Achu Rajamani

Dynamite (2015)

చిత్రం: డైనమైట్ (2015)సంగీతం: అచ్చు రాజమణినటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తిదర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్నిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 04.09.2015

Neevevaro (2018)

చిత్రం: నీవెవరో (2018)సంగీతం: ప్రసన్  ప్రవీణ్, అచ్చు రాజమణి, శ్యామ్సాహిత్యం: శ్రీజోగానం: సిద్ శ్రీరామ్నటీనటులు: ఆది పినిశెట్టి, తాప్సి పన్ను, రితిక సింగ్దర్శకత్వం: హరినాథ్నిర్మాత: ఎమ్.వి.వి.సత్యన్నారాయణవిడుదల తేది: 24.08.2018 వెన్నెలా…. ఓ వెన్నెలానా నీడై నడిచే నేస్తం నువ్వయ్యావెలానిన్నలా… నే లేనుగాఈ రోజే చూస్తున్నాగా నన్నే కొత్తగా.. ఓ ఓప్రాణం కదిలించిందే నీ స్వరంఅడుగేస్తూ నాతో వచ్చే స్నేహం, నీ వరంఒక మాయ నీ పరిచయం … ఓ ఓ ఓ ఓ వెన్నెలా…. ఓ వెన్నెలానా …

Neevevaro (2018) Read More »

Mama Manchu Alludu Kanchu (2016)

చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)సంగీతం: అచ్చు , కోటి, రఘు కుంచెసాహిత్యం: శ్రీమణి , అనంత శ్రీరామ్నటీనటులు: అల్లరి నరేష్ , మోహన్ బాబు, వరుణ్ సందేశ్, మీనా, రమ్యకృష్ణ , పూర్ణదర్శకత్వం: శ్రీనివాస రెడ్డినిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 2016 చిత్రం: మామ మంచు అల్లుడు కంచు (2016)సంగీతం: కోటిసాహిత్యం: శ్రీమణిగానం: శ్రీచరన్ , శృతిహాసన్ నిను చూశాకే తెలిసిందే ప్రేమంటేనా మనసే కావాలందే నీ జంటేకల నిజమైతే నీలా ఉంటుందేఆ సంతోషం …

Mama Manchu Alludu Kanchu (2016) Read More »

Venkatapuram (2017)

చిత్రం: వెంకటాపురం (2017)సంగీతం: అచ్చు రాజమణిసాహిత్యం: వనమాలిగానం: యాసిన్ నిజార్, కెక ఘోషల్నటీనటులు: రాహుల్ హరిదాస్, మహిమా మక్వానదర్శకత్వం: వేణు మదికంటినిర్మాత: శ్రేయాస్ శ్రీనివాస్విడుదల తేది: 12.05.2017 ఎవరో ఎవరో ఎదురుగకలలా కలలా కనపడిఎపుడూ ఎరగని మాయే చేస్తున్నట్టూఎదలో ఎదలో ఇపుడికనిజమై నిజమై నిలిచిన తనతో నడిచా అన్నీ నువ్వేనంటూఇది ముందెరుగని సంతోషంఉంటుందా ప్రతి నిమిషంఅనుకోకుండా నాకు ఎదురయ్యిందానా గుండెల్లో అడుగేసీ లోనంతా తిరిగేసీనన్నిట్టా తను బైటికి లాగేసిందా ఎగిరే ఎగిరే నా మనసేఅలలా లేచి పైపైకెగిరేఉరికే …

Venkatapuram (2017) Read More »

Pandavulu Pandavulu Tummeda (2014)

చిత్రం: పాండవులు పాండవులు తుమ్మెద (2014)సంగీతం: అచ్చు రాజమని, బప్పా. బి.లహరిసాహిత్యం: చంద్రబోస్గానం: ఉదిత్ నారాయణ్నటీనటులు: మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ , వెన్నెల కిషోర్, హన్సిక, ప్రణీత, రవీనా టండన్దర్శకత్వం: శ్రీవాస్నిర్మాత: మంచు విష్ణు, మంచు మనోజ్విడుదల తేది: 31.01.2014 అచ్చ తెలుగంటి  పెదవుల్ని వెలుగంటి బుగ్గలనిదగ్గరగా చూశాను నేనేపచ్చి పసుపంటి పాదాల్ని పాలంటి గుండెల్ని పిచ్చెక్కి చూశాను నేనేచూశా నేనే చూశా నేనే అందం మొత్తం చూసేశానేరాశా నేనే రాశా …

Pandavulu Pandavulu Tummeda (2014) Read More »

Potugadu (2013)

