Aadhi Pinisetty

Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్సాహిత్యం: శ్రీజోగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్దర్శకత్వం: హరినాథ్నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణవిడుదల తేది: 24.08.2018 వెన్నెలా…. ఓ వెన్నెలానా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలానిన్నలా… నే లేనుగాఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓప్రాణం కదిలించిందే నీ స్వరంఅడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరంఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా…. ఓ వెన్నెలానా …

Neevevaro (2018) Read More »

U Turn (2018)

చిత్రం: U టర్న్ (2018)సంగీతం: అనిరుద్ రవిచంద్రన్సాహిత్యం: సాయి కిరణ్గానం: రఘు దిక్సిత్నటీనటులు: అనిరుద్ రవిచంద్రన్, సమంత, రాహుల్ రవిచంద్రన్, ఆది పినిశెట్టి, భూమికదర్శకత్వం: పవన్ కుమార్నిర్మాత: శ్రీనివాస చిత్తూరివిడుదల తేది: 13.09.2018 దిశల్ని మార్చుకున్నఎలాంటి దారిలో పోతున్నమనస్సు మారుతున్నగతాల జ్ఞాపకం ఏదైనా సదా… నువ్వే కదా ప్రతిక్షణానాసదా… ఎలాగా చూసినసంతోషాల రూపం నువ్వేకదిలిన కన్నీటి ధారవెనడిపిన బాణం నువ్వేముసిరిన భయాల నీడవే మరొక్క సారి చూడుకాలాల్లో తేలుతున్నఅవేవే ప్రశ్నలే లోలోనాఎలాంటి ఊహలైననువ్వైన పత్రాలే ఎన్నైనా ఏదో …

U Turn (2018) Read More »

Gundello Godari (2013)

చిత్రం: గుండెల్లో గోదావరి (2013)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: ఆర్. రాముగానం: గీతామధురినటీనటులు: ఆది పినిశెట్టి, సందీప్ కిషన్, తాప్సి పన్ను, మంచు లక్ష్మిదర్శకత్వం: కుమార్ నాగేంద్రనిర్మాత: మంచు లక్ష్మివిడుదల తేది: 08.03.2013 పల్లవి:వెచ్చాని… వెచ్చానివెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాహేయ్ వెచ్చాని వయసుందిరా వగరైన సొగసుందిరాపులసల్లే వయసు ఎదురీదుతుందివలవేసి పట్టేసుకో నను వరదల్లే ముంచేసిపో వెన్నెట్లోనా పున్నాగల్లే వన్నె చిన్నె పూసాయిలేనా వన్నె చిన్నె పూసాయిలేతేనల్లే తాగేసిపో నీ మధువుల్ని కాజేసిపోతొలిజాము దాకా నెలరాజు నువ్వేవాటంగా అల్లేసుకో నా చూపంతా …

Gundello Godari (2013) Read More »

Marakathamani (2017)

చిత్రం: మరకతమణి (2017)సంగీతం: దిబు నినన్ థామస్సాహిత్యం: రాకేందు మౌళిగానం: ప్రదీప్ కుమార్నటీనటులు: ఆది పినిశెట్టి, నిక్కీ గార్లానిదర్శకత్వం: ఎ. ఆర్.కె.శరవన్నిర్మాత:విడుదల తేది: 16.06.2017 ఏ కవితలన్ని తెలిపినవి కనులు ఇవేనా ఎద సడిలో శృతి గతినీ మార్చినవేఊహించు కున్నా జన్మాలు వేలునీతో క్షణమే చాలుకదలాడెనే కలలా నిజంకరిగించకే సమయాన్నిలాలోలోననీ మౌనాలనిపలికించవే చిరునవ్వులా కనిపించే తీరం కరిగేలా దూరందరిచేరే సమయం వరమై రానాఅందనిది అందం అందుకనే అందుంఅందరిలో తానే ఏంతో అందంచలియా… నీ చిటపటలా చూపులతో చురకెందుకోరా …

Marakathamani (2017) Read More »

Sarrainodu (2016)

చిత్రం: సరైనోడు (2016)సంగీతం: S. S. థమన్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: కార్తిక్, విశాల్ దల్డానినటీనటులు: అల్లు అర్జున్, రకూల్ ప్రీత్ సింగ్, కేతరిన్ త్రేసదర్శకత్వం: బోయపాటి శీనునిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 22.04.2016 రావమ్మా సుహాసిని రావమ్మా సుభాషిణిరావమ్మా సులోచనీ రావమ్మా సౌధామినిదివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మీనాలనితొణికే సొగసులు చూడాలనిఅరవిచ్చిన కన్నులు వన్నెల వెన్నెల పున్నమి గనులవని చరణం: 1అతిలోక సుందరి అతిలోక సుందరి తొలిచూపుకే ఇలా మతిపోయేనే మరిఉన్న ఒక్క ఊపిరి గుళ్లో …

Sarrainodu (2016) Read More »

Ninnu Kori (2017)

చిత్రం: నిన్ను కోరి (2017)సంగీతం: గోపి సుందర్సాహిత్యం: శ్రీజోగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: నాని, ఆది పినిశెట్టి, నివేద థామస్దర్శకత్వం: శివ నిర్వాణనిర్మాత: డి.వి.వి.దానయ్యవిడుదల తేది: 07.07.2017 ఊహుఁ…  ఊహుఁ…ఊహుఁ…  ఊహుఁ… ఊహుఁ హు  …  ఊహుఁ…ఊహుఁ…  ఊహుఁ… అడిగా అడిగా ఎదలో లయనడిగాకదిలే క్షణమా చెలి ఏదనీనన్నె మరిచా తన పేరునె తలిచామదినే అడిగా తన ఊసేదనీ నువ్వే లేని నన్ను ఊహించలేనునా ప్రతి ఊహలోను వెతికితే మనకదేనీలోనె ఉన్నా నిను కోరి ఉన్ననిజమై నడిచా జతగా… …

Ninnu Kori (2017) Read More »

Scroll to Top