2017

Mental Madhilo (2017)

చిత్రం: మెంటల్ మదిలో  (2017)సంగీతం: ప్రశాంత్ ఆర్.విహార్సాహిత్యం: కిట్టు విస్సప్రగడగానం: రేవంత్ , రజిని శివకుమార్నటీనటులు: శ్రీ విష్ణు , నివేద పేతురాజ్దర్శకత్వం: వివేక్ ఆత్రేయనిర్మాత: రాజ్ కందుకూరివిడుదల తేది: 24.11.2017 ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళాఈ రోజే మారాల నేను నీలా సాగే వేళాఏదోలా ఏదోలా ఉందే ఈ వేళాఈ దారే కావాలా నీకు నాలాహలో అంటు ఫ్రీడమ్ కూడా పిలుస్తోందిలాగచలో అంటు దూరం కూడా దూరం కాదా ఈవేళహలో అంటు ఫ్రీడమ్ కూడా …

Mental Madhilo (2017) Read More »

Malli Raava (2017)

చిత్రం: మళ్ళీ రావా  (2017)సంగీతం: శ్రావణ్ భరద్వాజ్సాహిత్యం: కృష్ణ కాంత్గానం: శ్రావణ్ భరద్వాజ్నటీనటులు: సుమంత్ , ఆకాంక్ష సింగ్దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరినిర్మాత: రాహుల్ యాదవ్ నక్కావిడుదల తేది: 08.12.2017 ఏ కాలం ఏ దూరం దాచి ఉంచెయ్నా నిన్నే నిన్నేఏ గాయం ఏ మౌనం మార్చే ఆపేయన నన్నే నన్నేమళ్ళీ రావా ఈ చోటుకి మరిచిపోలేక ముమ్మాటికీమళ్ళీ రావా నువు లేవన్నవి రావా చంతే వదిలి చింతేతరిమేస్తున్నా వదిలేస్తున్నాఏ కోపాలలో కాల్చినా కూల్చినాఈ బంధాలలో ఏ మందున్నదోఈ …

Malli Raava (2017) Read More »

Khakee (2017)

చిత్రం: ఖాకీ (2017)సంగీతం: గీబ్రాన్సాహిత్యం: వెన్నలకంటిగానం: గీబ్రాన్ , కార్తీక్నటీనటులు: కార్తీ ,  రకూల్ ప్రీత్ సింగ్దర్శకత్వం: హెచ్ .వినోద్నిర్మాతలు: ప్రభు యస్.అర్, ప్రకాష్ బాబు యస్. అర్విడుదల తేది: 17.11.2017 కల్లబొల్లి పిల్లనాతో కళ్ళుకలిపేనాఈ కన్నెపిల్ల కులుకులే నా కునుకు చెరిపేనాఏ నీ గళ్ళ చీర ఎదురెపడితేమోజు మత్తులో మనసే పడినదినీ గళ్ళ చీర ఎదురెపడితేమోజు మత్తులో మనసే పడినదిసొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానేనీ సొగసరి నా ప్రాయనికి నా ప్రాణమిచ్చానేనీ ప్రాణమయ్యానే కల్లబొల్లి …

Khakee (2017) Read More »

Vivekam (2017)

చిత్రం: వివేకం (2017)సంగీతం: అనిరుధ్ రవిచందర్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: సత్యప్రకాష్, షాషాతిరుపతినటీనటులు: అజిత్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్, వివేక్ ఒబేరాయ్దర్శకత్వం: సిరుతై శివనిర్మాత: త్యాగరాజన్విడుదల తేది: 24.08.2017 ఆనందమానందం ఆనందమేఒక్కోక్షణం నీతో అద్భుతమేసరసాలు రాగాలు ఆనందమేసరిపోని బింకాలు అద్భుతమేకనుల నిండా కలల నిండా ఉంది నీవేలేఊపిరైనా ఊపిరల్లే ఉంది నీవల్లేనా యీ జీవితం నీదే మరేదీ కోరికే లేదేస్వయానా నువ్వుగా ప్రేమేఇలా నను కోరి చేరిందే ఆనందమానందమానందమేఒక్కోక్షణం నీతో అద్భుతమేసరసాలు రాగాలు ఆనందమేసరిపోని బింకాలు అద్భుతమే …

Vivekam (2017) Read More »

Venkatapuram (2017)

చిత్రం: వెంకటాపురం (2017)సంగీతం: అచ్చు రాజమణిసాహిత్యం: వనమాలిగానం: యాసిన్ నిజార్, కెక ఘోషల్నటీనటులు: రాహుల్ హరిదాస్, మహిమా మక్వానదర్శకత్వం: వేణు మదికంటినిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్విడుదల తేది: 12.05.2017 ఎవరో ఎవరో ఎదురుగకలలా కలలా కనపడిఎపుడూ ఎరగని మాయే చేస్తున్నట్టూఎదలో ఎదలో ఇపుడికనిజమై నిజమై నిలిచిన తనతో నడిచా అన్నీ నువ్వేనంటూఇది ముందెరుగని సంతోషంఉంటుందా ప్రతి నిమిషంఅనుకోకుండా నాకు ఎదురయ్యిందానా గుండెల్లో అడుగేసీ లోనంతా తిరిగేసీనన్నిట్టా తను బైటికి లాగేసిందా ఎగిరే ఎగిరే నా మనసేఅలలా లేచి పైపైకెగిరేఉరికే …

