2001

Chocolate (2001)

చిత్రం: చోక్లెట్ (2001)సంగీతం: దేవాసాహిత్యం: శివ గణేష్గానం: అనురాధ శ్రీరామ్, రెహననటీనటులు: ప్రశాంత్ , జయరే , ముంతాజ్దర్శకత్వం: ఎ. వెంకటేష్నిర్మాత: ఆర్. మదేశ్విడుదల తేది: 07.09.2001 పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లువళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు బంగారు వళ్ళుహే పల్లు పల్లు పల్లు మావిడి పల్లు పల్లు మావిడి పల్లువళ్ళు వళ్ళు వళ్ళు బంగరు వళ్ళు వళ్ళు బంగారు వళ్ళుబుగ్గలోన ఆపిల్ పల్లు సిగ్గులోన చెర్రీ పల్లులేడీస్ హాస్టల్ …

Chocolate (2001) Read More »

Bava Nachadu (2001)

చిత్రం: బావనచ్చాడు (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: హరిహరన్ , సుజాతనటీనటులు: నాగార్జున, సిమ్రాన్, రీమా సేన్దర్శకత్వం: కె.యస్.రవికుమార్నిర్మాత: యమ్.అర్జున్ రాజువిడుదల తేది: 07.06.2001 అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందంఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు ఇరువురు ఒకటైపోయె మాయని ఈ భందంఒకరికి ఒకరై నిలిచె తీయని ఒప్పందం అనురాగం అనురాగంలోఎన్నొ సరిగమలుఅనుభందం అనుభందంలోఏవో గుసగుసలు జడలొ సుమాల మాలికనై నేనె నిలవాలీఒడిలొ …

Bava Nachadu (2001) Read More »

Akasa Veedhilo (2001)

చిత్రం: ఆకాశ వీధిలో (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్, గంగనటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 23.08.2001 వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతేవెచ్చని అల్లరి నాదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని అల్లరి నీదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లోదేహాలే ఉగ్గులు కోరె దాహంలోచందమామే మంచం…ఓహో హో…సర్దుకుందం కొంచంఅహో రాత్రులూ ఒకే యాత్రలూరహస్యాల రహదారిలో ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని …

Akasa Veedhilo (2001) Read More »

Chirujallu (2001)

చిత్రం: చిరుజల్లు (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఉదిత్ నారాయణ్, విశాలనటీనటులు: తరుణ్ కుమార్, రీచాదర్శకత్వం: శ్రీరామ్నిర్మాత: జి.వి.జి.రాజువిడుదల తేది: 17.08.2001 పల్లవి:కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలావిరిసింది హరివిల్లు నీ చిరునవ్వుల్లాచినుకుల్ని స్వాగతించే ఈ మట్టి వాసనలాచిగురుల్నే మేలుకొలిపే సరికొత్త సరిగమలచిన్ననాటి అల్లర్ల తడి జ్ఞాపకంలా కురిసింది చిరుజల్లు నీలో అల్లరిలా చరణం: 1నీ సరదాలన్నీ నా గుండెల్లో గువ్వలై వాలనినీ కిలకిలలన్నీ నా కన్నుల్లో పువ్వులై విరియనిదివినుంచి తారకలన్ని దిగివచ్చేనామనకోసం వరములు ఎన్నో అందించేనాఆశలకే అవానమై …

Chirujallu (2001) Read More »

Maa Avida Meeda Ottu Me Avida Chala Manchidi (2001)

చిత్రం : మా అవిడమీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది (2001)సంగీతం: శ్రీనివాస మూర్తిసాహిత్యం: సిరివెన్నెల , చంద్రబోస్గానం:నటీనటులు: శ్రీకాంత్ , వడ్డే నవీన్ , రాశి, లయదర్శకత్వం: ఇ. వి.వి.సత్యనారాయణనిర్మాత: ఇ. వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 04.02.2001 పల్లవి:ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిలనన్నేలుకో ఇలా ఎదురైన కోవెలమురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగాముగబోని రాగవీణ మోగిన వేళ ఎన్నాళ్లకో ఇలా విన్నానే కోయిలనన్నేలుకో ఇలా ఎదురైన కోవెలమురళీ స్వరాలుగా మురిసే క్షణాలుగాముగబోని రాగవీణ మోగిన వేళ చరణం: 1నా …

Maa Avida Meeda Ottu Me Avida Chala Manchidi (2001) Read More »

Hanuman Junction (2001)

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)సంగీతం: సురేష్ పీటర్స్సాహిత్యం: చంద్రబోస్గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయదర్శకత్వం: యమ్.రాజానిర్మాత: యమ్. వి.లక్ష్మీవిడుదల తేది: 21.12.2001 ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక దరియేది కానరాక సితారందుకొని శృతే పెంచుకొనిజమక్ జమక్ మని మీటవే సరిగమగిటారందుకొని గళం తిప్పుకునిఝలక్ ఝలక్ మని పాడవే పదనిస ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక …

Hanuman Junction (2001) Read More »

Manasantha Nuvve (2001)

చిత్రం: మనసంతా నువ్వే (2001)సంగీతం: ఆర్.పి.పట్నాయక్సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్రనటీనటులు: ఉదయ్ కిరణ్ ,  రీమా సేన్, తను రాయ్దర్శకత్వం: వి.యన్. ఆదిత్యనిర్మాత: యమ్.యస్.రాజువిడుదల తేది: 19.10.2001 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయంరెండూ కలిసి ఒకసారే ఎదురయ్యే వరమాప్రేమ ప్రేమ ప్రేమ…ప్రేమ కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయంఅటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం నిన్నిలా చేరేదాకా ఎన్నడూ నిదరే రాకకమ్మని కలలో అయినా నిను చూడలేదేనువ్విలా కనిపించాక …

Manasantha Nuvve (2001) Read More »

Bhalevadivi Basu (2001)

చిత్రం: భలేవాడివి బాసు (2001)సంగీతం: మణిశర్మసాహిత్యం: వెన్నలకంటిగానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాతనటీనటులు: బాలకృష్ణ , అంజల జవేరి, శిల్పా శెట్టిదర్శకత్వం: పి. ఎ. అరుణ్ ప్రసాద్నిర్మాత: శ్రీమతి యన్. అనిత కృష్ణవిడుదల తేది: 15.06.2001 బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావామావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావాతూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి …

Bhalevadivi Basu (2001) Read More »

Ammayi Kosam (2001)

చిత్రం: అమ్మాయి కోసం  (2001)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: షణ్ముఖ శర్మగానం: ఉదిత్ నారాయణ్ , స్వర్ణలతనటీనటులు: మీనా, రవితేజ, వినీత్ , ఆలీ, శివారెడ్డి, సాయికుమార్దర్శకత్వం: ముప్పలనేని శివనిర్మాత: పోకూరి బాబురావువిడుదల తేది: 18.05.2001 పల్లవి:చాందిని నువ్వే నా చాందినిచాందిని నువ్వే నా చాందినిమనసుమేలుకొని మనవి చేసుకొనిచెలికి కానుక కానీ…చాందిని నేనే నీ చాందిని చరణం: 1చినుకంటి బ్రతికినాది ముత్యంలా మారిందినీ చేతి చలువ చేతనేమౌనంలో కావ్యాలెన్నో మధురంగా  విన్నాలేనీలోని ప్రేమవలనేనీ చెలిమే వర్ణిస్తే ఏ కావ్యం …

Ammayi Kosam (2001) Read More »

Scroll to Top