చిత్రం: పోటుగాడు (2013)సంగీతం: అచ్చు రాజమనిసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: టిప్పునటీనటులు: మంచు మనోజ్, సాక్షి చౌదరి, సిమ్రాన్ కౌర్, రాచెల్ , అనుప్రియదర్శకత్వం: పవన్ వాడేయర్నిర్మాత: శిరీషా లగడపాటివిడుదల తేది: 14.09.2013 పల్లవి:Start it!!బిందాస్, ఫుల్ మాస్ గోవిందావీడు హై క్లాస్, టైం పాస్ గోవిందాలేడీస్ ఫొకస్సు గోవిందావీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందాThat’s right!! బిందాస్, ఫుల్ మాస్ గోవిందావీడు హై క్లాస్, టైం పాస్ గోవిందాలేడీస్ ఫొకస్సు గోవిందావీడికి లవ్ అంటే వీక్నెస్ గోవిందా …

Potugadu (2013) Read More »

Current Theega (2014)

చిత్రం: కరంట్ తీగ (2014)సంగీతం: అచ్చుసాహిత్యం: వరికుప్పల యాదగిరి గౌడ్గానం: కార్తిక్నటీనటులు: మంచు మనోజ్ , జగపతిబాబు, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డినిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 31.10.2014 కళ్ళల్లో ఉంది ప్రేమగుండెల్లో ఉంది ప్రేమమాటలే పెదవులు దాటవుఎందుకమ్మా బాపు బొమ్మ సొగసులా రోజా కొమ్మముల్లులా గుచ్చోద్దమ్మామనసుకే గాయం చేసేమౌనం ఇంకా ఎన్నాళ్ళమ్మా భూమ్మీదిలా నేనుండాలినీ ప్రేమను పొందేందుకేనా ప్రేణమే చూస్తున్నదినీ శ్వాసలో కలిసేందుకేఊరికే ఊరూరికే చెలియానా ప్రేమతో అటాడకే కళ్ళల్లో ఉంది ప్రేమగుండెల్లో …

Current Theega (2014) Read More »

Nenu Meeku Telusa..? (2008)

చిత్రం:  నేను మీకు తెలుసా (2008)సంగీతం: అచ్చుసాహిత్యం: సిరివెన్నెలగానం: శ్రీరామ్ పార్థసారధినటీనటులు: మనోజ్ మంచు, రియసేన్దర్శకత్వం: అజయ్ శాస్త్రినిర్మాత: లక్ష్మీ మంచువిడుదల తేది: 08.10.2008 ఏమయిందొ గాని చూస్తు చూస్తుచేజారి వెళ్ళిపోతోంది మనసెలాఏం మాయ వల వేస్తు వేస్తుఏ దారి లాగుతూ ఉందొ తననలా అదుపులో ఉండదే చెలరేగె చిలిపితనం అటు ఇటూ చూడదే గాలిలొ తేలి పోవడంఅనుమతి కోరదే పడి లేచె పెంకితనంఅడిగినా చెప్పదే ఎమిటో అంత అవసరంఎం చెయ్యడం మితిమీరే ఆరాటంతరుముతూ వుంది ఎందుకిలా …

Nenu Meeku Telusa..? (2008) Read More »

Om 3D (2013)

చిత్రం: ఓం 3D (2013)సంగీతం: అచ్చు రాజమణి, సాయి కార్తీక్నటీనటులు: కళ్యాణ్ రామ్ , కృతి కర్బందా, నికీషా పటేల్దర్శకత్వం: సునీల్ రెడ్డినిర్మాత: కళ్యాణ్ రామ్విడుదల తేది: 19.07.2013 చిత్రం: ఓం 3D (2013)సంగీతం: అచ్చు రాజమణిసాహిత్యం: బాలాజీగానం: హరిహరన్ , చిన్మయి నన్ను నేనే చూస్తున్నాను ఉన్న చోటే ఉన్నా నేనుఎందుకో మరి ఏమవుతుందో తెలియని పరవశం  ఓనిన్న దాకా నువ్వే లోకం నేటి నుంచి నాకిక ప్రాణంఒకరికొకరని తెలిసిన సమయం యుగమిపుడొక క్షణంనీ చూపు …

Om 3D (2013) Read More »

Kurradu (2009)

చిత్రం: కుర్రాడు (2009) సంగీతం: అచ్చు సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: కార్తీక్ నటీనటులు: వరుణ్ సందేశ్, నేహా శర్మ దర్శకత్వం: సందీప్ గుణ్ణం నిర్మాత: పి.కిరణ్ విడుదల తేది: 12.11.2009 పల్లవి : ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే ఏమౌతావే ఆ మాటేప్రేమైతే ఔనంటావే నాలానే నీకూ ఉంటే తడౌతావే నీలోనే నేనుంటే నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది ఈ నవ్వూ చూపు కలిసే వేళ ఇదే ఏమంటావే ఈ మౌనం …

Kurradu (2009) Read More »

Scroll to Top