Alludugaru (1990)

చిత్రం: అల్లుడుగారు (1990)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: రసరాజుగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: మోహన్ బాబు, రమ్యకృష్ణ, శోభనదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: మోహన్ బాబువిడుదల తేది: 14.07.1990 పల్లవి:లలాలలా.. లలలలాలలా…లలాలలా.. లలలలాలలా… అమ్మో… అరె…అమ్మో అమ్మో.. ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమపూజలెన్ని చేశానో పూవుల రెమ్మపుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమపుణ్యమెంత చేశానో పున్నమిరేడాపుట్టావా నాకోసం ముద్దుల మగడా చరణం: 1అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలుఅబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలుఅమ్మో చెవిపెట్టి చూడు …

Alludugaru (1990) Read More »