Anjala Zaveri

Samarasimha Reddy (1999)

అందాల ఆడబొమ్మ… లిరిక్స్ చిత్రం: సమరసింహా రెడ్డి (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుజాత నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి దర్శకత్వం: బి.గోపాల్ నిర్మాణం: చంగల వెంకట్రావు విడుదల తేది: 13.01.1999 ఆ హా… హా… ఆ…. ఆ హా ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… …

Samarasimha Reddy (1999) Read More »

Bhalevadivi Basu (2001)

చిత్రం: భలేవాడివి బాసు (2001)సంగీతం: మణిశర్మసాహిత్యం: వెన్నలకంటిగానం: యస్. పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, సుజాతనటీనటులు: బాలకృష్ణ , అంజల జవేరి, శిల్పా శెట్టిదర్శకత్వం: పి. ఎ. అరుణ్ ప్రసాద్నిర్మాత: శ్రీమతి యన్. అనిత కృష్ణవిడుదల తేది: 15.06.2001 బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావామావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి చుమ్మా ఇమ్మందోయ్బావా బబ్బావా బబ్బావా బబ్బావా బావాతూలి తూలి తూనిగల్లే గుమ్మే రమ్మందోయ్మావా మమ్మావా మమ్మావా మమ్మావా మావా చోళీ చోళీ చెక్కరకేళి …

Bhalevadivi Basu (2001) Read More »

Aapthudu (2004)

చిత్రం: ఆప్తుడు (2004)సంగీతం: రమణ గోగులసాహిత్యం: సురేంద్ర కృష్ణగానం: శ్రీరామ్ , నందినినటీనటులు: రాజశేఖర్ , అంజలీ జవేరిదర్శకత్వం: ముత్యాల సుబ్బయ్యనిర్మాత: శ్రీమతి జీవితారాజశేఖర్విడుదల తేది: 2004 పల్లవి:హేయ్… అనాదిగా అదే కధ అయినామరి కొత్తేకదాప్రేమే కదాఒక ఉగాదిలా వచ్చేనుగా రుచులెన్నో తెచ్చేకధప్రేమే కదాకలిసే మనసులలో అర విరిసే కన్నులలొ ఈ ప్రేమే కదామహ మాయే కదాతరిమే తలపులలో వల విసిరే వలపులలో ఈ ప్రేమే కదామహ మాయే కదా చరణం: 1అంతా ఆనందం నువ్వుంటే నా …

Aapthudu (2004) Read More »

Life Is Beautiful (2012)

చిత్రం: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్  (2012)సంగీతం: మిక్కీ జే మేయర్సాహిత్యం: వనమాలిగానం: శశి కిరణ్ , శ్రావణ భార్గవినటీనటులు: శ్రేయ శరన్, అంజలీ జవేరి, అమలా అక్కినేని, అబిజిత్, విజయ్ దేవర కొండ, కౌశిక్దర్శకత్వం: శేఖర్ కమ్ములనిర్మాత: శేఖర్ కమ్ములవిడుదల తేది: 14.09.2012 అమ్మా అని కొత్తగా.. మళ్ళీ పిలవాలనీతుళ్ళే పసి ప్రాయమే.. మళ్ళీ మొదలవ్వనీనింగీ నేలా నిలిచేదాకా తోడుగావీచే గాలి వెలిగే తారల సాక్షిగానువు కావాలే అమ్మానను వీడొద్దే అమ్మాబంగారం నువ్వమ్మాఅమ్మా అని కొత్తగా.. మళ్ళీ …

Life Is Beautiful (2012) Read More »

Preminchukundam Raa (1997)

చిత్రం: ప్రేమించుకుందాం.. రా (1997)సంగీతం: మహేష్ మహదేవన్సాహిత్యం: సిరివెన్నెలగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: వెంకటేష్, అంజలీ జవేరిదర్శకత్వం: జయంత్ సి. పరాన్జీనిర్మాత: డి. సురేష్ బాబువిడుదల తేది: 09.05.1997 (గమనిక: ఇందులోని మూడు పాటలు మణిశర్మ గారు కంపోజ్ చేశారుకానీ నాకు అవి ఏవి అని తెలియదు ఎవరికైనా తెలిస్తే చెప్పగలరు) మేఘాలే తాకింది హాయి హైలెస్సనవరాగంలో నవ్వింది నా మోనాలిసాఈ గాలి రేపింది నాలో నిషచేలరేగాలి రమ్మంది హల్లో అంటూఒళ్ళోవాలే అందాల అప్సరస మేఘాలే …

Preminchukundam Raa (1997) Read More »

Devi Putrudu (2001)

చిత్రం: దేవిపుత్రుడు (2001)సంగీతం: మణిశర్మసాహిత్యం: జొన్నవిత్తులగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: వెంకటేష్ , సౌందర్య, అంజలీ జవేరిదర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాత: యమ్.ఎస్.రాజువిడుదల తేది: 15.01.2001 ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మాసాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమెనాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమేఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మాసాగరమాయె సంబరమె స్వాగతమాయె సంతసమెనాలోని ప్రేమ ప్రతిరూపమే… ఈ ఇంట తానే సిరిదీపమే చరణం: 1నింగిలో నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తాసాగ రం పొంగులన్నీ గవ్వల గౌను …

Devi Putrudu (2001) Read More »

Ravoyi Chandamama (1999)

చిత్రం: రావోయి చందమామ (1999)సంగీతం: మణిశర్మసాహిత్యం: వేటూరిగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: నాగార్జున, అంజలి జవేరి, జగపతిబాబు, కీర్తి రెడ్డిదర్శకత్వం: జయంత్ సి.పరాన్జీనిర్మాత: సి. అశ్వనీదత్విడుదల తేది: 15.10.1999 స్వప్నవేణువేదో సంగీత మాలపించేసుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచేజోడైనా రెండు గుండెలా ఏక తాళమోజోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమోలేలేతా పూల బాసలూ కాలేవా చేతి రాతలూ స్వప్నవేణువేదో సంగీత మాలపించేసుప్రభాతవేళా శుభమస్తు గాలి వీచే చరణం: 1నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారంప్రేమా …

Ravoyi Chandamama (1999) Read More »

Choodalani Vundi (1998)

చిత్రం: చూడాలని ఉంది (1998)సంగీతం: మణిశర్మసాహిత్యం: వేటూరిగానం: యస్. పి. బాలు, సుజాతనటీనటులు: చిరంజీవి, సౌందర్య, అంజలి జవేరిదర్శకత్వం: గుణశేఖర్నిర్మాత: సి.అశ్వనీ దత్విడుదల తేది: 11.09.1998 అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దుఅమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దుఅబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దుఅమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దుచలిపులి పంజా విసిరితేసలసల కాగే వయసులోగిలగిలలాడే సొగసుకే జోలాలీ అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దుఅమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు చరణం: 1వాటేసుకో వదలకు వలపుల వల విసిరివాయించు నీ …

Choodalani Vundi (1998) Read More »

Scroll to Top