1993

Chinna Alludu (1993)

చిత్రం: చిన్న అల్లుడు (1994) సంగీతం: యమ్. యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: సుమన్, రంభ, ఆమని, శ్రీకాంత్, దాసరి నారాయణరావు దర్శకత్వం: శరత్ బాబు నిర్మాత: చలసాని గోపి విడుదల తేది: 18.11.1994 పల్లవి: కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు కుర్రాడు బాబోయ్ కుంపటెట్టినాడు పిల్లాడు బాబోయ్ గిల్లి పెట్టినాడు పరికిణి పావడ పరువపు ఆవడ…రుచిమరిగిన మగడా విరహపు వీరుడ రసికుల సోముడ…విడువకు విరుల జడా అమ్మాయి …

Chinna Alludu (1993) Read More »

Paruvu Prathista (1993)

చిత్రం: పరువు ప్రతిష్ట (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి. బాలు, చిత్రనటీనటులు: సుమన్, సురేష్ , మాలాశ్రీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సి.గుహనాథన్కో-డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 1993 పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయేస్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకోదాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే ప్రేమసీమ సొంతమాయె చందమామజోడు సంబరాల సంగతే పాడవమ్మాపాడవమ్మా పాడవమ్మారంగమంత సిద్ధమాయె చుక్కభామవేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మాచూడవమ్మా …

Paruvu Prathista (1993) Read More »

Kannayya Kittayya (1993)

చిత్రం: కన్నయ్య కిట్టయ్య (1993)సంగీతం: వంశీసాహిత్యం: జొన్నవిత్తులగానం: ఎస్.పి. బాలు, చిత్రనటీనటులు: రాజేంద్రప్రసాద్, శోభన, ఆమనిదర్శకత్వం: రేలంగి నరసింహారావునిర్మాత: గంగుల ఇందిరవిడుదల తేది: 1993 భామ అలక ఏల కోపమాఅయ్యో రామా పలకరింపే పాపమాభామా అలకఏల ప్రేమా చిలకవేలచేతదొరకవేలా చేరీ కులకవేలభామ అలక ఏల కోపమా ఏమీ విరహ గోల ఆగవాఅబ్బ ఏంటీ ప్రణయ లీల ఆపవావద్దు చిన్ని కన్న హద్దు దాటకన్నానీపై ప్రేమ వెన్న నాలో నిండు సున్న కృష్ణా నీకు ఇది న్యాయమాముద్దు కృష్ణా …

Kannayya Kittayya (1993) Read More »

Kondapalli Raja (1993)

చిత్రం: కొండపల్లి రాజా (1993)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: మనో , చిత్రనటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మాస్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: కె.వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 09.07.1993 అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మావచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగసందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బాఏదారి కాయాలంట గోదారి ఈ దాలంటవయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్తగులుతున్న తాకిడిమొగళి తేనె దోపిడినా సోకు వేసింది మారాకుఅట్టైతె నాదే నీ నాజూకు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మావచ్చాడే చీర దొంగ …

Kondapalli Raja (1993) Read More »

Nakshatra Poratam (1993)

చిత్రం: నక్షత్ర పోరాటం (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: భువనచంద్రగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: సుమన్ , భనుచందర్, అరుణ్ పాండ్యన్,  ఆమని, రోజా, సిందూజాదర్శకత్వం: సాగర్నిర్మాత: టి. ఆర్.తులసివిడుదల తేది: 1993 ఓ ప్రియా ప్రియా ప్రియాదిల్ దియా దియా దియాకన్నె సిగ్గు బరువాయే కంటినిద్ర కరువాయేపిచ్చిప్రేమ రెచ్చిపోయే తెల్లవార్లు జాతరాయే ఓ ప్రియా ప్రియా ప్రియాదిల్ దియా దియా దియా నీలి నింగి నీడలో ఓ రంగారు బంగారు మేడ కట్టేయనాపాలపుంత జాడలో నును మొత్తంగ ముద్దిచ్చినిను చుట్టేయనావెచ్చంగా …

Nakshatra Poratam (1993) Read More »

Amma Koduku (1993)

చిత్రం: అమ్మ కొడుకు (1993)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరిగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: రాజశేఖర్దర్శకత్వం: క్రాంతి కుమార్నిర్మాత: వడ్డే రమేష్విడుదల తేది: 1993 కోవెల గంటలు ఏమన్నవినా తొలి పూజలు నీ కన్నవిప్రేమకు నీ పెదవే పల్లవికన్నుల కాసిన జాబిల్లివి కోవెల గంటలు ఏమన్నవినా తొలి పూజలు నీ కన్నవి చరణం: 1మల్లె జాజుల్లో వాసనే మౌనము       మత్తెకించే ఆ మౌనమే ప్రాణముమల్లె జాజుల్లో వాసనే మౌనము       మత్తెకించే ఆ మౌనమే …

Amma Koduku (1993) Read More »

Bangaru Bullodu (1993)

చిత్రం: బంగారు బుల్లోడు (1993) సంగీతం: రాజ్-కోటి సాహిత్యం: భువనచంద్ర గానం: మనో , చిత్ర, మినీ మినీ నటీనటులు: బాలక్రిష్ణ , రవీణా టండన్ , రమ్యకృష్ణ దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్ విడుదల తేది: 03.09.1993 దితొం దితొం తధిగినతొం తధిగినతొం బాలయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం తకదిమితొం తకదిమితొం బావయ్యో ఇటు చూడయ్యో నా ఒంపే వయ్యారం వినవే అనులమిన్న తగువే వద్దని అన్న ఇప్పుడే పుట్టా బుల్లేమ్మో …

Bangaru Bullodu (1993) Read More »

Money (1993)

చిత్రం: మనీ (1993)సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)సాహిత్యం: సిరివెన్నెలగానం: సత్యం, సిరివెన్నెల, శ్రీనటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధదర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: రామ్ గోపాల్ వర్మవిడుదల తేది: 10.06.1993 వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసువారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసుపిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సుచెప్పింది చెయ్య రా నీవే రా …

Money (1993) Read More »

Tolimuddu (1993)

చిత్రం: తొలిముద్దు (1993)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: ప్రశాంత్, దివ్యభారతి, రంభదర్శకత్వం: కె.రెడ్డినిర్మాత: జి.సి. రెడ్డివిడుదల తేది: 16.10.1993 తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దుదాటింది నా గువ్వా నేడుమళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ ఈడూతొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దుదాటింది గోరింకా నేడుమళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ చూడూకౌగిళ్ళ పందిళ్ళు వేయనాపూలంగీ సేవలు చేయనాఅరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ కంటిమీద కాటుకల్లే కొంటెముద్దులీయనాపాలబుగ్గలందుకునీ పూలముద్దులీయనాముత్యమంతముద్దునిచ్చీ నిన్ను పెనవేయనామోజుపడ్డ అందగాడీ ముచ్చటేదో తీర్చనాఓపలేని తాపమిదీ దాహమింక తీరనీముద్దులన్నీ మాల కట్టి గుండెమీద వేయనీఅరె హొయ్యారే …

Tolimuddu (1993) Read More »

Scroll to Top