A. Kodandarami Reddy

Tappu Chesi Pappu Kudu (2002)

బృందావనమాలి రారా…. మా… లిరిక్స్ చిత్రం: తప్పు చేసి పప్పు కూడు (2002) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: గానం:  కె.జె.యేసుదాసు , కె.ఎస్.చిత్ర నటీనటులు: మోహన్ బాబు, శ్రీకాంత్ , గ్రేసి సింగ్ దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాణం: మోహన్ బాబు విడుదల తేది: 2002 సమగమ సమాగమగసదా.. నీ.. సా.. గమదని సమగస నిసదని మదగమ బృందావనమాలి రారా…. మా…. ఇంటికి ఒకసారి అలిగీ…. చెలరేగి చెయ్యాలి అల్లిబిల్లి కొంటె అల్లరి బృందావనమాలి రారా…. మా.. …

Tappu Chesi Pappu Kudu (2002) Read More »

President Gari Pellam (1992)

ఆ ఒడ్డు ఈ ఒడ్డు.. లిరిక్స్ చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: నాగార్జున , మీనా దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: వి.ద్వారస్వామి రాజు విడుదల తేది: 30.10.1992 ఆ ఒడ్డు ఈ ఒడ్డు నడిమద్య ఏరడ్డు ఓలాల వచ్చి వాలాల…ఓలాల వచ్చి వాలాల నీ బుగ్గ నా మొగ్గ నడిమద్య ఎవరడ్డు చీపోలా తీపి కోపాలా…చీపోలా తీపి కోపాలా …

President Gari Pellam (1992) Read More »

Bhargava Ramudu (1987)

చిత్రం: భార్గవ రాముడు (1987) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి.బాలు, యస్.జానకి, పి. సుశీల, యస్.పి.శైలజ నటీనటులు: బాలకృష్ణ , విజయశాంతి, మందాకిని కథ: కొమ్మనపల్లి గణపతి రావు మాటలు ( డైలాగ్స్ ): పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: యస్.జయరామారావు సినిమాటోగ్రఫీ: నందమూరి మోహన కృష్ణ ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు బ్యానర్: జయ ప్రొడక్షన్స్ విడుదల తేది: 14.01.1987 1.ఆనందో బ్రహ్మ లిరిక్స్ ఆనందో …

Bhargava Ramudu (1987) Read More »

Sardar Krishnama Naidu (1987)

చిత్రం: సర్ధార్ కృష్ణమనాయుడు (1987)సంగీతం: కె. చక్రవర్తిసాహిత్యం: వేటూరి (All)నటీనటులు: కృష్ణ , విజయశాంతి, శారదకథ, మాటలు: పరుచూరి బ్రదర్స్దర్శకత్వం: కోదండ రామిరెడ్డినిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్విడుదల తేది: 11.06.1987

Bava Maradallu (1984)

చిత్రం:  బావమరదళ్ళు (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరినటీనటులు: శోభన్ బాబు, రాధిక, సుహాసిని, మీనా (చైల్డ్ ఆర్టిస్ట్) , మురళీమోహన్మాటలు: జి.సత్యమూర్తిదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: ఎం. నరసింహా రావువిడుదల తేది: 1984

Neram Nadi Kadu (1989)

చిత్రం: నేరం నాది కాదు (1989)సంగీతం: హంసలేఖసాహిత్యం: వేటూరి (All)గానం:నటీనటులు: సుమన్ , రాధ, రజినిదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: యస్.కృష్ణారెడ్డివిడుదల తేది: 1989 గమనిక: యస్. కృష్ణారెడ్డి, ఎస్.వి.కృష్ణారెడ్డి ఇద్దరు వేరు.

Anubandham (1984)

చిత్రం: అనుబంధం (1984)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకినటీనటులు: నాగేశ్వరరావు, రాధిక, సుజాతమాటలు: సత్యానంద్దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: యన్.ఆర్.అనురాధాదేవివిడుదల తేది: 31.03.1984 మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనవెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోనవేడుంది ఒంటిలో..జోరుంది వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లుమన్నవి పక్కలోనచల్లగాలి గిల్లుతున్నది సంబరానఎర్రాని పెదవిలో బిర్రయిన వయసులోబోలెడంత కోరికుంది తీర్చుకోనా నీచిలిపి నవ్వులో ఆనవ్వు వెలుగులోనాసొగసు ఆరబోసి మెరిసిపోనానీఒంటి నునుపులో నీపెదవి ఎరుపులోనావయసు పొంగు నేను కలుపుకోనాగంగలాగా ఉరికిరానాకడలిలాగా కలుపుకోనానా ఒడిలో ఉయ్యాలలూగించనానాఎదకు నినుచేర్చి జోకొట్టనానీతోటి బ్రతుకంతా …

Anubandham (1984) Read More »

Nyayam Kavali (1981)

చిత్రం: న్యాయం కావాలి (1981)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:  వేటూరిగానం:  ఎస్.పి.బాలు, పి.సుశీలనటీనటులు: చిరంజీవి, రాధిక, శారదదర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: క్రాంతి కుమార్విడుదల తేది: 15.05.1981 పల్లవి:ఈ రోజే ఆదివారము… అవునండి మాకు తెలుసుఇద్దరము పడుచువారము… ఆ.. ఐతేముద్దాడె మొదటీ వారము… ఏయ్.. ఇదిగోఅందించు కాస్త అందము… ఆ.. అది మాత్రం కుదరదుఅమ్మో శరణంటినే… నన్నూ కరుణించవే లవ్ లవ్ లవ్ లవ్… లవ్ మి భారతిలవ్ లవ్ లవ్ లవ్… లవ్ మి భారతి ఈ రోజే ఆదివారము…  …

Nyayam Kavali (1981) Read More »

Kirayi Rowdylu (1981)

చిత్రం : కిరాయి రౌడీలు (1981)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, సుశీలనటీనటులు: చిరంజీవి, మోహన్ బాబు, రాధికకథ: పరుచూరి బ్రదర్స్మాటలు: సత్యానంద్దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డినిర్మాత: క్రాంతి కుమార్విడుదల తేది: 1981 పల్లవి :ఓ కొంటె కోణంగి… సరసాల సంపంగిఓ కొంటె కోణంగి… సరసాల సంపంగిసై అంటే సై అంటాలే.. సయ్యాటలో ఓ కొంటె కోణంగి… సరదాల సారంగిఓ కొంటె కోణంగి… సరదాల సారంగిసై అంటే సై అంటావా సయ్యాటలో..ఓ.. ఓ.. ఓ కొంటె కోణంగి… సరదాల సారంగి …

Kirayi Rowdylu (1981) Read More »

Jabilamma Pelli (1996)

చిత్రం: జాబిలమ్మ పెళ్లి (1996)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, మహేశ్వరి, ఋతికకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డినిర్మాత: బాబు ఎస్. ఎస్. బురుగపల్లివిడుదల తేది: 1996 ఓహొ హో హో చుక్కలూరి చందమామఓహొ హో హో… సిగ్గులూరి సంధ్యభామముద్ధిస్తావా… మురిపిస్తావా…లాలిస్తాలే… పాలిస్తాలేమాటిచ్చి మరువకుమా… చరణం: 1పువ్వై విరిసి నా జడలోనే కొలువుండిపోనవ్వై మెరిసి నా మదిలోనే నువు నిండిపోమనసిదిగో వయసిదిగో  సొగసిదిగో అందుకోవలపిదిగో పిలుపిదిగో జత చిలకా చేరుకోనిన్నే …

Jabilamma Pelli (1996) Read More »

Scroll to Top