1995

Amma Donga (1995)

చిత్రం: అమ్మదొంగా!  (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ దర్శకత్వం: సాగర్ నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి విడుదల తేది: 1995 (ఈ సినిమాలోని పాటలన్ని వేటూరి గారు రాశారు) ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని …

Amma Donga (1995) Read More »

Pedarayudu (1995)

చిత్రం: పెదరాయుడు (1995)సంగీతం: కోటిసాహిత్యం: సాయి శ్రీ హర్షగానం: యస్. పి. బలు, చిత్రనటీనటులు: మోహన్ బాబు, రజినీకాంత్, సౌందర్య, భానుప్రియదర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 15.06.1995 కదిలే కాలమా కాసేపు ఆగవమ్మాజరిగే వేడుక కళ్ళార చూడవమ్మాపేగే కదలగా సీమంతమాయెలే ప్రేమదేవతకు నేడేకదిలే కాలమా కాసేపు ఆగవమ్మా లాలించే తల్లీ పాలించే తండ్రీ నేనేలే నీకన్నీకానున్న అమ్మా నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మాకన్నీళ్ళలో చెలికాడినే…నీ కడుపులో పసివాడినేఏనాడు తోడును నీడను వీడనులే కదిలే …

Pedarayudu (1995) Read More »

Subha Sankalpam (1995)

చిత్రం: శుభసంకల్పం (1995)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: వేటూరిగానం: యస్. పి. బాలు, చిత్ర , యస్.పి.శైలజ & కోరస్నటీనటులు: కమల్ హాసన్, ఆమని, ప్రియా రామన్దర్శకత్వం: కె.విశ్వనాథ్నిర్మాత: యస్.పి.బాలసుబ్రహ్మణ్యంవిడుదల తేది: 13.07.1995 సీతమ్మ అందాలూ  రామయ్య గోత్రాలురఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలుసీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలురఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలుఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలుఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలుఏకమైన చోట వేద మంత్రాలుఏకమైన చోట వేద మంత్రాలు సీతమ్మ అందాలూ  రామయ్య గోత్రాలురఘు రామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలు …

Subha Sankalpam (1995) Read More »

Rikshavodu (1995)

చిత్రం: రిక్షావాడు (1995)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి. బాలు, చిత్రనటీనటులు: చిరంజీవి, నగ్మా , సౌందర్య , జయసుధదర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాత: క్రాంతికుమార్విడుదల తేది: 14.12.1995 All rightCome on babyOne more time beautifulచిక్ చిక్లెట్ షాక్ చాక్లెట్ జాం జాక్పాట్Tit for tat, shoot at sight, sweet of itచిక్ చిక్ చిక్లెట్ షాక్ షాక్ చాక్లెట్ జాం జాం జాక్పాట్రూప్ తేరా మస్తానా నీకు డేరా వేస్తానాసోకు వేస్తే వస్తానా షేపులన్నీ …

Rikshavodu (1995) Read More »

Baashha (1995)

చిత్రం: బాషా (1995)సంగీతం: దేవాసాహిత్యం: వెన్నలకంటి (All Songs)గానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: రజనీకాంత్, నగ్మాదర్శకత్వం: సురేష్ కృష్ణనిర్మాత: ఆర్.యమ్. వీరప్పన్విడుదల తేది: 12.01.1995 అదిరే.. అదిరే..నీ నడకల స్టైలదిరే – అదిరేనీ నవ్వుల కైపదిరే అదిరేనీ మాటల తీరదిరే అదిరేనీ చూపుకు ఎదఅదిరే అదిరే.. అదిరే..ఓ కన్నె ఎదే దోచుకున్న నీ ఫోజు అదిరేఆ పోజు చూసినాక జారుపైట అదిరేఅదిరే అదిరే శీఘ్రమేవ గుడ్ బాయ్ ఫ్రెండ్ ప్రాప్తిరస్తునీ అల్లరి వయసే నేనొదలను పిల్లానన్నల్లుకు పోకా ఇక …

Baashha (1995) Read More »

Tajmahal (1995)

చిత్రం: తాజ్ మహల్ (1995)సంగీతం: యమ్.యమ్.శ్రీలేఖసాహిత్యం: చంద్రబోస్గానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవిదర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 25.05.1995 మంచు కొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపోమెచ్చి మేలుకున్న బంధమా అందమంత అల్లుకోమొగ్గ ప్రాయంలో సిగ్గు తీరంలో మధురమీ సంగమంకొత్తదాహంలో వింతమోహంలో మనదిలే సంబరంపల్లవించుతున్న ప్రణయమా మళ్ళి మళ్ళి వచ్చిపోవిన్నవించుకున్న పరువమా వెన్నముద్దులిచ్చిపోకొంటె రాగంలో జంట గానంలో వలపుకే వందనం ఊపిరల్లే వచ్చి ఊసులెన్నో తెచ్చిఆడిపాడి పేద గుండె తట్టు తట్టు …

