2017

Cheliya (2017)

చిత్రం: చెలియా (2017)సంగీతం: ఎ. ఆర్. రెహమాన్సాహిత్యం: సిరివెన్నెలగానం: హ్రిద్యా గట్టాని, తన్వి షాహ్నటీనటులు: కార్తీ, అధితి రావ్ హైదరిదర్శకత్వం: మణిరత్నంనిర్మాత: మణిరత్నంవిడుదల తేది: 07.04.2017 కలలో కలవో ఇలలో చెలివోఎదలో ఎగిసే అలవోమాట వినకా…మాటు వెనుకా  ఉన్నావేకంట పడవా నా జంట పడవా నా కాలి నడకా దాని వెనకనీలాగ రాక వేరేగ లేదింక ఓ నువ్వచ్చేదాకఆగ లేక నేనే రానా ఉప్పెనలాగఓ చెయ్యందిస్తా ఓ నేన్ వస్తున్నాగావెళ్లిపోకే అందకుండావెతకాలన్నా  వీళ్ళేకుండా కలలో కలవో ఇలలో …

Cheliya (2017) Read More »

Dwaraka (2017)

చిత్రం: ద్వారక (2017)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం: శ్రీ సాయికిరణ్గానం: చిత్రనటీనటులు: విజయ్ దేవరకొండ, పూజా జవేరిదర్శకత్వం: శ్రీనివాస్ రవీంద్రనిర్మాతలు: ప్రద్యుమ్నా చంద్రపాటి, గణేష్ పెనుబోతువిడుదల తేది: 03.03.2017 భజరె నంద గొపాల హరెభజరె నంద గొపాల హరెభజరె నంద గొపాల హరె భజరె నంద గొపాల హరెభజరె నంద గొపాల హరెభజరె నంద గొపాల హరెమురలి గాన లోల దూరమేల దిగి రా కృష్ణకడలై పొంగుతున్న ప్రేమ నీల కద రా కృష్ణఅందుకొ సంబారల స్వాగాతల మాలికఇదుగో …

Dwaraka (2017) Read More »

Spyder (2017)

చిత్రం: స్పైడర్ (2017)సంగీతం: హరీష్ జైరాజ్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: నిఖితా గాంధీనటీనటులు: మహేష్ బాబు, రకూల్ ప్రీత్ సింగ్దర్శకత్వం: ఏ. మురగదాస్నిర్మాతలు: యన్. వి. ప్రసాద్, ఠాగూర్ మధువిడుదల తేది: 27.09.2017 భూమ్ భూమ్ భం భంభూమ్ భూమ్ భం భంభూకంపాల శబ్దమేకుట్ర గట్రా పుట్టేలోపే ఇట్టే కాదా అంతమేగాల్లో కన్నై గస్తీ కాసే గూడాచారి వీడులేఅయ్యే తప్పు వచ్చే ముప్పు అన్నీ చేదిస్తాడులే S P Y వచ్చాడోయ్ రయ్యారై తయ్యారైS P Y వచ్చాడోయ్ …

Spyder (2017) Read More »

Radha (2017)

చిత్రం: రాధ (2017)సంగీతం: రధన్సాహిత్యం: కె. కెగానం: రంజిత్నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠిదర్శకత్వం: చంద్రమోహన్నిర్మాత: భోగవల్లి బాపినీడువిడుదల తేది: 12.05.2017 చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకెనీ వల్లే గుండె జారీ పోయిందేఓ సారి ఓ పోరినన్నెదో మాయ చేసి లాగావేమనసే నిన్నే వరించిందిలేనా ప్రేమే నీదై నీ వెంటే ఉందేమేఘం జల్లై తలొంచిందిలేఆ అందం నీదే నా రాధే రాధే గుండెల్లో మాట ఉంది చెప్పవే ఏమిటదినవ్వుతో గాలమేసి పడేసావేఎక్కడో చిన్ని ఆశ వద్ధోద్దంటూ వస్తావనేతెలిసి వేచి …

Radha (2017) Read More »

Rarandoy Veduka Chuddam (2017)

చిత్రం: రారండోయ్ వేడుక చూద్దాం (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రంజిత్, గోపికా పూర్ణిమనటీనటులు: నాగచైతన్య , రకూల్ ప్రీత్ సింగ్దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణనిర్మాత: నాగార్జున అక్కినేనివిడుదల తేది: 26.05.2017 బుగ్గ చుక్క పెట్టుకుందిసీతమ్మ సీతమ్మకంటి నిండ ఆశలతోమా సీతమ్మా… తాలి బొట్టు చేత బట్టిరామయ్య రామయ్యసీత చెయ్యి పట్ట వచెమా రామయ్యా పెద్దలు వేసిన అక్షింతలుదేవుడు పంపిన దీవెనలుదివిలొ కుదిరిన దంపతులుఈఎ చోట కలిసరు ఇవ్వల్టికి ఆటలు పాటలు వెడుకలుమాటకు మాటలి అల్లరులుతియ్యని …

Rarandoy Veduka Chuddam (2017) Read More »

Mister (2017)

