1997

Sindhooram (1997)

అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని… లిరిక్స్ చిత్రం: సింధూరం (1997) సంగీతం: శ్రీనివాస చక్రవర్తి కొమ్మినేని సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం:ఎస్ పి బాలసుబ్రమణ్యం నటీనటులు: రవితేజ, బ్రహ్మాజీ, భానుచందర్, సంఘవి నిర్మాత, దర్శకత్వం: కృష్ణవంశీ విడుదల తేది: 06.07.1997 అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా.. స్వర్ణోత్సవాలు చేద్దామా.. ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా.. దానికి సలాము చేద్దామా… శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం.. ఈ రక్తపు సిందూరం.. నీ పాపిటలొ భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా.. ఓ పవిత్ర …

Sindhooram (1997) Read More »

Circus Sattipandu (1997)

చిత్రం: సర్కస్ సత్తిపండు సంగీతం: యుగంధర్ సాహిత్యం:  గానం:  నటీనటులు: ఆలీ, మోనికా బేడి దర్శకత్వం: సి.హెచ్. శ్రీనివాస్ నిర్మాతలు: తిరుపతి శ్రీనివాస్, బద్రీ వెంకటేష్ విడుదల తేది: 1.1.1997 అరె అరె అరె అరే…. సంక్రాంతి పండగొచ్చె సంబరాలు మోసుకొచ్చె సంక్రాంతి పండగొచ్చె సంబరాలు మోసుకొచ్చె వస్తావ జానకి  వస్తావ జానకి వస్తావ జానకి వంగతోటకి నువు వస్తావ జానకి సిందులాటకి వస్తావ జానకి వంగతోటకి నువు వస్తావ జానకి సిందులాటకీ… సల్ల గాలి వచ్చి పోయె …

Circus Sattipandu (1997) Read More »

Evandi Pelli Chesukondi (1997)

చిత్రం: ఏవండి పెళ్లి చేసుకోండి (1997)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్, రమ్యకృష్ణ, వినీత్, రాశిదర్శకత్వం: శరత్నిర్మాత: యమ్.వి.లక్ష్మీవిడుదల తేది: 1997

Nayanamma (1997)

చిత్రం: నాయనమ్మ (1997)సంగీతం: కోటిసాహిత్యం:గానం:నటీనటులు: సురేష్ , ఊహ, కీర్తన, శారదదర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: ఎ. ఎస్.రామారావువిడుదల తేది: 1997

Rukmini (1997)

చిత్రం: రుక్మిణి (1997)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: సిరివెన్నెల (All)గానం: సుజాతనటీనటులు: వినీత్, రుక్మిణి విజయ్ కుమార్ (తొలిపిరిచయం)మాటలు: జి.సత్యమూర్తిస్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాత: రమణమూర్తి జొన్నాడవిడుదల తేది: 1997 గోదారి రేవులోన రాదారి నావలోననా మాట చెప్పుకుంటు ఉంటారంటానా నోట చెప్పుకుంటె బాగోదొ ఏమో కానినాలాంటి అందగత్తె నేనేనంటకూసంత నవ్వగానే పున్నాగ పువ్వులాగపున్నాలు పూయునంట కన్నుల్లోకాసింత కోపమొస్తే ఊరంత ఉప్పెనొచ్చిఎందుకో ఏమిటో చెప్పమంటు సందడంట గోదారి రేవులోన రాదారి నావలోననా మాట చెప్పుకుంటు ఉంటారంటానా నోట చెప్పుకుంటె …

Rukmini (1997) Read More »

Dongaata (1997)

చిత్రం: దొంగాట (1997)సంగీతం: రమణి భరద్వాజ్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్య, సురేష్ , రీతూ శివపురిమాటలు: దివాకర్ బాబుదర్శకత్వం: కోడిరామకృష్ణనిర్మాత: డా. కె.ఎల్.నారాయణవిడుదల తేది: 1997 కోరస్:తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగాచెంగుమనే రంగ రంగేళిచెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగాకంగుమనే కుర్ర కవాళిపాపాలు సవాలంటరాబావలు సత్తా చూస్తరాగోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లిపాత ప్రశ్నలెందుకన్నది పల్లవి:చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాటచిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాటజడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆటఆ …

Dongaata (1997) Read More »

Adavilo Anna (1997)

చిత్రం: అడవిలో అన్న (1997)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: జయరాజ్గానం: కె.జె. ఏసుదాస్, ఎస్.జానకినటీనటులు: మంచు మోహన్ బాబు , రోజాదర్శకత్వం: బి. గోపాల్నిర్మాత: మంచు మోహన్ బాబువిడుదల తేది: 08.04.1997 వందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మావందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లుసల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లుసుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మా రామున్ని కొలిచినావమ్మానిత్యం పూజలే చేసినావమ్మారామున్ని కొలిచినావమ్మానిత్యం పూజలే చేసినావమ్మాగూడు చెదిరిపోయే గుండెలవిసి …

Adavilo Anna (1997) Read More »

Thali (1997)

చిత్రం: తాళి (1997)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: శ్రీకాంత్ , శ్వేతా, స్నేహ, స్వాతికథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. వి. వి. సత్యన్నారాయణమాటలు: పోసాని కృష్ణమురళినిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావువిడుదల తేది: 24.01.1997 ఓసోసి కన్నె శశీ  ఊరించే కొంటె కసిఓరోరి ప్రేమ ఋషి  ఊగించే చిలిపి ఖుషిదిక్కులతో నును సిగ్గులతో నీ బుగ్గలు ఇటు రానిమక్కువతో చలి ఎక్కువతో నీ దగ్గర జతకాని ఓసోసి కన్నె శశీ  ఊరించే …

Thali (1997) Read More »

Devudu (1997)

చిత్రం: దేవుడు (1997)సంగీతం: శిరీష్సాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: బాలక్రిష్ణ , రమ్యకృష్ణ , రుచితా ప్రసాద్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: ఎ. గోపీనాథ్, యమ్.వెంకట్రావు, సి.కృష్ణారావువిడుదల తేది: 23.10.1997 ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నదిఈడెక్కి కొక్కరో కోయ్ అన్నది పెట్ట జోడెక్కడంటున్నదివేడెక్కిపోయిన ఒంటరి తనమే మగదిక్కు నువ్వందిలేటిక చేయక రమ్మని నీకు తెగ మొక్కుకొంటుందిపొంగుల పోరు తీర్చమందిరో… ఏ పక్క చూసినా చక్కగున్నది పిట్ట ఎం తిక్క పెంచుతున్నదిఈడెక్కి కొక్కరో కోయ్ …

Devudu (1997) Read More »

Scroll to Top