవుడనేవాడున్నాడా అని …

Dagudu Moothalu (1964) Read More »

Vaarasatwam (1964)

చిత్రం:  వారసత్వం (1964)సంగీతం:  ఘంటసాలసాహిత్యం:  ఆరుద్రగానం:  ఘంటసాల, సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, గిరిజదర్శకత్వం: తాపీ చాణక్యనిర్మాతలు: మంగళంపల్లి బ్రదర్స్ ( శాస్త్రి , యం. రంగారావు)విడుదల తేది: 19.11.1964 పల్లవి:ప్రేయసి మనోహరి వరించి చేరవేప్రేయసి మనోహరి వరించి చేరవేతియ్యని మనోరధము నా తియ్యని మనోరధంఫలింప చేయవే…ప్రేయసి మనోహరి వరించి చేరవేప్రేయసి మనోహరి… చరణం: 1దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళదరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళతారక సుధాకరా… తపించసాగినే హాయిగా మనోహర వరించి చేరుమాహాయిగా మనోహర… చరణం: 2మురిసింది కలువకాంత చెలునిచేయి …

Vaarasatwam (1964) Read More »

Aakasa Ramanna (1964)

చిత్రం: ఆకాశరామన్న (1964)సంగీతం: ఎస్.పి.కోదండపాణిసాహిత్యం: వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్నటీనటులు: కాంతారావు, రాజశ్రీ, వాణిశ్రీదర్శకత్వం: జి.విశ్వనాథంనిర్మాత: వై. వి.రావుఎడిటర్: కె.ఎస్.ఆర్.దాస్విడుదల తేది: 1964 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు) ఓ చిన్నవాడ

Manchi Manishi (1964)

చిత్రం: మంచిమనిషి (1964)సంగీతం: టి.చలపతి రావు & సాలూరి రాజేశ్వర రావుసాహిత్యం: దాశరధిగానం: పి.బి.శ్రీనివాస్నటీనటులు: యన్.టి.రామారావు, జమునదర్శకత్వం: కె.ప్రత్యగాత్మనిర్మాత: కె.సుబ్బరాజువిడుదల తేది: 11.11.1964 ఓ ఓ ఓ… గులాబి…ఓ ఓ ఓ… గులాబి వలపు తోటలో విరిసిన దానాలేత నవ్వుల… వెన్నెల సోనఓహో గులాబి బాల అందాల ప్రేమమాలసొగసైన కనులదానా సొంపైన మనసుదానానీవారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో ఓహో గులాబి బాల అందాల ప్రేమమాల కొంటె తుమ్మెదల వలచేవు…జుంటి తేనెలందించేవుమోసం చేసి మీసం దువ్విమోసకారులకు లొంగేవు లొంగేవు …

Manchi Manishi (1964) Read More »

Aggi Pidugu (1964)

చిత్రం: అగ్గిపిడుగు (1964)సంగీతం: రాజన్-నాగేంద్రసాహిత్యం: సినారెగానం: ఎస్.జానకినటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణకుమారినిర్మాత, దర్శకత్వం: బి. విఠలాచార్యవిడుదల తేది: 31.7.1964 తప్పంటావా నా తప్పంటావాతెలియని ప్రేమకు పలుకులు నేర్పినతెలిసిపోయే పో పొమ్మంటావా కొలనులోన నీవుంటివికొన కొమ్మమీద నేనుంటినిమిసిమి వలపు నీదంటినినువు బుసలుకొడుతు నిలుచుంటివినిన్నే కోరెను వన్నెల రోజాసిగ్గెందుకోయ్ నా చిన్నారి రాజా తప్పంటావా నా తప్పంటావా పొదలు దాగుకొనుటెందుకుకదలి కదలి రా ముందుకుఒడలు ఆరిపోనీయకుఈ గడియ జారిపోనియకుఎవ్వరు లేని ఈ చలివేళసింగారింతు నిను బంగారు రాజా

