2017

Mahanubhavudu (2017)

చిత్రం: మహానుభావుడు (2017)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: కృష్ణ కాంత్గానం: యమ్.యమ్.మానసి, గీతమాధురినటీనటులు: శర్వానంద్, మెహరీన్ కౌర్ పిర్జాదాదర్శకత్వం: దాసరి మారుతినిర్మాతలు: ప్రమోద్ , వంశీవిడుదల తేది: 29.09.2017 మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరామహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరాఅడగందే కాలైన కదలొద్దు అంటూనేఅతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరామహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా కనులను కడిగే కలగను వాడేచినుకలనైనా వలగడుతాడేఅడుగుకు ముందే తుడుచును నేలేకడిపితె కాలే పరుచును పూలేముసుగేసే ముత్యానివో…మరకుంటే మారేడు మునుపూస బారేడుమచ్చసలే లేనోడు …

Mahanubhavudu (2017) Read More »

Darsakudu (2017)

చిత్రం: దర్శకుడు (2017)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం: జక్కా హరిప్రసాద్గానం: అనురాగ్ కులకర్ణినటీనటులు: అశోక్ బండ్రెడ్డి, నోయల్ సీన్, ఇషా రెబ్బా, పూజిత పొన్నాడదర్శకత్వం: జక్కా హరిప్రసాద్నిర్మాతలు: బి.యన్.సి.యస్.పి.విజయ్ కుమార్, థామస్ రెడ్డి, ఆదూరి రవి చంద్ర సత్తివిడుదల తేది: 04.08.2017 హై పిల్లలు మీకొక కొత్త కధ చెప్తకొత్త కధ అని చెత్త కధ చెప్పావంటె నీకుంటదీ అబ్భా ముందు వినండ్రా వింటె కద తెలిసేది అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురువాల్లంతా కలిసి …

Darsakudu (2017) Read More »

Kaadhali (2017)

చిత్రం: కాదలి (2017)సంగీతం: ప్రసన్నన్ – ప్రవీణ్ – శ్యామ్సాహిత్యం: వనమాలిగానం: జోనిత గాంధినటీనటులు: హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, పూజా కె.దోషిదర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరినిర్మాత: పట్టాభి ఆర్.చిలుకూరివిడుదల తేది: 16.06.2017 హా ఆ…..నాలొ ఉన్న లేనా నేనుఏదొ వైపు పోని నన్నుజంట ఎవరని నన్ను వెతకనిగుండె తెలపగనా లోకం మార్చె నా వాడ్నీ ఎలా ఎలా తేల్చాలి దీన్నిఅటొ ఇటొ అనె మదె పోల్చాలి వాడ్ని ఒకె ఒక మనస్సుకె ఈ ప్రేమె అనుకోనీఇదే కదా …

Kaadhali (2017) Read More »

Meda Meedha Abbayi (2017)

చిత్రం: మేడ మీద అబ్బాయి (2017)సంగీతం: షాన్ రహ్మాన్సాహిత్యం: భాస్కరభట్లగానం: వైకోమ్ విజయలక్ష్మినటీనటులు: నరేష్ , నిఖిలా విమల్దర్శకత్వం: జి. ప్రజీత్నిర్మాత: బొప్పన చంద్రశేఖర్విడుదల తేది: 08.09.2017 నోట్లోన వేలు పెడితేఅస్సల్ కోరకనట్టుగూట్లోన బెల్లం ముక్కమింగేసి ఎరగనట్టుఫేస్ ని చూస్తె రాముడుపనులు చుస్తే కృష్ణుడువురికోకడుంటే చాలుఈడి లాంటోడు ఒళ్ళంతా ఎటకారంబబొయ్ ఎవడండి వీడుకంట్లోన కారం కొట్టికర్చీఫ్ అందిస్తాడుచేసేదేంటో చెప్పడుచూసేదేంటో చెప్పడుడాక్టర్ గారి చీటీ లాగాఅర్ధమవ్వడు బిల్డ్ అప్ చూస్తె హై రేంజ్వీడు తాబేలుకన్నా యమ లేజీవీడి వేషాలు …

Meda Meedha Abbayi (2017) Read More »

Yuddham Sharanam (2017)

చిత్రం: యుద్ధం శరణం (2017)సంగీతం: వివేక్ సాగర్సాహిత్యం: శ్రేష్ఠగానం: ప్రదీప్ కుమార్నటీనటులు: నాగ చైతన్య , లావణ్య త్రిపాఠి, శ్రీకాంత్దర్శకత్వం: కృష్ణ మరిముత్తునిర్మాత: సాయి కొర్రపాటివిడుదల తేది: 08.09.2017 ఎన్నో ఎన్నో భావాలేపెనవేసే యెదలో రాగాలేపులకించే బంధాలన్నీ ఒకటైఆలకించే అందాల పాటేకనబడగా కనబడగా స్వర్గంకదిలే ఈ క్షణమేకాదా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటైఆలకించే  అందాల పాటే ఎన్నో ఎన్నో భావాలేపెనవేసే యెదలో రాగాలే ఈ వీచే గాలే కోరేఓ కరిగే కాలం ఆగిఉండిపోవా  ఎప్పుడిలాగే చిరునవ్వుల  వెన్నెలలోనివె …

