2002

Avunu Valliddaru Ista Paddaru (2002)

నాలో నేను లేనే లేను… లిరిక్స్ చిత్రం: ఔను… వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు! (2002) సంగీతం: చక్రి సాహిత్యం:  సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: సందీప్, కౌసల్య నటీనటులు: రవితేజ, కళ్యాణి దర్శకత్వం: వంశీ నిర్మాత: వల్లూరుపల్లి రమేష్ బాబు విడుదల తేది: 02.08.2002 హే…లాలా హే…లాలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా లాలా లల లలలా నాలో నేను లేనే లేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగక ముందే అందిన …

Avunu Valliddaru Ista Paddaru (2002) Read More »

Kondaveeti Simhasanam (2002)

ఆషాడానికి హారతివ… లిరిక్స్ చిత్రం: కొండవీటి సింహాసనం (2002) సంగీతం: కోటి సాహిత్యం: గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర నటీనటులు: మోహన్ బాబు, సౌందర్య దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాణం: దాసరి నారాయణ రావు విడుదల తేది: 08.02.2002 మ్…మ్..మ్ మ్…మ్..మ్ మ్…మ్..మ్ ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా.. ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా… ఆషాడానికి హారతివ, చిరు ఝల్లుల శ్రావణివా.. ఆకాశానికి కుంకుమవ, నా తొలకరి బాలికవా… చిరుగాలి వాన ఒకటవ్వగా.. …

Kondaveeti Simhasanam (2002) Read More »

Khadgam (2002)

సత్యం పలికే… హరిశ్చంద్రులం… లిరిక్స్ చిత్రం: ఖడ్గం (2002) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: శక్తి గానం: హనీ నటీనటులు: శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సంగీత, సోనాలి బింద్రే, కిమ్ శర్మ దర్శకత్వం: కృష్ణవంశీ నిర్మాణం: సుంకర మధుమురళి విడుదల తేది: 29.11.2002 దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , ధి-నక్-చిక్ ; దోం-ధి-నక్-చిక్ , …

Khadgam (2002) Read More »

Tappu Chesi Pappu Kudu (2002)

బృందావనమాలి రారా…. మా… లిరిక్స్ చిత్రం: తప్పు చేసి పప్పు కూడు (2002) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్ , గ్రేసి సింగ్ దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాణం: మోహన్ బాబు విడుదల తేది: 2002 సమగమ సమాగమగసదా.. నీ.. సా.. గమదని సమగస నిసదని మదగమ బృందావనమాలి రారా…. మా…. ఇంటికి ఒకసారి అలిగీ…. చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా…. మా.. …

Tappu Chesi Pappu Kudu (2002) Read More »

Vachina Vadu Suryudu (2002)

చిత్రం: వచ్చినవాడు సూర్యుడు (2002)సంగీతం: రాధ గోపిసాహిత్యం: శాతవాహన (All)గానం:నటీనటులు: కృష్ణ , రాహుల్, లహరి, సురేష్ , మాండవ గోపాలకృష్ణదర్శకత్వం: మాండవ గోపాలకృష్ణనిర్మాత: ఎమ్.లక్ష్మణస్వామివిడుదల తేది: 09.08.2002

Anveshana (2002)

చిత్రం: అన్వేషణ (2002)సంగీతం: మధుకర్నటీనటులు: రవితేజ , రాధిక వర్మదర్శకత్వం: సాగర్నిర్మాత: ప్రభాకర్ రెడ్డివిడుదల తేది: 2002

Seema Simham (2002)

చిత్రం: సీమసింహం (2002)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, కవితాకృష్ణమూర్తినటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, రీమా సేన్ , సాయి కుమార్దర్శకత్వం: జి. రాంప్రసాద్నిర్మాత: డి.వి.వి.దానయ్యవిడుదల తేది: 11.01.2002 కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యోఆకు వక్క పండించగా నీ ముందున్నవయ్యోకోక రైక గమ్మత్తుగా ఎం కవ్వించె నమ్మోఆకు వక్క పండించగా నే వస్తాను లేమ్మోకారంగా గారంగా ముద్దిస్తా మురిపెంగాసిద్ధంగా ఉన్నాగా ఆ సంగతి చూడగాబాలయ్యో.. ఎం గోలయ్యో..గౌరామ్మో.. ఎం జోరమ్మో కోక రైక హుషారుగా కో అంటున్నవయ్యోఅరె …

Seema Simham (2002) Read More »

Adrustam (2002)

చిత్రం: అదృష్టం (2002)సంగీతం: దినసాహిత్యం: సాహితిగానం: సుజాత, ఉన్ని కృష్ణన్నటీనటులు: తరుణ్ కుమార్, గజాల, రీమాసేన్దర్శకత్వం: శేఖర్ సూరినిర్మాతలు: మాన్సూర్ అహ్మద్, పరాస్ జైన్, వాకాడ అప్పారావువిడుదల తేది: 06.06.2002 పల్లవి:వయసా వయసా నిను నే మరిచామనసే తెరచి ఇపుడే చూశామొదటిసారిగా కలిశాఅతని ధ్యాసలో తడిశాతెలియకున్నదే వయసాప్రేమకాదు కద బహుశా వయసా వయసా నిను నే మరిచామనసే తెరచి ఇపుడే చూశా చరణం: 1ఆకతాయి చెలి నవ్వుల మహిమలు వారెవాతాడులేని గాలమేసి మనసును లాగవాఎంతహాయి మరి వెతికిన …

Adrustam (2002) Read More »

Dhanalaxmi I Love You (2002)

చిత్రం: ధనలక్ష్మి  ఐ లవ్ యు (2002)సంగీతం: చక్రిసాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్గానం: యస్.పి.బాలు, కౌశల్యనటీనటులు: అల్లరి నరేష్ , ఆదిత్య ఓం, అంకిత , సోనీ రాజ్, నరేష్దర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: బి.సత్యనారాయణవిడుదల తేది: 18.10.2000 కో కో కోమలి కలవరమాగుండెల్లో మరి కల కలమాహాల్లో పోకిరి కనికరమాఅదోమాదిరి చలి జ్వరమాపిల్లనా తపనలు గిల్లేనాకలలోన కవితలు అల్లేనామందారాలకే మరదలివేవయ్యారాలికే ఉరవడినేఅయ్యయ్యో అమ్మమ్మోచెలిమరి మురిసినది కో కో కోమలి కలవరమాగుండెల్లో మరి కల కలమాహాల్లో పోకిరి కనికరమాఅదోమాదిరి చలి …

Dhanalaxmi I Love You (2002) Read More »

Scroll to Top