Vivaha Bandham (1964)

చిత్రం: వివాహబంధం (1964)సంగీతం: యమ్.బి.శ్రీనివాస్సాహిత్యం: సినారెగానం: భానుమతి, పి.బి.శ్రీనివాస్నటీనటులు: యన్. టి.రామారావు , భానుమతిమాటలు ( డైలాగ్స్ ): ఎ. పిచ్చేస్వరరావుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.యస్. రామకృష్ణనిర్మాత: పి.యస్. రామకృష్ణసినిమాటోగ్రఫీ: అన్నయ్యఎడిటర్: యమ్.వి.రాజన్బ్యానర్: భరణి పిక్చర్స్విడుదల తేది: 23.10.1964 తెలుగు సినీరంగంలో తనదైన ముద్రవేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి‘శ్రీమతి భానుమతి రామకృష్ణ’ గారికి ‘జయంతి   నివాళి ‘.. సెప్టెంబర్ 7 న నీటిలోన నింగిలోన నీవే ఉన్నావులేకనులలోన కలలలోన కలసి ఉన్నాములేఅహ..హ హహ.. ఆ హాహ నీటిలోన నింగిలోన …

Vivaha Bandham (1964) Read More »

Pooja Phalam (1964)

చిత్రం: పూజాఫలం (1964)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: సి. నారాయణ రెడ్డిగానం: యస్.జానకినటీనటులు: నాగేశ్వరరావు , సావిత్రి, జమునదర్శకత్వం: బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డినిర్మాత: దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరివిడుదల తేది: 01.01.1964 పగలే వెన్నెలా జగమే ఊయలాకదిలే వూహలకే కన్నులుంటేపగలే వెన్నెలా జగమే ఊయలానింగిలోన చందమామ తొంగి చూచేనీటిలోన కలువభామ పొంగి పూచేఈ అనురాగమే జీవన రాగమైఈ అనురాగమే జీవన రాగమైఎదలో తేనెజల్లు కురిసిపోదా పగలే వెన్నెలా జగమే ఊయలా కడలి పిలువ కన్నెవాగు పరుగుతీసేమురళిపాట విన్న నాగు శిరసునూపేఈ …

Pooja Phalam (1964) Read More »

Murali Krishna (1964)

చిత్రం: మురళీకృష్ణ (1964)సంగీతం: మాస్టర్ వేణుసాహిత్యం: ఆత్రేయగానం: ఘంటసాలనటీనటులు: నాగేశ్వరరావు , జమునదర్శకత్వం: పి.పుల్లయ్యనిర్మాత: వి.వెంకటేశ్వరులువిడుదల తేది: 14.02.1964 మాస్టర్ వేణు ( సినీ నటుడు భాను చందర్ తండ్రి ) పల్లవి:ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనానీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నానీ సుఖమే నే కోరుతున్నా చరణం: 1అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీజరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పనినీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి …

Murali Krishna (1964) Read More »

Ramudu Bheemudu (1964)

చిత్రం: రాముడు-భీముడు (1964)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: సినారెగానం: ఘంటసాల, సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, జమున, యల్. విజయలక్ష్మిదర్శకత్వం: తాపీ చాణక్యనిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 21.05.1964 తెలిసిందిలే తెలిసిందిలేనెలరాజ నీ రూపు తెలిసిందిలేతెలిసిందిలే తెలిసిందిలేనెలరాజ నీ రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మంచు పిలిచింది లేచెలి చూపు నీ పైన నిలిచింది లేచలిగాలి రమ్మంచు పిలిచింది లేచెలి చూపు నీ పైన నిలిచింది లే ఏముందిలే.. ఇపుడేముందిలేఏముందిలే.. ఇపుడేముందిలేమురిపించు కాలమ్ముముందుందిలే నీ ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలేనెలరాజ నీ రూపు తెలిసిందిలే వరహాల …

Ramudu Bheemudu (1964) Read More »

Scroll to Top