Yuddham Sharanam (2017) Read More »

Dalapathi (2017)

Listen the Song చిత్రం: దళపతి (2017)సంగీతం: వినోద్ యాజమాన్యసాహిత్యం: గోసాల రాంబాబుగానం: వినోద్ యాజమాన్య , శ్రేయ ఘోషల్నటీనటులు: బాబు USA, సదా, ప్రియాంకా శర్మ, కవితా అగర్వాల్దర్శకత్వం: సదానంద రెడ్డినిర్మాత: బాబూరావు పెదపూడి పల్లవి:నీకు నాకు మధ్య ఏదో ఉందే.. ఏదో ఉందేకళ్ళతోనె నిన్ను చెప్పేమందే.. చెప్పేమందేపెదవులే నీ పేరే పలికెనే మంత్రంలాఎద లయే నీకోసం పరుగాపదేలా… అడిగా అడిగా… ఒక మనసుతో కలవమనిత్వరగా త్వరగా… నా దగ్గర చేరమనిజతగా జతగా… అడుగులనే వెయ్యమనిశృతిగా …

Dalapathi (2017) Read More »

Jai Lava Kusha (2017)

చిత్రం: జై లవ కుశ (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్నటీనటులు: జూ. యన్.టి.ఆర్,  రాశిఖన్నా, నివేద థామస్, తమన్నాకథ,  మాటలు ( డైలాగ్స్ ): కె.యస్.రవీంద్ర (బాబీ ) , కోన వెంకట్, కె.చక్రవర్తిస్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.యస్.రవీంద్ర (బాబీ )సినిమాటోగ్రఫీ: చోటా కె. నాయుడుఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావుబ్యానర్: యన్.టి.ఆర్.ఆర్ట్స్నిర్మాత: నందమూరి కళ్యాణ్ రామ్విడుదల తేది: 21.09.2017 చిత్రం: జై లవ కుశ (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: జస్ప్రీత్ జస్జ్ , రనైనా …

Jai Lava Kusha (2017) Read More »

Vunnadi Okate Zindagi (2017)

చిత్రం: ఉన్నది ఒక్కటే జిందగి (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్నటీనటులు: రామ్ పోతినేని, లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్దర్శకత్వం: కిషోర్ తిరుమలనిర్మాత: స్రవంతి రవికిశోర్విడుదల తేది: 27.10.2017 ఉన్నది ఒకటే జిందగిఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడేనిజమైన ఫ్రెండ్హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినాసైకిల్ నుండి బైక్ లోకి మారినాకాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినానోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి …

Vunnadi Okate Zindagi (2017) Read More »

Arjun Reddy (2017)

చిత్రం: అర్జున్ రెడ్డి (2017)సంగీతం: రధన్ (పాటలు)బాక్గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్నటీనటులు: విజయ్ దేవరకొండ, షాలిని పాండే, కాంచన (Old Actress)కథ, స్క్రీన్ ప్లే , మాటలు,  దర్శకత్వం: సందీప్ రెడ్డి వంగసినిమాటోగ్రఫీ: తోట రాజుఎడిటర్: శశాంక్ మాలినిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగ ( S/o సందీప్ రెడ్డి వంగ )విడుదల తేది: 25.08.2017 చిత్రం: అర్జున్ రెడ్డి (2017)సంగీతం: రధన్సాహిత్యం: శ్రేష్ఠగానం: సమీరా భరద్వాజ్ మదురమె ఈ క్షనమే ఓ చెలిమదురమె ఈ క్షనమే మదురమె …

Arjun Reddy (2017) Read More »

Paisa Vasool (2017)

చిత్రం: పైసా వసూల్ (2017)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: భాస్కరభట్లగానం: అనూప్ రూబెన్స్ , జతిన్, శ్రీ కావ్య చందననటీనటులు: బాలకృష్ణ , శ్రేయ శరన్, ఛార్మిదర్శకత్వం: పూరీ జగన్నాథ్నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్విడుదల తేది: 01.09.2017 కన్ను కన్ను కలిశాయిఎన్నో ఎన్నో తెలిశాయిహో… కన్ను కన్ను కలిశాయిఎన్నో ఎన్నో తెలిశాయినిన్నా మొన్నా చూస్తే ఇద్దరంఇప్పుడయ్యాం కదా ఒక్కరం మనసు మనసు కలిశాయిమబ్బుల్లో ఎగిరాయిగుర్తుండి పోదా ఈ క్షణం హో…గుండె లోత్తుల్లో కోలాహలం హో నువు నాలో సగం నేను …

Paisa Vasool (2017) Read More »

Scroll to Top