1994

Yamaleela (1994)

చిత్రం: యమలీల సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్.పి బాలు, కె.ఎస్.చిత్ర నటీనటులు: ఆలీ, ఇంద్రజ, మంజు భార్గవి దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి నిర్మాత: కె. అచ్చిరెడ్డి విడుదల తేది: 28.04.1994 సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మా ధనధాన్యాలు ఎదగాలీ ఇంతకు ఇంతై ఈ పసికూనా ఏలాలీ ఈ జగమంతా ఎప్పటికైనా  మహారాజులా జీవించాలి …

Yamaleela (1994) Read More »

Maa Voori Maaraju (1994)

చిత్రం: మావూరి మారాజు (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం:గానం: ఎస్.పి.బాలు, చిత్రనటీనటులు: అర్జున్ సార్జా, సౌందర్య, ప్రియారామాన్, సుజాత, సిల్క్ స్మితకథ: రాజ్ కిరణ్మాటలు: గణేష్ పాత్రోస్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాతలు: కొల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆదిరెడ్డివిడుదల తేది: 1994 కోరస్:ఘణ ఘణ గంటలు గుండెలో మ్రోగెనుమంగళ వాద్యములైగురువు గువ్వలు కమ్మగ పాడెను మన్మధ మంత్రములైఅణువణువున అల్లరి మల్లెలు పూసెను ఆశల ఆమణియై పల్లవి:తక థింత థింత తకదిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ఒక తోడు దొరికెనని కథం తొక్కినది …

Maa Voori Maaraju (1994) Read More »

Number One (1994)

చిత్రం: నెంబర్ వన్ (1994)సంగీతం: ఎస్. వి. కృష్ణా రెడ్డిసాహిత్యం: జొన్నవిత్తులగానం: ఎస్.పి. బాలు, చిత్రనటీనటులు: కృష్ణ , సౌందర్యదర్శకత్వం: ఎస్. వి. కృష్ణా రెడ్డినిర్మాత: అడుసుమిల్లి వెంకటేశ్వరరావువిడుదల తేది: 14.01.1994 కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మాఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యాఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యాగువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మాఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా …

Number One (1994) Read More »

S. P. Parasuram (1994)

చిత్రం: ఎస్.పి.పరశురాం (1994)సంగీతం: యమ్.యమ్. కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: చిరంజీవి , శ్రీదేవిదర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 15.06.1994 ఓరినాయనో పిల్లడిదెబ్బకు అమ్మడు అదిరిందీఓరిదేవుడో తాకిడి చూపుకు పాపిడి చెదిరిందీఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లోగుట్టు గుంటూరు చెర్లో పడితే…లబ దిబ దిబ లబ దిబ దిబ లబ దిబ దిబ ఓరినాయనో అమ్మడి దెబ్బకు గుమ్మడి ముదిరిందేఓరిదేవుడో తాకిడి చూపికి దోపిడి జరిగిందేఇంత గాటు ప్రేమల్లొ ఎంతో నాటు ముద్దుల్లోతిక్క …

S. P. Parasuram (1994) Read More »

Super Police (1994)

చిత్రం: సూపర్ పోలీస్ (1994)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: యస్. పి.బాలు, యస్. జానకినటీనటులు: వెంకటేష్ , నగ్మా , సౌందర్యదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: డి.సురేష్ బాబువిడుదల తేది: 23.06.1994 పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని…పూల పక్కే వేసి చక్కా వస్తావాపక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని…పూల పక్కే వేసి చక్కా వస్తావాఆ ఆ…పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషాపాల చుక్కే చూసి పై పైకొస్తావా…పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ …

Super Police (1994) Read More »

Govinda Govinda (1994)

చిత్రం: గోవిందా గోవిందా (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి. బాలు, చిత్రనటీనటులు: నాగార్జున, శ్రీదేవిదర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాత:  సి. అశ్వనీదత్విడుదల తేది: 21.01.1994 అందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మపరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే అందమాచైత్రమా చేరుమా చేరనంటే న్యాయమాప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మపరవశాలు పంచవమ్మ పాల సంద్రమాఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మఅందమా అందుమా అందనంటే అందమా ఆకలుండదే దాహముండదేఆకతాయి కోరిక కొరుక్కుతింటదేఆగనంటదే దాగనంటదేఆకుచాటు వేడుక …

Govinda Govinda (1994) Read More »

Palnati Pourusham (1994)

చిత్రం:  పల్నాటి పౌరుషం (1994)సంగీతం:  ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: వెన్నలకంటిగానం: వందేమాతరం శ్రీనివాస్, యస్.జానకినటీనటులు: కృష్ణంరాజు ,  రాధికదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: విజయలక్ష్మి మోహన్విడుదల తేది: 29.07.1994 బండెనక బండి కట్టీ… పదహారు బల్లు కట్టీ…మెట్టినింటి దారే పట్టే… పుట్టినింటి ముద్దే పట్టీ… ఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మాచెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మాఎడ్ల బండి ఏరు ఊరు దాటి సాగెనమ్మాచెల్లి గుండె గొంతులోన చేరి ఊగెనమ్మా బండెనక బండి కట్టీ పదహారు బల్లు కట్టీమెట్టినింటి …

Palnati Pourusham (1994) Read More »

Brahmachari Mogudu (1994)

చిత్రం: బ్రహ్మచారి మొగుడు (1994)సంగీతం: జె. వి.రాఘవులుసాహిత్యం: భువనచంద్రగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: రాజేంద్రప్రసాద్, యమునదర్శకత్వం: రేలంగి నరసింహా రావునిర్మాత: బత్తిన వెంకట కృష్ణారెడ్డివిడుదల తేది: 1994 కాముని పట్నం చూడాలాకౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమాచీరకు సిగ్గులు నేర్పాలారైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమకాముని పట్నం చూడాలాకౌగిలి కట్నం కావ్వాలా బోలో ప్రియతమాచీరకు సిగ్గులు నేర్పాలారైకకు ముద్దులు పెట్టాలా చలో చం చమఎదలో ఉసి బిస – పగలే కసిగుస కాముని పట్నం చూడాలాకౌగిలి కట్నం …

Brahmachari Mogudu (1994) Read More »

Bangaru Kutumbam (1994)

చిత్రం: బంగారు కుటుంబం (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: నాగేశ్వరరావు , జయసుధ, దాసరి నారాయణరావు, విక్రమ్, హరీష్ , రంభదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: కైకాల నాగేశ్వరరావువిడుదల తేది: 1994 అమ్మంటే ప్రేమకు రూపంనాన్నంటే ఆమెకు దీపంసతి అంటే సహకారంమగడంటే మమకారంఇల్లు స్వర్గసీమ – ఇంటిపేరు ప్రేమఇల్లు స్వర్గసీమ – ఇంటిపేరు ప్రేమఎన్నటిదో అనుబంధం ఎదనిండా మకరందం అమ్మంటే ప్రేమకు రూపంనాన్నంటే ఆమెకు దీపం తోడునీడ తోటలో తోటమాలి సేవలోపువ్వులారబోసుకున్నా యవ్వనాలలోముద్దు చల్లారబెట్టుకున్న సిగ్గుఇల్లు తెల్లారి …

Bangaru Kutumbam (1994) Read More »

Scroll to Top