1979

Bangaru Chellelu (1979)

చిత్రం: బంగారు చెల్లెలు (1979)సంగీతం:  కె.వి. మహదేవన్సాహిత్యం:  ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలునటీనటులు: శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి, మురళీమోహన్మాటలు: సత్యానంద్దర్శకత్వం: బోయిన సుబ్బారావునిర్మాత: టి.త్రివిక్రమ రావుబ్యానర్: విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్విడుదల తేది: 1979 పల్లవి:విరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లివిరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లిపాలవెల్లి పుట్టిన తల్లి… నా చెల్లివిరిసిన సిరిమల్లి.. పెరిగే జాబిల్లి చరణం: 1రుక్మిణి వలచింది శ్రీకృష్ణుని… అన్నయ్య అన్నాడు అది తగదనిరుక్మిణి వలచింది శ్రీకృష్ణుని… అన్నయ్య అన్నాడు అది తగదని రాయబారమంపింది రా …

Bangaru Chellelu (1979) Read More »

Toorpu Velle Railu (1979)

చిత్రం: తూర్పు వెళ్ళే రైలు (1979)సంగీతం: ఎస్.పి. బాలుసాహిత్యం: జాలాదిగానం: ఎస్.పి.బాలు, సుశీలనటీనటులు: మోహన్, జ్యోతి (తొలి పరిచయం)దర్శకత్వం: బాపునిర్మాత: పి.పేర్రాజువిడుదల తేది: 24. 08.1979 సందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీసందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీబొమ్మలా ముద్దుగుమ్మలాపువ్వులా పాలనవ్వులామెరుపుతీగమల్లే తళుకుమంటేఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా సందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీ ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితేరాలుగాయి రాగాలన్ని రచ్చబెడితేఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యోఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యోదీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటానుదీపమల్లే …

Toorpu Velle Railu (1979) Read More »

Urvasi Neeve Naa Preyasi (1979)

చిత్రం: ఊర్వశీ నీవే నా ప్రేయసి (1979)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్.పి.బాలునటీనటులు: మురళీమోహన్, శరత్ బాబు, నగేష్ బాబు, లత, సుభాషిణి, సుధ, జయశ్రీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.వి.శ్రీధర్నిర్మాత: బి.భరణి రెడ్డివిడుదల తేది: 10.08.1979 చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసిచెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసిపూవై విరిసే నీ అందమే రూపసిప్రేయసి ఊర్వశీ ఊర్వశీ  ప్రేయసి చెలియా ఊర్వశీ నీవే నా ప్రేయసిపూవై విరిసే నీ అందమే రూపసిప్రేయసి ఊర్వశీ ఊర్వశీ  ప్రేయసి

Muddula Koduku (1979)

చిత్రం: ముద్దుల కొడుకు (1979)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి.బాలు,  సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, మురళీమోహన్, జయసుధ, శ్రీదేవినిర్మాత, దర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్విడుదల తేది: 04.05.1979 పల్లవి:చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళంచిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళంజోరు మీద మోగింది జోడు సన్నాయి మేళంజోరు మీద మోగింది జోడు సన్నాయి మేళంఅందమైన అనుభవాలకు ఇదే ఆది తాళం చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళంచిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళంజోరు మీద మోగింది …

Muddula Koduku (1979) Read More »

Hema Hemeelu (1979)

చిత్రం: హేమా హేమీలు (1979)సంగీతం: రమేశ్ నాయుడుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ , విజయ నిర్మలదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత: కృష్ణ ఘట్టమనేనివిడుదల తేది: 1979 పల్లవి:ఏ ఊరు?… నీదే ఊరు?ఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ ఆకాశంలో ఉన్న చందమామనినీ కోసం దిగివచ్చిన మేనమామనిఆకాశంలో ఉన్న చందమామనీనీ కోసం దిగివచ్చిన మేనమామనీవరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా ఏ ఊరు..నీదే ఊరుఏ ఊరు..ఏ వాడ అందగాడామా ఊరు వచ్చావు సందకాడ లు లు …