చిత్రం: మిస్టర్ (2017)సంగీతం: మిక్కీ జే మేయర్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: రాహుల్ నంబియర్నటీనటులు: వరుణ్ తేజ్, హెబా పటేల్దర్శకత్వం: శ్రీను వైట్లనిర్మాతలు: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్విడుదల తేది: 14.04.2017 ఎదొ ఎదొ బాగుందే  ఎంతొ ఎంతొ బాగుందేనీతొ చెప్పాలనుకుందే నువ్వంటు ఉంటె బగుందే… నీకు నాకు తెలిసిందే నిన్ను నన్ను కలిపిందేనువ్వు నేను తలచిందే నిజమౌతుంటె బాగుందే ప్రియ స్వాగతం సుస్వాగతంనా హృదయముంది నీకొరకెఇన్నాల్లుగ గడిచిన గతం వేచింది ఈ క్షణానికెతెల తెల్లని యెద కాగితం …

Mister (2017) Read More »

Babu Baga Busy (2017)

చిత్రం: బాబు బాగా బిజీ (2017)సంగీతం: సునీల్ కశ్యప్సాహిత్యం: కరుణాకర్ ఆడిగర్లగానం: సునీల్ కశ్యప్నటీనటులు: శ్రీనివాస్ అవసరాల, మిస్థి చక్రవర్తి, తేజెస్వి మాడివాడదర్శకత్వం: నవీన్ మేడారాంనిర్మాత: అభిషేక్ నామావిడుదల తేది: 05.05.2017 ఊరినిండా పోరీలు ఊరించి చంపుతుంటారుఊరబెట్టి సోకును అబ్బా ఊపిరాడనివ్వరునాది  సిటారు కొమ్మనున్న గుండెకాయఆడ చూపులకే రాలిపోయే చింతకాయచీర కట్టుకుంటే చెట్టుకైన ఎంత మాయగుండె పట్టాసు లాగ కొట్టుకుంటుందయ్యఉన్నదేమో జానెడు దానికుప్పెనంత ఊపుడు హే హంటర్ వీడు హంటర్తేనె దొంగిలించు తుమ్మెదంటే హంటర్వీడు హంటర్ వీడు …

Babu Baga Busy (2017) Read More »

Jaya Janaki Nayaka (2017)

చిత్రం : జయ జానకి నాయక (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: చంద్రబోస్గానం: శ్వేతా మోహన్నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకూల్ ప్రీత్ సింగ్, ప్రాగ్యా జైస్వాల్దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: యమ్.రవీందర్ రెడ్డివిడుదల తేది: 11.08.2017 నువ్వేలే  నువ్వేలేనా ప్రాణం నువ్వేలేకన్నీళ్ళకు నవ్వులు నేర్పిననేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలేనా లోకం నువ్వేలేచీకట్లకు రంగులు పూసినస్నేహం నువ్వేలే నడవలేని చోటులోనపూల బాట నువ్వేలేనేదురలేని జీవితానజోల పాట నువ్వేలే నువ్వేలే  నువ్వేలేనా ప్రాణం నువ్వేలేకన్నీళ్ళకు నవ్వులు నేర్పిననేస్తం నువ్వేలే నువ్వేలే నువ్వేలేనా …

Jaya Janaki Nayaka (2017) Read More »

Nene Raju Nene Mantri (2017)

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (2017)సంగీతం: అనూప్ రూబెన్స్సాహిత్యం: సురేంద్ర కృష్ణగానం: విజయ్ యేసుదాసు, దివ్య స్పందన (రమ్యా)నటీనటులు: రాణా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్దర్శకత్వం: తేజానిర్మాత: డి.సురేష్ బాబువిడుదల తేది: 11.08.2017 జోగేంద్ర జోదేంద్రజోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్రజై భోలో జోగేంద్రమా రాజు మా మంత్రినువ్వే జోగేంద్ర రాధమ్మ రాధమ్మరావే రాధమ్మనా గెలుపు నా ఆనందంనీదే లేనేమ్మ  రాధమ్మ రాధమ్మమాటే వినవమ్మానిమిషం నువు కనపడకుంటేమతి పోతుందమ్మా వరాల వాన స్వరాల వీణనిజాన్ని చెబుతున్నాఅరె సందేహం ఉంటె …

Nene Raju Nene Mantri (2017) Read More »

Keshava (2017)

చిత్రం: కేశవ (2017)సంగీతం: సన్నీ .యమ్.ఆర్సాహిత్యం: కృష్ణ చైతన్యగానం: శాల్మలి ఖోల్లాడే, సన్నీ .యమ్.ఆర్నటీనటులు: నిఖిల్ , రీతూ వర్మదర్శకత్వం: సురేందర్ వర్మనిర్మాత: అభిషేక్ నామావిడుదల తేది: 19.05.2017 మౌనంగా నీతో నడిచే నీడలారావాల నేను నీతో  పాటిల నవ్వాలో లేదో కాస్తైనచెప్పాలో లేదో నీకే తెలుసునాకనులకు తెలిసిన కథ ఇదనిపెదవులు అడగవు తెలుపమనిపొదుపుగా దాచిన మాటలనికావనము మనవి వినాలి అని తెలుసా నీకు బహుశాతెలుసా నీకు బహుశా నా దగ్గారేయ్ ఈ దూరంనీతో నువ్వేఇంకొంచం కొంచం దూరమానీ …

Keshava (2017) Read More »

Scroll to Top