2017

Khaidi No. 150 (2017)

చిత్రం: ఖైది నంబర్ : 150 (2017)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్గానం: దేవి శ్రీ ప్రసాద్, రెనైనా రెడ్డినటీనటులు: చిరంజీవి, కాజల్ అగర్వాల్దర్శకత్వం: వి.వి.వినాయక్నిర్మాత: రామ్ చరణ్విడుదల తేది: 11.01.2017 యో గయ్స్దిస్ ఈస్ నాట్ మాస్ సాంగ్దిస్ ఈజ్ ద బాస్ సాంగ్ హె ఎర్ర చొక్కానే నీకోసం ఏశానుసర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టానుగళ్ళ లుంగీనే ట్రెండీగా కట్టానుకల్ల జోడెట్టి నీకోసం వచ్చానుఅమ్మడు లెట్స్ డూ కుమ్ముడూ ఎర్ర చీరేమో …

Khaidi No. 150 (2017) Read More »

Fashion Designer s/o Ladies Tailor (2017)

చిత్రం: ఫ్యాషన్ డిజైనర్ (2017)సంగీతం: మణిశర్మసాహిత్యం:  చైతన్య ప్రసాద్గానం: శ్రీ కృష్ణ , గీతామాధురినటీనటులు. సుమంత్ అశ్విన్ , అనిషా ఆంబ్రోస్, మనాలి రాథోడ్,  మానస హిమవర్షదర్శకత్వం: వంశీనిర్మాత: ‘మధుర’ శ్రీధర్ రెడ్డివిడుదల తేది: 02.06.2017 పాపి కొండల్లో లేత ఎండల్లోపాట పుట్టిందోయి  తేటి గుండెల్లోఏటి పాయల్లో గూటి పడవల్లోఈడు నవ్విందోయి ఏడు రంగుల్లోనువు టక్కరి దొంగవు కదాగడసరి జోడీ నువు కదాఇక చెప్పకు తీయని సొదపిలిచెను నేడే ప్రతిపొదదోర దోర సొగసిదీ దొరకక దొరికిన పులసిదీ …

Fashion Designer s/o Ladies Tailor (2017) Read More »

Rogue (2017)

చిత్రం: రోగ్ (2017) సంగీతం: సునీల్ కశ్యప్ సాహిత్యం: వి. నాగేంద్ర ప్రసాద్ గానం: శ్రేయ గోషల్ నటీనటులు: ఇషాన్, మన్నారాచోప్రా, ఎంజెలినా దర్శకత్వం: పూరి జగన్నాధ్ నిర్మాత: సి.ఆర్.మనోహర్ విడుదల తేది: 31.03.2017 నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం ఆజా సనం నీ పేరే నే కలవరిస్తున్నా ఆజా సనం హై ఆజా సనం మనసిచ్చుకోనని ఏడుస్తు ఉంటది ఇచ్చాక  మనసిలా నను ఏడిపిస్తది నీకోసం నే ఎదురు చూస్తున్నా ఆజా సనం …

Rogue (2017) Read More »

Winner (2017)

చిత్రం : విన్నర్ (2017) సంగీతం: థమన్. ఎస్ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: యాజిన్, సంజన నటీనటులు: సాయిధరమ్ తేజ్, రకూల్ ప్రీత్ సింగ్ దర్శకత్వం: గోపీచంద్ మలినేని నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు విడుదల తేది: 24.02.2017 ఓ సితార సితార సితార ఓ సితార నిన్న మొన్న నేను ఆవారా ఓ ఓ సితార సితార సితార ఓ సితార ప్రేమ పంచుకోవె మనసారా హే నిజమిది ప్యార్ తూ మేరా …

Winner (2017) Read More »

Kittu Unnadu Jagratha (2017)

చిత్రం: కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త (2017) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనురాగ్ కులకర్ణి నటీనటులు: రాజ్ తరుణ్,అను ఇమ్మాన్యూల్ దర్శకత్వం: వంశీకృష్ణ నిర్మాత: ఏ.కె.ఎంటర్ టైన్మెంట్ విడుదల తేది: 03.03.2017 అర్ధమైందా ఓ అర్ధమైందా? అర్ధమైందా ఓ అర్ధమైందా? ఇన్నాళ్ళుగ  నాతో నేను బాగానే ఉంటున్నాను నిను కలిసిన నిన్నటి నుండి నను నేనే ఎవరన్నాను అదోలా మారిపోయాను ఏం జరిగిందంటు తెలుసు కనిపెట్టేసింది మనసు అదే నీతో… అనాలని ఉన్నాగాని …

Kittu Unnadu Jagratha (2017) Read More »

Om Namo Venkatesaya (2017)

