1975

Balipeetam (1975)

చిత్రం:  బలిపీఠం (1975)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం:  శ్రీశ్రీగానం: ఎస్.పి. బాలునటీనటులు: శోభన్ బాబు, శారద, మురళీమోహన్దర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వై.సునీల్ చౌదరివిడుదల తేది: 1975 పల్లవి:కలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాటతెలుగువారు నవజీవన నిర్మాతలనీ.. తెలుగుజాతి సకలావనికే జ్యోతియనీకలసి పాడుదాం తెలుగు పాట.. కదలి సాగుదాం వెలుగుబాట చరణం: 1కార్యశూరుడు వీరేశలింగం  కలంపట్టి పోరాడిన సింగందురాచారాల దురాగతాలను తుదముట్టి౦చిన అగ్నితరంగంఅడుగో.. అతడే.. వీరేశలింగం    మగవాడెంతటి ముసలాడైనా మళ్ళీ పెళ్ళికి అర్హత వుంటేబ్రతుకే తెలియని …

Balipeetam (1975) Read More »

Babu (1975)

చిత్రం: బాబు (1975)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: పి. సుశీల, రమోలనటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, లక్ష్మీదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: ఎ. ఎల్.కుమార్విడుదల తేది: 1975 పల్లవి:ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది.. సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చిందిఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది.. సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చిందిబూరెలంటి బుగ్గల్లో ఎరుపొచ్చింది.. పువ్వులంటి కన్నుల్లో మెరుపొచ్చింది  ఛీ పో.. ఓయమ్మ ఎంతలేసి సిగ్గొచ్చింది..  సిగ్గొచ్చి మొగమెంత ముద్దొచ్చింది చరణం: 1దాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళుదాచుకోమ్మ యీ వగలు కాచుకోమ్మ కొన్నాళ్ళు తప్పదులే తలంబ్రాలు…  …

Babu (1975) Read More »

Maya Maschindra (1975)

చిత్రం: మాయా మశ్చీంద్ర (1975)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  సినారెగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, వాణిశ్రీదర్శకత్వం: బాబూభాయి మిస్త్రీనిర్మాత: పింజలి సుబ్బయ్యవిడుదల తేది: 09.07.1975 పల్లవి:ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని..ప్రణయ రాగ వాహిని..చెలీ..వసంత మోహిని.. మదిలో ఏవో సుధలే కురిసేమధుర మధుర యామినీ.. ప్రణయ రాగజీవనా…ప్రియా…వసంత మోహనా.. చరణం: 1ఆ.. ఆ.. ఆ.. ఆ.. మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..మలయ పవన మాలికలు.. చెలియా పలికే ఏమని..పొదరింట లేడు..పూవింటి వాడు..పొదరింట లేడు..పూవింటి వాడు..ఎదురుగా వున్నాడనీ.. …

Maya Maschindra (1975) Read More »

Samsaram (1975)

చిత్రం: సంసారం (1975)సంగీతం: టి.చలపతిరావుసాహిత్యం:గానం:నటీనటులు:  యన్.టి.రామారావు, జమునకథ: తాతినేని అన్నపూర్ణమాటలు: బమిడిపాటి రాధాకృష్ణదర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావునిర్మాత: తాతినేని ప్రకాష్ రావుబ్యానర్: అనీల్ ప్రొడక్షన్స్విడుదల తేది: 28.05.1990

Saubhagyavati (1975)

చిత్రం: సౌభాగ్యవతి (1975)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: ఎ. వేణుగోపాల్గానం: ఎల్.ఆర్.ఈశ్వరినటీనటులు: కృష్ణ , శారదదర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డినిర్మాత: పి.నాగభూషణం యాదవ్విడుదల తేది: 01.05.1975 గోలకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుపుదబ్బో గోల చేయకబ్బా ఎత్తు వంపుల దిబ్బపై ఎక్కి ఎక్కి చూడాలిమత్తుగ గమ్మత్తుగ మీ మనసు లయలూగాలిసత్తువ చూపాలి సరదాలు పొందాలికొత్తవారు ఒక్కసారి ఎక్కి చూస్తే అబ్బోయబ్బా నవాబులూ తానిషాలు ఎక్కిన దీ దిబ్బనాణ్యమైన వజ్రాలను కన్నది ఈ దిబ్బఎందరో కన్నేసి ఎదురు దెబ్బ తిన్నారుఒక్కరికే …

Saubhagyavati (1975) Read More »

Rakta Sambandhalu (1975)

