1996

Bombay Priyudu (1996)

చిత్రం: బొంబాయి ప్రియుడు (1996) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ప్రతిమా రావ్ నటీనటులు: జె.డి.చక్రవర్తి, రంభ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు విడుదల తేది: 27.09.1996 చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన …

Bombay Priyudu (1996) Read More »

Vinodam (1996)

మల్లె పూల వాన… లిరిక్స్ చిత్రం: వినోదం (1996) సంగీతం: యస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర నటీనటులు: శ్రీకాంత్ , రవళి దర్శకత్వం: యస్.వి.కృష్ణారెడ్డి నిర్మాత: కె.అచ్చిరెడ్డి విడుదల తేది: 02.08.1996 మల్లె పూల వాన మల్లె పూల వాన జల్లుల్లోన తడిసిన ఆనందాన పలికెను మది వీణా… భయం లేదు పదరా అని పలికిందిర నా మైనా మల్లె పూల వాన.. జయం మనది కదరా మనమనుకున్నది జరిగేనా మల్లె పూల వాన.. వాన …

Vinodam (1996) Read More »

Katakataala Rudraiah (1978)

చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: జమున, కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ , జయచిత్రదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1978 పల్లవి:ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకుఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకు ఎంత ఉడుగు… ఎంతో దుడుకు… హొయ్.. హొయ్.. హొయ్చిరుగాజులు చిట్లే వరకు… హొయ్.. హొయ్.. హొయ్ ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకులలల్లా.. …

Katakataala Rudraiah (1978) Read More »

Puttinti Gowravam (1996)

చిత్రం: పుట్టింటి గౌరవం (1996)సంగీతం: మాదవపెద్ది సురేష్సాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణ , సౌందర్యదర్శకత్వం: విజయ నిర్మలనిర్మాత: ఉమామహేష్విడుదల తేది: 16.02.1996

Tata Manavadu (1996)

చిత్రం: తాత మనవడు (1996)సంగీతం: మాదవపెద్ది సురేష్సాహిత్యం:గానం:నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారదదర్శకత్వం: కె.సదాశివరవునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 1996

Ninne Pelladata (1996)

చిత్రం: నిన్నే పెళ్ళాడుతా (1996)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామనటినటులు: నాగార్జున, టబుదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: నాగార్జునవిడుదల తేది: 04.10.1996 పల్లవి:బబంబం బబంబం బబంబం బబంబం ..బబంబంహై హై నిన్నే పెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే ఊరుకుంటామాసరేరా కుమారా అలాగే కానీరామా కళ్ళల్లో కారం కొట్టి మీరు మాత్రం జారుకుంటారాసెలక్షన్ చూశాం ..శభాషంటున్నాంఅహా…ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి ముడేసి తరించిపోతాంఆపై మాతో మీకేం పనిరా మాయమైపోతాములేరాసరేరా కుమారా అలాగే కానీరా ! నిన్నే పెళ్లాడేస్తానంటూ …

Ninne Pelladata (1996) Read More »

Love Birds (1996)

చిత్రం: లవ్ బర్డ్స్ (1996)సంగీతం: ఏ. ఆర్. రెహమాన్సాహిత్యం: సిరివెన్నెలగానం: హరిహరన్ , చిత్రనటీనటులు: ప్రభుదేవా, నగ్మాదర్శకత్వం: పి.వాసునిర్మాత:విడుదల తేది: 1996 మనసున మనసుగా నిలిచిన కలవాపిలిచినా పలకగ ఎదటనే కలవాదొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గంమిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా మనసున మనసుగా నిలిచిన కలవాపిలిచినా పలకగ ఎదటనే కలవాదొరికినదే నా స్వర్గం పరిచినదే విరిమార్గంమిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా మేఘం నేల ఒళ్ళు మీటే రాగమల్లే …

Love Birds (1996) Read More »

Intlo Illalu Vantintlo Priyuralu (1996)

చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996)సంగీతం: కోటిసాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మగానం: మనోనటీనటులు: వెంకటేష్ , సౌందర్య , వినీతకథ: భాగ్యరాజమాటలు: ఇసుకపల్లి మోహనరావుదర్శకత్వం: ఇ. వి. వి.సత్యనారాయణనిర్మాత: కె.ఎల్. నారాయణసినిమాటోగ్రఫీ: యస్.గోపాల్ రెడ్డిఎడిటర్: కె.రవీంద్ర బాబువిడుదల తేది: 22.05.1996 ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడోహొ హో హో హో హో హో…నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడోహొ హా హా హా హా హాఅబ్బాడి బాడీ కబ్బాడి ఆడివాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి …

Intlo Illalu Vantintlo Priyuralu (1996) Read More »

Scroll to Top