చిత్రం: ఓం నమో వేంకటేశాయ (2017) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేదవ్యాస గానం: సాకేత్ నటీనటులు: నాగార్జున, అనుష్క దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు నిర్మాత: ఏ.మహేష్ రెడ్డి విడుదల తేది: 10.02.2017 మహా పద్మ సద్మే మహా దేవి పద్మే మహా పద్మ గాత్రే మహా పద్మ నేత్రే మహా మాతృ తత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్షి మాం పాహి అలమేలుమంగే ఆఆఆఆ మహా భక్త వంద్యే మహా సత్య సంద్యే మహా మంత్ర …

Om Namo Venkatesaya (2017) Read More »

Gautamiputra Satakarni (2017)

చిత్రం: గౌతమిపుత్ర శాతకర్ణి (2017)సంగీతం: చిత్తరంజన్ భట్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఉదిత్ నారాయణ్, శ్రేయ ఘోషల్నటీనటులు: బాలకృష్ణ, శ్రేయ చరణ్దర్శకత్వం: జాగర్లమూడి క్రిష్నిర్మాత: వై. రాజీవ్ రెడ్డివిడుదల తేది: 12.01.2017 ఎకిమీడా… ఎకిమీడా నా జత విడనని వరమిడవాతగుదోడా నా కడ కొంగున ముడిపడవాసుకుమారి నీ సొగసు సిరులు నను నిలువెల్లా పెనవేసుకునిమహారాజునని మరిపించే నీ మహత్తులోపడి బందీనయ్యానే ఎటౌతానే హుందర హుందర హుందర హురదర (3)హుందర హుందర హోయ్ హుందర హుందర హుందర హురదర (3)హుందర హుందర …

Gautamiputra Satakarni (2017) Read More »

Head Constable Venkatramaiah (2017)

చిత్రం: హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (2017)సంగీతం: డా. వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: గీతా మాధురినటీనటులు: ఆర్. నారాయణ మూర్తి, జయసుధదర్శకత్వం: చదలవాడ శ్రీనివాసరావునిర్మాత: చదలవాడ పద్మావతివిడుదల తేది: 14.01.2017 నాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయంనాది ధనక్షేత్రం నా గెలుపే ఖాయంఅది ముందెపుడో నిర్ణయంఅది ముందెపుడో నిర్ణయం… నాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యంనాది జనక్షేత్రం జనతీర్పు శిరోధార్యంచరిత్రలో ఎపుడైనా ప్రజల ఆమోదమే అజేయంఅదే అదే అదే ప్రజాస్వామ్యం… పూటకు గతిలేని పతిని నోటుతో ఓడిస్తాడిపాజిట్లు …

Head Constable Venkatramaiah (2017) Read More »

Srivalli (2017)

చిత్రం: శ్రీవల్లీ (2017)సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ, శ్రీచరణ్ పాకలసాహిత్యం: చైతన్య ప్రసాద్, శివశక్తి దత్తా, అనంత శ్రీరామ్, జొన్నవిత్తుల, భారతి బాబుగానం:నటీనటులు: నేహా హింజ్దర్శకత్వం: కె.విజయేంద్రప్రసాద్నిర్మాత: రాజ్ కుమార్ బృందావనంవిడుదల తేది: 24.02.2017 నీ పరిచయమే విలువైనదినా ఎద గదిలో పదిలంతీయని స్నేహం విడిపోనిదిఏనాడు అది కాదు శిథిలంనీ తలపులలో తడిసెను మనసునీ తహ తహలే మనసుకు తెలుసుకనులే వెతికే నీకై ప్రేమా ప్రేమా నిను చూడగానేఎగసే ఎగసే మనసేనాలో నీవే సగభాగమైతేనీలో నీలో సగమే …

Srivalli (2017) Read More »

Gunturodu (2017)

చిత్రం: గుంటూరోడు (2017)సంగీతం: DJ. వసంత్సాహిత్యం: DJ. వసంత్గానం: యాజిన్ నజీర్, రమ్యా బెహ్రానటీనటులు: మంచు మనోజ్, ప్రాగ్య జైస్వాల్దర్శకత్వం: ఎస్. కె. సత్యంనిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరివిడుదల తేది: 03.03.2017 భూగోళం చుట్టేసినట్టుసంద్రాన్నే దాటేసినట్టుఎవరెస్టే ఎక్కేసినట్టుందే…చంద్రుడిపై చిందేసినట్టుగెలాక్సీలో తిరిగేసినట్టుమేఘాల్లో గంతేసినట్టుందే… హే పదే పదే మది పద పద అని నీ వైపు నెడుతుందేఇదేమి వింతో తెలీదు గాని గమ్మత్తుగా ఉందేఓ…నీలోనే చేరి నా మనసు అసలే వెనక్కి రానందేపతి క్షణం ఓ మహోత్సవంలా నాకెంతో …

Gunturodu (2017) Read More »

Scroll to Top