Venkatapuram (2017) Read More »

MCA (2017)

చిత్రం: MCA (మిడిల్ క్లాస్ అబ్బాయి) (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: నకాష్ అజిజ్నటీనటులు: నాని, సాయి పల్లవిదర్శకత్వం: శ్రీరామ్ వేణునిర్మాత: దిల్ రాజువిడుదల తేది: 2017 వీధి చివర ఉంటాదో టీ కొట్టుఆడ మేముతాగే టీ ఏమో వన్ బై టుఒంటి మీద ఉండేదొక్క జీన్స్ పెంటూపైనా అపుడపుడు మారుస్తాం టీ షర్టుమా ఫేవరేట్ హీరో సినిమా హిట్టుఅయితే మేము కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టుమా కాలనీ కావేరి  తోటి సైలెంటుకానీ కళ్లలోని …

MCA (2017) Read More »

Howrah Bridge (2017)

చిత్రం: హౌరా బ్రిడ్జ్ (2017)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం: పూర్ణాచారిగానం: హరిప్రియనటీనటులు: రాహుల్ రవీంద్ర , చాందిని చౌదరిదర్శకత్వం: రేవన్ యాదునిర్మాతలు: మాండవ నాగేశ్వరరావు, వడ్డేపల్లి శ్రీనివాస్, నల్లి కిరణ్ కుమార్విడుదల తేది: 24.11.2017 రాధా గోపాలా గోకులా బాల రావేరామనసు విని రావేరా రావే రావే రాధా మాధవాహౌరా వారధిలా తేలినది మనసే ఈవేళమనవి విని రాధా కృష్ణ రాధా కృష్ణ మురళీ ముకుందా హృదయలయాలకించరాఎదురుపడి స్వాగతించరాకన్నెకలలల్ని వేచాయి నిన్ను కోరాయిమూగబోయాయి మాకు తెలుపరా నిన్నే కోరార …

Howrah Bridge (2017) Read More »

Dongodochadu (2017)

చిత్రం: దొంగోడొచ్చాడు  (2017)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: వెన్నలకంటిగానం: అనురాగ్ కులకర్ణినటీనటులు: బాబీ సింహా, అమలా పాల్, ప్రసన్నదర్శకత్వం: సుసి. గణేశన్నిర్మాతలు: కల్పాతి ఎస్.అఘోరన్, కల్పాతి ఎస్.గణేష్, కల్పాతి ఎస్.సురేష్విడుదల తేది: 2017 నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హానీరూపే నిండే గుండెల్లో ఆహా హానీ తలపే వలపై ఎదలో మలిచిందినీ నవ్వే ముల్లై నన్నే తొలిచిందితడబడిపోతున్నా ఓ చెలీ… నీచూపే కరిగే కన్నుల్లో ఆహా హానీరూపే నిండే గుండెల్లో ఆహా హా యుగం క్షణం అనుక్షణంజగం మనం నీ …

Dongodochadu (2017) Read More »

Sivakasi Puram (2017)

చిత్రం: శివకాశీపురం  (2017)సంగీతం: పవన్ శేషాసాహిత్యం: అమరేశ్ కుచినెర్లగానం: యస్.పి.బాలునటీనటులు: రాజేష్ శ్రీ చక్రవర్తి , ప్రియాంక శర్మదర్శకత్వం: హరీష్ వట్టికూటినిర్మాత: మోహన్ బాబు పులిమామిడివిడుదల తేది: పల్లవి:అమ్మ అందని త్యాగం కోటి దైవాల రూపంకదిలే కోవెల నీదేహంనోమే నోచే జన్మం పూవై పూచే ప్రాణంఅమ్మా నువ్వే ఆ రూపందాయి దాయి జోల పాడి కనుపాపై కాచేనుముత్యమంత ముద్దు చేచిఆడి పాడి హాయిలోని తల్లి ప్రేమే పంచేనేఆరారు కాలాలు పూచే పున్నాలే చరణం: 1పూసే పొద్దె దీపం …

Sivakasi Puram (2017) Read More »

Snehamera Jeevitham (2017)

చిత్రం:  స్నేహమేరా జీవితం  (2017)సంగీతం: సునీల్ కశ్యప్సాహిత్యం: చైతన్య వర్మగానం: సునీల్ కశ్యప్, ప్రణవి ఆచార్యనటీనటులు: శివబాలజి, రాజీవ్ కనకాల, సుష్మా యార్లగడ్డదర్శకత్వం: మహేష్ ఉప్పుటూరినిర్మాత: శివబాలజివిడుదల తేది: 17.11.2017 మెల్లగా మెల్లగా గుండెలో అలలాగ ఉరికేవే ఎలాచూపులే మాటలై సూటిగా తగిలేలా ఉసిరావే వలఏమైందో ఏమో నంటూ ఆరా తీస్తేప్రేమైపోయిందేంటో నీతో తీరా చూస్తే సాగ సాగ సాగ సాగ సాగ సాగ సాగసారి సాగగామ (2) నీ కలవారితే తెలవారదే రెయిలాగేనా అలవాటుగా అవుతున్నదే …

Snehamera Jeevitham (2017) Read More »

Scroll to Top