M. S. Viswanathan

Ramadandu (1981)

చిత్రం: రామ దండు (1981)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలునటీనటులు: మురళీమోహన్, సరితమాటలు: ఆచార్య ఆత్రేయదర్శకత్వం: యన్.ఎస్.మణిదర్శకత్వ పర్యవేక్షణ: కె.బాలచందర్బ్యానర్: కళాకేంద్ర మూవీస్సమర్పణ: మురళీమోహన్విడుదల తేది: 08.05.1981 పల్లవి:బండి కాదు మొండి ఇది సాయం పట్టండిపెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండిగోపాలా.. గోవిందా.. రావయ్యా..ఆ.. లాగయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండిపెట్రోల్ ధర మండుతోంది ఎడ్లు కట్టండి గోపాలా.. గోవిందా.. రావయ్యా..ఆ.. లాగయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా.. వెళ్ళినాక చెప్తానయ్యాచెప్పకుంటె ఎట్టాగయ్యా.. చెప్పుకుంటె …

Ramadandu (1981) Read More »

Premalu Pellillu (1974)

చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: వి.రామకృష్ణ, సుశీలనటీనటులు: నాగేశ్వరరావు, జయలలిత, శారదదర్శకత్వం: వి.మధుసూదనరావునిర్మాత: డి.భాస్కరరావువిడుదల తేది: 15.01.1974 పల్లవి:మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడుమనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడుమనసు మనసును వంచన చేస్తే… కనులకెందుకో నీరిచ్చాడు..కనులకెందుకో నీరిచ్చాడుమనసులేని దేవుడు… మనిషి కెందుకో మనసిచ్చాడు చరణం: 1మనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరముమనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరమువీడి కోరిక వాడు తీర్చడు… వాడి దారికి వీడు వెళ్లడు….వాడి దారికి వీడు వెళ్లడుమనసులేని …

Premalu Pellillu (1974) Read More »

Kukka Katuku Cheppu Debba (1979)

చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979)సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవిదర్శకత్వం: ఈరంకి శర్మనిర్మాత: చలసాని గోపివిడుదల తేది: 01.03.1979

Guppedu Manasu (1979)

చిత్రం: గుప్పెడు మనసు (1979)సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: బాలమురళికృష్ణనటీనటులు: శరత్ బాబు, సరిత, సుజాతదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: పి. ఆర్. గోవింద రాజన్ , జె. దొరస్వామివిడుదల తేది: 07.09.1979 మౌనమే నీ భాష ఓ మూగ మనసామౌనమే నీ బాష ఓ మూగ మనసాతలపులు ఎన్నెన్నో కలలుగ కంటావుకల్లలు కాగానే కన్నీరౌతావుమౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా చీకటి గుహ నీవుచింతల చెలి నీవునాటక రంగానివే మనసాతెగిన పతంగానివేఎందుకు వలచేవోఎందుకు వగచేవోఎందుకు …

Guppedu Manasu (1979) Read More »

Andamaina Anubhavam (1979)

చిత్రం: అందమైన అనుభవం (1979)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, జయప్రద, జయసుధదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్.వెంకట్రామన్విడుదల తేది: 19.04.1979 పల్లవి:What a waitingWhat a waitingLovely birds tell my darlingYou were watching you were watchingLove is but a game of waiting చరణం: 1కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాకచెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలకమొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మాఆమె రాదు ఆమె రాదు ప్రేమ …

Andamaina Anubhavam (1979) Read More »

Bandipotu Simham (1982)

చిత్రం: బందిపోటు సింహం (1982)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం:గానం:నటీనటులు: రజినీకాంత్, చిరంజీవి, శ్రీదేవి, నళినిదర్శకత్వం: యస్.పి.ముత్తురామాన్నిర్మాత: పి.శ్రీనివాస్విడుదల తేది: 21.05.1982 కులికే అల్లరి అందం  ఆశలు చిలికే  మల్లెల బంధంనాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం  నీలో మనసు కులికే అల్లరి అందం  ఆశలు చిలికే  మల్లెల బంధంనాకు తెలుసు చిలిపి సొగసు నాకు ప్రాణం  నీలో మనసు మాటలతోని నను మురిపించి మైమరపించావేనాకై వేచి వలచి  దోచి నను వలచించావేమాటలతోని నను మురిపించి మైమరపించావేనాకై వేచి వలచి  …

