1990

O Papa Lali ( 1990 )

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే… లిరిక్స్ చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్.పి.బాలు నటీనటులు: ఎస్.పి.బాలు, రాధిక దర్శకత్వం: వసంత్ నిర్మాణం: ఏక్ నాథ్ విడుదల తేది: 27.07.1990 మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే …

O Papa Lali ( 1990 ) Read More »

Jagadeka Veerudu Athiloka Sundari (1990)

అబ్బనీ తియ్యని దెబ్బ… లిరిక్స్ చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలు, చిత్ర నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి దర్శకత్వం: కె..రాఘవేంద్రరావు నిర్మాణం: సి.అశ్వనీదత్ విడుదల తేది: 09.05.1990 అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా పురుషుల్లోన పుంగవా …

Jagadeka Veerudu Athiloka Sundari (1990) Read More »

Kokila (1990)

చిత్రం: కోకిల (1989)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్. పి. శైలజనటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)మాటలు: ఎల్.బి.శ్రీరామ్దర్శకత్వం: గీతా కృష్ణనిర్మాత: జి.మహేశ్వర రావువిడుదల తేది: 1989 ( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా) పల్లవి:ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరేచెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరేనీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చానునాతో కలిసి వస్తావా.. …

Kokila (1990) Read More »

Vishnu (1990)

చిత్రం: విష్ణు (1990)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ , సితార, నాగేంద్ర బాబుదర్శకత్వం: వి.బి.ఎల్. వి. ప్రసాద్నిర్మాత: బి.టి.లక్ష్మీవిడుదల తేది: 21.09.1990

Aggi Ramudu (1990)

చిత్రం: అగ్గిరాముడు (1990)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: వెంకటేష్ , గౌతమి, అమలదర్శకత్వం: యస్.యస్. రవిచంద్రన్నిర్మాతలు: యమ్.కృష్ణ, శేఖర్విడుదల తేది: 17.04.1990

Guru Sishyulu (1990)

చిత్రం: గురు శిష్యులు (1990)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)గానం: యస్.పి.బాలు, చిత్ర (All)నటీనటులు: కృష్ణంరాజు , రాజేంద్రప్రసాద్ , సుమలత , కుష్బూదర్శకత్వం: యస్.పి.ముత్తురామన్నిర్మాతలు: యమ్.పూర్ణ ప్రకాష్ , యస్.సాంబశివరావువిడుదల తేది: 1990 పల్లవి:మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యాకొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై  పుట్టానయ్యామత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యాకొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యానీటిలో చేపలా దాగున్నది తాగిన లేదులే తప్పన్నదిడబ్బుతో వచ్చిన జబ్బేనయ్యా తండ్రికి తగ్గదీ బిడ్డేనయ్యా మత్తుగా చిత్తుగా తేనెపట్టు కొట్టానయ్యాకొత్తకాదు ఉన్నోళ్ల కూతుర్నై పుట్టానయ్యా …

Guru Sishyulu (1990) Read More »

Chuttalabbai (1990)

చిత్రం: చుట్టాలబ్బాయి (1990)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, రాజ్ సీతారాం, మనో, పి.సుశీల, యస్.జానకి, చిత్రనటీనటులు: కృష్ణ , రాధ, సుహాసిని, యస్.వరలక్ష్మిదర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాత: యన్. రామలింగేశ్వర రావువిడుదల తేది: 1990 ఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామాఆటేసుకుందామా ఒక్కసారి వాటేసుకుందామాలోకులే చూసినా కాకులై కూసినాఊరంతా చూడంగా ఊరేగుతూవాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామావాటేసుకుందామా చాటుమాటు ఆటేసుకుందామాకళ్ళతో ఏడ్చినా కడవలే నింపినాఊరంతా చూడంగా ఊరేగుతూ అమ్మా…ఏంటమ్మా… అహ హ హరాయంటి నా మొగుడు రంగమెక్కి ఆడినాడుకొండంత నా మొగుడు కొంపముంచి పోయినాడుచిత్రాంగి …

Chuttalabbai (1990) Read More »

Iddaru Iddare (1990)

చిత్రం: ఇద్దరూ ఇద్దరే (1990)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: నాగార్జున , నాగేశ్వరరావు, రమ్యకృష్ణ , కె.ఆర్.విజయదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాతలు: అక్కినేని వెంకట్ , యార్లగడ్డ సురేంద్రవిడుదల తేది: 05.09.1990 ఓరి దేవుడో  ఇది ఏమిమాయరోఅదో రకం అయోమయంఓరి కాముడో ఇది ఏమి హాయిరోసుఖాసుఖం ప్రతీ క్షణంలో  లో ఏదో… అయిందయో…ప్రేమో… ఏమో… ఆడ గాలిని అడగాలి వెంటనేఅటో ఇటో తెగించనాఈడు గోలని అనచాలి వెంటనేపెదాలతో బిగించనాఏకాంతంలో… ఎకా ఎకీ…జై జై లో లో… ఆడు …

Iddaru Iddare (1990) Read More »

Scroll to Top