Tajmahal (1995) Read More »

Aayanaki Iddaru (1995)

చిత్రం: ఆయనకి ఇద్దరు (1995)సంగీతం: కోటిసాహిత్యం: భువనచంద్రగానం: మనో, సుజాతనటీనటులు: జగపతిబాబు, రమ్యకృష్ణ , ఊహ(శివరంజిని)దర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాతలు: కంటిపూడి సత్యన్నారాయణ, Ch. సత్యన్నారాయణవిడుదల తేది: 1995 అరెరరె కొత్తగా ఉందిరో  ఈ కుర్రదాని చూపుఅరెరరె మత్తుగా ఉందిరో  ఈ కుర్రవాడి ఊపుకళ్ళల్లో పుట్టింది కోరిక ఓ యమ్మోఒళ్ళంతా పాకింది వెచ్చగాగుండెల్లో దూరాడే గుట్టుగా అమ్మమ్మోకౌగిళ్లే కోరాడే కమ్మగాఅందాలు చూపించి బంధాలు వేసిందే నీ ప్రేమ అరెరరె మత్తుగా ఉందిరో  ఈ కుర్రవాడి ఊపుఅరెరరె కొత్తగా ఉందిరో …

Aayanaki Iddaru (1995) Read More »

Tapassu (1995)

చిత్రం: తపస్సు (1995)సంగీతం: కోటిసాహిత్యం: వెన్నెలకంటిగానం: మనోనటీనటులు: భరత్, భాస్కర్, క్రిష్ణ భారతికధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భరత్నిర్మాత: భరత్, సి. ఎస్. అవధానివిడుదల తేది: 1995 లల లల లల లాలా (2) తళుకుమన్నది కుళుకుల తారపలుకుతున్నది వలపు సితారతళుకుమన్నది కుళుకుల తారపలుకుతున్నది వలపు సితార ఓ మైనా వదలనిక ఏమైననా లోన శృతిలయలు నీవేనగుండెల్లోన నిండే ఊహా నీవే కిరణ్ రావే కిరణ్ తళుకుమన్నది కుళుకుల తారపలుకుతున్నది వలపు సితారతళుకుమన్నది కుళుకుల తారపలుకుతున్నది వలపు …

Tapassu (1995) Read More »

Raja Simham (1995)

చిత్రం: రాజా సింహం (1995)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి. బాలు, చిత్రనటీనటులు: రాజశేఖర్, రమ్యకృష్ణ, సౌందర్యదర్శకత్వం: కె. రాఘవేంద్ర రావునిర్మాత: Ch. V. అప్పారావువిడుదల తేది: 1995 ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతికిందపడి మీదపడి ఈడుకి నేర్పవ కొత్త జతిబంగారు బాలా ఈ కంగారు ఏలా…శృంగార నీలా జరిపించాలి వేళామోహంతో కలబడు పెదవుల కలహములో ఇందుమతి చారుమతి మన్మధ లీలకి చెయ్యు శృతిఇందుమతి చారుమతి పాలబుగ్గ మీద పంటి గాటుకొంటె ఓనమాలు రాయగాపైట సిగ్గుమీద …

Raja Simham (1995) Read More »

Bhale Bullodu (1995)

చిత్రం: భలే బుల్లోడు (1995)సంగీతం: కోటిసాహిత్యం: భువనచంద్రగానం: యస్. పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్యదర్శకత్వం: శరత్నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్విడుదల తేది: 1995 ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవనిమెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడనికనుచూపులే కొంటె మెరుపులైకవ్వింతలే కన్నె ఉరుములైకలిపింది వాన కౌగిళ్ళలో ముద్దు ముద్దుగా ముత్యాల వాన జల్లు కురవనిమెత్త మెత్తగా వయ్యారమంత తడిమి చూడని కొత్త కొత్త కోరికా కొంగే దాటు వేళలోవెన్నపూస లాంటి ఒళ్ళు నిన్నే కోరుతున్నదివెచ్చనైన ఊహలో ఒల్లే తుల్లే హాయిలోరెచ్చిపోయి …

Bhale Bullodu (1995) Read More »

Scroll to Top