Anitha Patil

Ottesi Cheputunna Song Lyrics

ఒట్టేసి చెబుతున్నా… లిరిక్స్ చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003) సంగీతం: విద్యాసాగర్ సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల గానం: గోపాల్, శ్రీనిధి పల్లవి: ఒట్టేసి చెబుతున్నా వింటున్నావా ఓ మైనా నువ్వంటే నేనేనని అడుగేసి వస్తున్నా ఎందాకైనా ఎవైనా నీ వెంటే వుండాలని తీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారం నీవల్లే మారిందే నా జాతకం అందిందమ్మో అనుబంధం ఏవో జన్మల ఋణబంధం నీ ఒళ్ళో వాలిందే నా జీవితం చరణం: 1 వెళ్ళేటిదారుల్లోన నీడుంటే చాలనుకుంటే బంగరుమేడై కలిసొచ్చావే …

Ottesi Cheputunna Song Lyrics Read More »

Girlfriend (2002)

చిత్రం: గర్ల్ ఫ్రెండ్ (2002)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: ఉదిత్ నారాయణ్నటీనటులు: రోహిత్, సంతోష్ పవన్, బబ్లూ, అనిత పాటిల్ , రుతికదర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డినిర్మాత: యమ్.కుమారస్వామివిడుదల తేది: 06.07.2002 నువ్వు యాడికెల్తె ఆడికొస్తా సువర్ణానీ ఇంటిపేరు మారుస్తా సువర్ణాబంగారం మారు పేరు సువర్ణానా బంగారం నువ్వమ్మా సువర్ణానా వాలు చూపుల రోజా చేస్తాను ప్రేమ పూజ..ఓ తీపి పెదవులమ్మ తిడుతున్న బాగుందమ్మమర్యాద కాదు ఇంక నన్ను ఏడిపించకే వినవేకసిరే అమ్మాయి..నడుమే సన్నాయినడిచే శిల్పమోయి …

Girlfriend (2002) Read More »

Ottesi Cheputunna (2003)

చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)సంగీతం: విద్యాసాగర్నటీనటులు: శ్రీకాంత్, శివాజి, కనిక దివ్య, అనిత పాటిల్, ఆశా షైనీకథ: ఉదయ రాజ్మాటలు: చింతపల్లి రమణదర్శకత్వం: ఇ. సత్తిబాబునిర్మాత: కె.అనిల్ కుమార్సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్ఎడిటర్: శ్రీకర ప్రసాద్బ్యానర్: శ్రీ క్రియేషన్స్విడుదల తేది: 11.04.2003 చిత్రం: ఒట్టేసి చెబుతున్నా (2003)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: వేటూరి, సిరివెన్నెలగానం: గోపాల్, శ్రీనిధి పల్లవి:ఒట్టేసిచెబుతున్నా వింటున్నావా ఓ మైనానువ్వంటే నేనేననిఅడుగేసి వస్తున్నా ఎందాకైనా ఎవైనానీ వెంటే వుండాలనితీరిందమ్మా ఆరాటం దొరికిందమ్మా ఆధారంనీవల్లే మారిందే నా జాతకంఅందిందమ్మో అనుబంధం …

Ottesi Cheputunna (2003) Read More »

Scroll to Top