చిత్రం:  రక్త సంబంధాలు (1975)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  సినారెగానం: పి.సుశీల, ఎస్.పి.బాలునటీనటులు: కృష్ణ , మంజుల, లత సేతుపతి, అంజలీ దేవి, పండరీ బాయిదర్శకత్వం: ఎమ్. మల్లికార్జున్ రావుబ్యానర్: నవచిత్ర ఎంటర్ప్రైజెస్నిర్మాతలు: రాఘవమ్మ, మీనాక్షివిడుదల తేది: 29.08.1975 పల్లవి:హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. హరి ఓం.. ఎవరో నీవు ఎవరో నేను.. అంతా మాయరాహరి ఓం.. హరి ఓం.. పాడరా    ఎవరో నీవు ఎవరో నేను.. అంతా …

Rakta Sambandhalu (1975) Read More »

Devudu Lanti Manishi (1975)

చిత్రం:  దేవుడులాంటి మనిషి (1975)సంగీతం:  కె. వి. మహదేవన్సాహిత్యం: సినారెగానం:  సుశీల, బాలునటీనటులు: కృష్ణ , మంజుల, షావుకారు జానకి , చంద్రమోహన్కథ, మాటలు:దర్శకత్వం: సి. యస్.రావునిర్మాత: డి.యన్. రాజుసినిమాటోగ్రఫీ:ఎడిటర్:బ్యానర్: పూర్ణిమా పిక్చర్స్విడుదల తేది: 22.11.1975 పల్లవి:చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూచూచుకున్న అందమేమి చేసుకుంటావూ.. కాటుకలా రంగరించి పూసుకుంటానూచారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామాసింగారి సింగారి పిల్లా..  బంగారు బంగారు మామా …

Devudu Lanti Manishi (1975) Read More »

Cheekati Velugulu (1975)

చిత్రం: చీకటి వెలుగులు  (1975)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర, కొసరాజు, ప్రయాగగానం: యస్.పి.బాలు, పి.సుశీల, వాణిజయరాం, సావిత్రినటీనటులు: కృష్ణ , వాణిశ్రీ , పద్మప్రియమాటలు: ముళ్లపూడి వెంకటరమణకథ, దర్శకత్వం: కె.యస్.ప్రకాష్ రావునిర్మాత: కానూరి రంజిత్ కుమార్ఫోటోగ్రఫీ: వి.యస్.ఆర్.స్వామిఎడిటర్: పర్వతనేని శ్రీహరిరావుబ్యానర్: రంజిత్ మూవీస్విడుదల తేది: 11.07.1975 చిత్రం: చీకటి వెలుగులు  (1975)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం: పల్లవి:హరి హరి నారాయణ చూడరా నాయనాహరి హరి నారాయణ చూడరా నాయనాసీతా జుబులి సిల్వర్ జూబ్లీసీతా జుబులి …

Cheekati Velugulu (1975) Read More »

Eduruleni Manishi (1975)

చిత్రం: ఎదురులేని మనిషి (1975)సంగీతం: కె. వి. మహదేవన్సాహిత్యం: ఆత్రేయగానం: పి.సుశీల, యస్.పి.బాలు నటీనటులు: యన్.టి.రామారావు , వాణిశ్రీదర్శకత్వం: కె.బాపయ్యనిర్మాత: సి. అశ్వనీదత్విడుదల తేది: 12.12.1975 పల్లవి:కసిగా ఉంది..  కసి కసిగా ఉందికలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుందికసుక్కుమంటూ కాటేయ్‌ మంటుంది కసిగా ఉంది.. కసి కసిగా ఉందికలవక కలవక కలిసినందుకు.. కస్సుమంటుందికస కస నిన్నూ నవిలేయ్‌ మంటుందికసిగా ఉంది.. ఆ.. హా.. కసి కసిగా ఉంది చరణం: 1నీ ఛాతీ చూస్తే నిన్న రాతిరి గుర్తుకు వస్తూంది..  అబ్బానీ …

Eduruleni Manishi (1975) Read More »

Jeevana Jyothi (1975)

చిత్రం: జీవన జ్యోతి (1975)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: దాశరథిగానం: పి.సుశీలనటీనటులు: శోభన్ బాబు , వాణిశ్రీదర్శకత్వం: కె.విశ్వనాథ్నిర్మాత: డి. వి.యస్.రాజువిడుదల తేది: 1975 ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు…ష్..సద్దు చేసారంటె వులికులికి పడతాడుముద్దుల మా బాబు నిద్దరోతున్నాడుసద్దు చేసారంటె వులికులికి పడతాడుగోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగుమా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు జుజుజుజుజు  జుజుజుజుజు ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడుసద్దు చేసారంటె వులికులికి పడతాడు చల్లగా నిదరోయే బాబునిదురలో మెల్లగ నవ్వుకునే బాబుచల్లగా నిదరోయే బాబునిదురలో మెల్లగ …

Jeevana Jyothi (1975) Read More »

Scroll to Top