Hema Hemeelu (1979) Read More »

Indrudu Chandrudu (1979)

చిత్రం: ఇంద్రుడు చంద్రుడు (1979)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: జాలాదిగానం: యస్.పి. బాలు, సుశీలనటీనటులు: శరత్ బాబు, మంజు భార్గవిదర్శకత్వం: టి.కృష్ణనిర్మాత: డి.రవీంద్రవిడుదల తేది: 1979 పల్లవి:ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ..ఆ.. హా.. హా.. ఓ..ఓ.. ఓ.. ఆ రాగ సంధ్యలో మూగ కోరికఈ రాధ గుండెలో అనురాగ మాలికఆ రాగ సంధ్యలో మూగ కోరికఈ రాధ గుండెలో అనురాగ మాలికపలికితే ప్రణయరాగ బంధముకదిలితే మధురసుధల కావ్యము.. ఓ.. ఓఓ ఆ రాగ సంధ్యలో రాజహంసలాఈ రాధ …

Indrudu Chandrudu (1979) Read More »

Maavari Manchitanam (1979)

చిత్రం: మావారి మంచితనం (1979)సంగీతం: మాస్టర్ వేణుసాహిత్యం: సినారెగానం: పి.సుశీలనటీనటులు: యన్. టి.రామారావు , జగ్గయ్య, వాణిశ్రీ, పుష్పలత, ఛాయాదేవి, బేబీ రోహిణిదర్శకత్వం: బి.ఏ.సుబ్బారావునిర్మాత: ఏ. పుండరీకాక్షయ్యవిడుదల తేది: 09.03.1979 ఎంతకైనా తగిన వాడవేరామురళీధర రాగల దొరనవ శ్రావణ జలథర నీలా సుందరాఎంతకైనా తగిన వాడవేరా ననుమరచి యమునను మరచివెన్నెలకురియు ఇసుక తిన్నెలు మరచిమధురాపురిలో వున్నావానీ మధురాథరనే కాదన్నావా ఎంతకైనా తగిన వాడవేరా ఈ సుర పొన్నలు చెబుతాయియెదలోని తీయని అలజడినిఈ ఎదురు పొదలన్నీ చెబుతాయినీ వేణువు …

Maavari Manchitanam (1979) Read More »

Tayaramma Bangarayya (1979)

చిత్రం: తాయారమ్మ బంగారయ్య (1979)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం:గానం: జి. ఆనంద్, సుశీలనటీనటులు: కైకాల సత్యన్నారాయణ, షావుకార్ జానకి, చంద్రమోహన్, మాధవి, చిరంజీవిదర్శకత్వం: కొమ్మినేని శేషగిరిరావునిర్మాత: ఏడిద నాగేశ్వరరావువిడుదల తేది: 12.01.1979 పల్లవి:ఆనాడు ఈనాడు ఏనాడుఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడుఆడించాడు ఆడకపోతే పీడించాడుఅడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు ఆనాడు ఈనాడు ఏనాడుఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు చరణం: 1ఒకడు ఆమ్ముకుపోయాడు… ఒకడు అడవికి పంపాడుఒకడేమో జూదంలో పందెం కాసాడుతల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడుతండ్రి …

Tayaramma Bangarayya (1979) Read More »

Kukka Katuku Cheppu Debba (1979)

చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవిదర్శకత్వం: ఈరంకి శర్మనిర్మాత: చలసాని గోపివిడుదల తేది: 01.03.1979

Shri Rama Bantu (1979)

చిత్రం: శ్రీరామ బంటు (1979)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంనటీనటులు: చిరంజీవి, మోహన్ బాబుదర్శకత్వం: ఐ. ఎన్. మూర్తినిర్మాత: యారగుడిపాటి. వరదా రావు (వై.వి.రావు)విడుదల తేది: 03.08.1979

Scroll to Top