Bandipotu Simham (1982) Read More »

Idi Katha Kaadu (1979)

చిత్రం: ఇది కథ కాదు (1979)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి. బాలు, సుశీలనటీనటులు: కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబు, సరిత, లీలావతిదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: టి. విశ్వేశ్వర రావువిడుదల తేది: 29.06.1979 సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలుప్రియుడే సంగీతము..ప్రియురాలె నాట్యముచెలికాలి మువ్వల గల గలలూచెలి కాలి మువ్వల గల గలలూచెలికాని మురళిలో…సరిగమలూ గలగలలు..సరిగమలూ గలగలలు ఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోఆవేశమున్నది ప్రతి కళలోఅనుభూతి ఉన్నది ప్రతి హృదిలోకదిలీ కదలక కదిలించు కదలికలుకదిలీ కదలక …

Idi Katha Kaadu (1979) Read More »

Sita Devi (1982)

చిత్రం: సీతాదేవి (1982)సంగీతం: యమ్.యస్.విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: యస్.పి.బాలు, పి.సుశీలనటినటులు: చిరంజీవి , సుజాతదర్శకత్వం: ఈరంకి శర్మనిర్మాత: టి.రామన్విడుదల తేది: 1982 దేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడాదేవుడొకడు కలడా ఈ సృష్టి చేసినాడాఅన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడాఅన్నదమ్ములకు ఆలుమగలకు చిచ్చు పెట్టి చూస్తాడా మనసు మమతల మాపేసి మమకారాన్ని చంపేసిమనిషి నెత్తురును మనిషే తాగేక్షుద్ర యాగమును చెయ్ మన్నాడామనసు మమతల మాపేసి మమకారాన్ని చంపేసిమనిషి నెత్తురును మనిషే తాగేక్షుద్ర యాగమును చెయ్ మన్నాడా చచ్చేదెవడు చంపేదెవడు …

Sita Devi (1982) Read More »

Leta Manasulu (1966)

చిత్రం: లేతమనసులు (1966)సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్సాహిత్యం: ఆరుద్రగానం: పి. సుశీలనటీనటులు: హరనాథ్, జమున, బేబీ (కుట్టీ) పద్మిని, గరికపాటి వరలక్ష్మిదర్శకత్వం: కృష్ణన్-పంజునిర్మాతలు: ఏ.వి.మరియప్పన్విడుదల తేది: 1966 పిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులేపిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులేతప్పులు మన్నించుటే దేవుని సుగుణంఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానంతప్పులు మన్నించుటే దేవుని సుగుణంఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానంపిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే చరణం: 1పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండునుపుట్టినపుడు మనిషి మనసు తెరచియుండునుఆ పురుటికందు …

Leta Manasulu (1966) Read More »

Aakali Rajyam (1981)

చిత్రం: ఆకలిరాజ్యం (1981)సంగీతం: యమ్.యస్. విశ్వనాథన్సాహిత్యం: శ్రీ శ్రీగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్, శ్రీదేవి కపూర్దర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్. వెంకట్రామన్విడుదల తేది: 1981 ఓ మహాత్మా ఓ మహర్షీఏది చీకటి ఏది వెలుతురుఏది జీవితమేది మ్రుత్యువుఏది పుణ్యం ఏది పాపంఏది నరకం ఏది నాకంఏది సత్యం ఏదసత్యంఏదనిత్యం ఏది నిత్యంఏది ఏకం ఏదనేకంఏది కారణమేది కార్యంఓ మహాత్మా ఓ మహర్షి ఏది తెలుపు ఏది నలుపుఏది గానం ఏది మౌనంఏది నాది ఏది నీదిఏది నీతి ఏది …

Aakali Rajyam (1981) Read More »

Scroll to Top