1985

Maharaju (1985)

చెలివో.. చెలిమివో… లిరిక్స్ చిత్రం: మహారాజు (1985) నటీనటులు: శోభన్ బాబు, సుహాసిని సంగీతం: చక్రవర్తి సాహిత్యం: ఆత్రేయ గానం: ఎస్. పి. బాలు దర్శకత్వం: విజయ బాపినీడు నిర్మాణం : ఎం. నరసింహారావు విడుదల తేది: 20.06.1985 చెలివో.. చెలిమివో.. సతివో.. రతివో.. సమ్మతివో.. ఓహో… రమణీ.. సహధర్మచారినీ.. సహవాసినీ.. నీ.. నయనాంఛల చంఛల వీక్షణలో.. నీ.. నయగారన యాగర జల సంతోృక్షణలో.. నీ.. నిత్యనూత్న ధరహాస శిరశ్ఛంద్రికలో.. నీ.. కర కంకణ గలం గలలలో.. …

Maharaju (1985) Read More »

Mangalya Bandham (1985)

చిత్రం: మాంగళ్య బంధం (1985)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్ , సుహాసిని మణిరత్నందర్శకత్వం: కట్టా సుబ్బారావునిర్మాత: వేగి విజయ్ కుమార్విడుదల తేది: 1985

Sravanthi (1985)

చిత్రం: స్రవంతి (1985)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం:  వేటూరిగానం:  ఎస్.పి. బాలు,  సుశీలనటీనటులు: శరత్ బాబు, సుహాసిని మణిరత్నం, అరుణ ముచ్చర్ల, మోహన్దర్శకత్వం: క్రాంతికుమార్నిర్మాతలు: కె.కేశవరావు, జయకృష్ణవిడుదల తేది: 16.01.1985 పల్లవి:మౌనం ఆలాపన.. మధురం ఆరాధనదొరికే దేవుని పరిచయం..కలిగే జీవన పరిమళంకాలమా నిలిచిపో… కావ్యమై మిగిలిపోతొలి రేయి నీడలో… హో మౌనం ఆలాపన… మధురం ఆరాధన చరణం: 1కలలే నిజమై.. పది కాలాల బంధాలు ముందుంచగా…యుగమే క్షణమై.. అనురాగాల హరివిల్లు అందించగా… దివిలో మెరిసే ఆ నక్షత్ర నాదాలు …

Sravanthi (1985) Read More »

Raga Bandham (1985)

చిత్రం: రాగబంధం (1985)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: మోహన్, నళినిమాటలు: మాగాపు అమ్మిరాజుదర్శకత్వం:నిర్మాత:విడుదల తేది: 1985

Mayuri (1985)

చిత్రం: మయూరి (1985)సంగీతం: ఎస్.పి.బాలుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.జానకినటీనటులు: సుధా చంద్రన్, శుభకర్, నిర్మలమ్మదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1985 పల్లవి:గౌరీ శంకర  శృంగంనరనారీ సంగమ రంగంఇది నటనకు  సోపానంకళలకు కళ్యాణం                చరణం: 1పాదపూజకై మందారమైనానాద మధువుతో మంజీరమాయెదేవతార్చనకు ఏకీర్తనైనాజీవితాంతమి  రస నర్తనాయెవాజ్జయమే వచనంఆంగికమే భువనం            ఆకాశాలలో తారలన్నిఆహార్యాలుగా అందుకుంటూకైలాసాల శిఖరాగ్రాలందుకైవల్యాలు   చవిచూసే వేళలో చరణం: 2పడమటెండల పారాణి తూలెసంధ్యారాగాలతో …

Mayuri (1985) Read More »

Vajrayudham (1985)

చిత్రం: వజ్రాయుధం (1985)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్.పి. బాలు, జానకినటీనటులు: కృష్ణ , శ్రీదేవిదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: కె.లింగమూర్తివిడుదల తేది: 05.07.1985 ఆ బుగ్గమీద ఎర్రమొగ్గలేందబ్బా..ఆ చల్లకొచ్చి ముంత దాచుడేందబ్బాచూడగానె తాపమాయేఎండలోన దీపమాయేరెప్పగొట్తి గిల్లమాక రెచ్చగొట్టి వెళ్లమాకరేపు దాక ఆగలేనులే నా బుగ్గమీద గోరుగిచ్చుడేందబ్బాఈ పెదవిమీద పంటినొక్కుడేందబ్బాగుమ్మ ఈడు తాపమాయేగుండెలోన తాళమాయేదగ్గిరుంటె దప్పికాయె పక్కనుంటే ఆకలాయెఎక్కడింక దాగిపోనురా.. ఎంత సిగ్గు పుట్టుకొచ్చె చెంప తాకితేచెంప మొగ్గలేసుకొచ్చె చెయ్యి తాకితేఏడముట్టుకుంటె ఏమి పుట్టుకొస్తదోపుట్టుకొచ్చి ఏమి పుట్టి ముంచి …

Vajrayudham (1985) Read More »

Vandemataram (1985)

చిత్రం: వందేమాతరం (1985)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: సినారెగానం: వందేమాతరం శ్రీనివాస్నటీనటులు: రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్రప్రసాద్దర్శకత్వం: టి.కృష్ణనిర్మాత: అనిల్ బాబువిడుదల తేది: 1985 పల్లవి:వందే మాతరం.. వందే మాతరంవందే మాతరం.. వందే మాతరంవందే మాతర గీతం వరస మారుతున్నదివందే మాతర గీతం వరస మారుతున్నదితరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నదితరం మారుతున్నది.. ఆ స్వరం మారుతున్నది చరణం: 1సుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలోసుజల విమల కీర్తనలో.. సుఫలాశయ వర్తనలోజలం లేక బలం లేక జనం ఎండుతున్నదిమలయజ శీతల …

Vandemataram (1985) Read More »

Chiranjeevi (1985)

చిత్రం: చిరంజీవి (1985)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి.బాలు, సుశీలనటీనటులు: చిరంజీవి, విజయశాంతి, భానుప్రియదర్శకత్వం: సి. వి.రాజేంద్రన్నిర్మాత: కె.లక్ష్మీదేవివిడుదల తేది: 18.04.1985 పల్లవి:అపుడేనా… అందుకేనాఅపుడేనా… అందుకేనాఅంత తొందరెందుకమ్మా.. ఆగమ్మా ఆగు..పొద్దుగానివ్వు .. ఆగాలి  గాలి కాసేపు అందుకేలే… ఆదుకోవేఅంత బెట్టు ఎందుకమ్మ.. పట్టమ్మ పట్టు.. కౌగిలి పట్టుఒళ్లోనా చోటివ్వు ఓ మాటు అపుడేనా… ఆదుకోవే చరణం: 1పొద్దేమో పోనంటుంది… పొదరిల్లు రమ్మంటుందిమలి సంధ్య చీకట్లోనా… చలి ఎండ వాకిట్లోనాసిగ్గమ్మ ముగ్గే పెట్టే ముంగిట్లోనా నీ చూపు నిప్పౌతుంది… చూడందే …

Chiranjeevi (1985) Read More »

Puli (1985)

చిత్రం: పులి (1985)సంగీతం: కె.చక్రవర్తినటీనటులు: చిరంజీవి,దర్శకత్వం: రాజ్ భరత్నిర్మాత: ఆనం గోపాలకృష్ణవిడుదల తేది: 1985

Scroll to Top