1984

Disco King (1984)

ఇంతే ఇంతే ఈ లోకం… లిరిక్స్ చిత్రం: డిస్కో కింగ్ (1984) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి గానం: ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ నటీనటులు: బాలక్రిష్ణ , తులసి దర్శకత్వం: తాతినేని ప్రసాద్ నిర్మాణం: రాకేష్ విడుదల తేది: 07.06.1984 Inte Inte Eelokam Telugu Song Lyrics హా… ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ.. చదరంగం నీ కోసం.. ఇది …

Disco King (1984) Read More »

Mangammagari Manavadu (1984)

దంచవే మేనత్త కూతురా… లిరిక్స్ చిత్రం: మంగమ్మ గారి మనవుడు (1984) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: యస్.పి.బాలు , పి.సుశీల నటీనటులు: బాలక్రిష్ణ , భానుమతి రామకృష్ణ , సుహాసిని దర్శకత్వం: కోడిరామకృష్ణ నిర్మాత: యస్.గోపాల్ రెడ్డి విడుదల తేది: 03.09.1984 దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా (2) దంచు దంచు బాగా దంచు అరె దంచు దంచు బాగా దంచు దప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా …

Mangammagari Manavadu (1984) Read More »

Srimadvirat Veerabrahmendra Swami Charitra (1984)

1.శృంగార రసరాజమౌళి.. లిరిక్స్ శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా.. రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా.. చెంగు బరువాయెరా… కన్ను కోరింది నీ కంటి పిలుపూ.. పెదవి కోరింది నీ పంటి గురుతూ.. బుగ్గ కోరింది నీ ముద్దు బులుపూ.. మేను కోరింది నీ కౌగిలింపూ.. అహో.. విశ్వదా.. విశ్వ విశ్వాంతరాల విన్నూత్న లావణ్య విధ్యూల్లత నీవే మన మనసున మధురిమలూదిన మధన శాస్త్ర మహామహోపాధ్యాయి ప్రణయ జీవన చరమ స్థాయి శృంగార రసరాజమౌళి లేని జాగాయెరా.. రేయిజామాయెరా.. చెంపకెంపాయెరా.. చెంగు …

Srimadvirat Veerabrahmendra Swami Charitra (1984) Read More »

Sangeeta Samrat (1984)

చిత్రం: సంగీత సామ్రాట్ (1984)సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడునటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయప్రదదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: కె.శ్యామలమ్మవిడుదల తేది: 1984

Bava Maradallu (1984)

చిత్రం:  బావమరదళ్ళు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరినటీనటులు: శోభన్ బాబు, రాధిక, సుహాసిని, మీనా (చైల్డ్ ఆర్టిస్ట్) , మురళీమోహన్మాటలు: జి.సత్యమూర్తిదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: ఎం. నరసింహా రావువిడుదల తేది: 1984

Merupu Daadi (1984)

చిత్రం: మెరుపుదాడి (1984)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్ , భానుచందర్, సుమలతదర్శకత్వం: పి.యన్.రామచంద్రరావునిర్మాత: గిరిబాబువిడుదల తేది: 1984 (నటుడు గిరిబాబు ఈ సినిమాకు నిర్మాత)

Tandava Krishnudu (1984)

చిత్రం: తాండవ కృష్ణుడు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: నాగేశ్వరరావు, జయప్రదమాటలు: పరుచూరి బ్రదర్స్దర్శకత్వం: పి.చంద్రశేఖర రెడ్డినిర్మాత: బి.గోపాల్ రెడ్డివిడుదల తేది: 18.01.1984

Sundari Subbarao (1984)

చిత్రం:  సుందరి-సుబ్బారావు (1984)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  వేటూరిగానం:  ఎస్.పి. బాలు, జానకినటీనటులు: చంద్రమోహన్, విజయశాంతి, నూతన్ ప్రసాద్, రమాప్రభ, కాంతారావుదర్శకత్వం: రేలంగి నరసింహా రావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1984 పల్లవి:పాడనా వేణువునై నీవు నా ప్రాణమైపాడనా వేణువునై నీవు నా ప్రాణమైనా జీవన బృందావనిలో…ప్రియదర్శన రసమాధురిలోపాడనా వేణువునై నీవు నా ప్రాణమై చరణం: 1చెలీ.. సఖీ.. ప్రియే.. చారుశీలే.. అనీ..తలచి తనువు మరచి కలలు కన్నానులేకాముడిలా సుమ బాణాలు వేసికదిలిన నీ చలి కోణాలు చూసి ఆమనిలో …

Sundari Subbarao (1984) Read More »

Babulugaadi Debba (1984)

చిత్రం: బాబుల్ గాడి దెబ్బ (1984)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు, రాధికదర్శకత్వం: కె.వాసునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1984 పల్లవి:పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా… మా బళ్లోకొస్తావాప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..ప్రేమ పాఠం వింటావా పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా… మా బళ్లోకొస్తావాపబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా…ప్రేమ పాఠం వింటావా చరణం: 1పల్లే పట్టు మీద అడపా దడపా రేగిచిలిపి గుణింతాలు దిద్దుకోనా… దిద్దుకోనా అందాలలో ఉన్న గ్రంధాలు చదివించిపై …

Babulugaadi Debba (1984) Read More »

Anubandham (1984)

చిత్రం: అనుబంధం (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకినటీనటులు: నాగేశ్వరరావు, రాధిక, సుజాతమాటలు: సత్యానంద్దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవివిడుదల తేది: 31.03.1984 మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనవెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనవేడుంది ఒంటిలో..జోరుంది వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనచల్లగాలి గిల్లుతున్నది సంబరానఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులోనాసొగసు ఆరబోసి మెరిసిపోనానీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులోనావయసు పొంగు నేను కలుపుకోనాగంగలాగా ఉరికిరానాకడలిలాగా కలుపుకోనానా ఒడిలో ఉయ్యాలలూగించనానాఎదకు నినుచేర్చి జోకొట్టనానీతోటి బ్రతుకంతా …

Anubandham (1984) Read More »

Scroll to Top