Anushka Shetty

Nishabdham (2020)

నిన్నే నిన్నే కనులలో నింపుకున్న… లిరిక్స్ చిత్రం: నిశ్శబ్దం (2020) సంగీతం: గోపి సుందర్ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: సిద్ శ్రీరామ్ నటీనటులు: అనుష్క, మాధవన్, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల దర్శకత్వం: హేమంత్ మధుకర్ నిర్మాణం: కోనా వెంకట్, టి.జి విశ్వ ప్రసాద్ విడుదల తేది: 2020 నిన్నే నిన్నే కనులలో నింపుకున్న… ఓ ఓ… నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా అక్షరాలకే అందనంతలా… ప్రేమలేఖలెన్నో చదువుకుంటే నీ మూగ సైగలో …

Nishabdham (2020) Read More »

Bhaagamathie (2018)

చిత్రం: భాగమతి (2018)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: శ్రీజోగానం: శ్రేయ ఘోషల్నటీనటులు: అనుష్క , జయరాందర్శకత్వం: జి. అశోక్నిర్మాత: వి.వంశీకృష్ణారెడ్డివిడుదల తేది: 26.01.2018 మందార మందారకరిగే తెల్లారేలాకిరణాలే నన్నే చేరేలా కళ్లారా కళ్లారాచూస్తున్నా కళ్లారాసరికొత్త స్నేహం దారిచేరాఅలికిడి చేసే నాలోఅడగని ప్రశ్నే ఏదోఅసలది బదులోఏమో అది తేలేనాకుదురుగా ఉండే మదిలోచిలిపిగ ఎగిరే ఎదలోతెలియని భావంతెలిసే కథ మారేనా ఒహ్హ్…నీ వెంట  అడుగే వేస్తూనీ నీడనై గమనిస్తూనా నిన్నల్లో లేని నన్నే ఇలాగనీలో చూస్తున్నా మందార మందారకరిగే తెల్లారేలాగాఆ కిరణాలే నన్నే …

Bhaagamathie (2018) Read More »

Souryam (2008)

చిత్రం: శౌర్యం (2008)సంగీతం: మణిశర్మనటీనటులు: గోపిచంద్ , అనుష్క , పూనమ్ కౌర్మాటలు ( డైలాగ్స్ ): యమ్. రత్నంకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సిరుతై శివనిర్మాత: వి. ఆనంద ప్రసాద్సినిమాటోగ్రాఫీ: వెట్రీఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్బ్యానర్: భవ్య క్రియేషన్స్విడుదల తేది: 25.09.2008 చిత్రం:  శౌర్యం (2008)సంగీతం: మణిశర్మసాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: దీపు , మాళవిక బుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపంబుగ్గల్లోన భూకంపం ఒళ్ళంతా చలి రంపంనువ్వు తాకితే తీగ లాగితేనరనరాన్నిలా వీణ మీటితేమరుడా మన్మధ గురుడామొదలయ్యిందేదో …

Souryam (2008) Read More »

Kedi (2010)

చిత్రం: కేడి (2010)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: చిన్ని చరణ్గానం: సునిధి చౌహన్నటీనటులు: నాగార్జునదర్శకత్వం: కిరణ్ కుమార్నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డిప్రొడక్షన్స్: అన్నపూర్ణా స్టూడియోస్, కామాక్షి మూవీస్విడుదల తేది: 12.02.2010 జాదు గాడురా ఈ మాయ మచ్చుం రాజంతర్ మంతర్ చేసేటి కేడి గాడు రాజల్స గాడు రా ఈ మాయ మచ్చుం రాఉల్ట పల్ట ఆటల్లొ కింగ్ ఏ వీడు రాకేడి కేడి కేది వీడు మాయగాడు catch you if you can జాదు గాడురా ఈ …

Kedi (2010) Read More »

Super (2005)

చిత్రం: సూపర్ (2005)సంగీతం: సందీప్ చౌతాసాహిత్యం: భాస్కరభట్లగానం: అనుష్క మంచందనటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, అయేషా టాకీయా, సోను సూద్దర్శకత్వం: పూరి జగన్నాథ్నిర్మాత: నాగార్జునవిడుదల తేది: 21.07.2005 మిల మిల మిల మెరిసిన కనులకుఎందుకో అసలెందుకో ఈ కలవరములేచలి చలి చలి గిలి గిలి చలి గిలిఏమిటో ఇడి ఏమిటొ ఈ చలి చలి గిలేబంగారు వీడేనా నా నిండు సెందురూడుబంగారు వీడేనేమొ నే కలలు కన్న వాడుబంగారు వీడేనా నా నిండు సెందురూడుబంగారూ వీడేనేమొ కలలు …

Super (2005) Read More »

Swagatam (2008)

చిత్రం: స్వాగతం (2008)సంగీతం: ఆర్.పి.పట్నాయక్సాహిత్యం:  భాస్కరభట్లగానం: టిప్పునటీనటులు: జగపతిబాబు , అనుష్క , భూమిక , అర్జున్ సార్జాదర్శకత్వం: దశరథ్నిర్మాత: ఆదిత్యారామ్విడుదల తేది: 25.01.2008 ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితంసరదాగా చిందులు వేసేద్దాంవెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణంకాలంలో పాటే పరిగెడదాంనేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటేనీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనేఏ సరిహద్దుని నో ఇక వద్దనిఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌ అప్పుడప్పుడు చాలా చిన్న సంగతేఎంతో తృప్తి నివ్వదా నీలో నీకుచూడగలిగితే ఎన్నో …

Swagatam (2008) Read More »

Ragada (2010)

చిత్రం: రగడ (2010)సంగీతం: యస్.యస్.థమన్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: కార్తిక్ , గీతామధురినటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టి, ప్రియమణిదర్శకత్వం: వీరు పోట్లనిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డివిడుదల తేది: 24.12.2010 పరవసాల ప్రియ రమని మనీఅదుపు దాటి నది కలనుగనీగట్టు దాటించిందా, గాల్లొ తేలించిందా ఇంతో ఇంతో నచ్చవురా సుందరాఅంతో ఇంతో కొంతొ కౌగిల్లకి అందరా నిన్న మొన్న లేనే లేని తొందరా ఇపుడెందుకిలాఏదో మాయమంత్రం వేసడయ్యొ నీలో అందగాడుపసి మందారంలా ముందే వున్న అందిస్తావ తోడు హెయ్ హద్దెదాటి ముద్దు …

Ragada (2010) Read More »

Damarukam (2012)

చిత్రం: డమరుకం (2012)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సాహితిగానం: జస్ప్రీత్ జస్జ్ , సునీతనటీనటులు: నాగార్జున, అనుష్క శెట్టిదర్శకత్వం: శ్రీనివాస రెడ్డినిర్మాత: వెంకట్విడుదల తేది: 23.11.2012 కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువేపమ్మ దారీ..మీనాకుమారి ఓ మీనాకుమారి నీ కల్లలోనే ఉండాలంటే ఎం చెయ్యాలే నారీ..వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలివెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలినివ్వాలీచక్కెర కన్నా తీయగ నన్నే ప్రేమించాలీ..హెయ్ రావే నీ పేరు వెనకే నా పేరు పెడతా మధుబాలా..హెయ్ …

Damarukam (2012) Read More »

Baladur (2008)

చిత్రం: బలాదూర్ (2008)సంగీతం: కె. యమ్. రాధాకృష్ణన్సాహిత్యం: చంద్రబోస్గానం: రాహుల్ నంబియర్నటీనటులు: రవితేజ, అనుష్క , కృష్ణ ఘట్టమనేనిదర్శకత్వం: కె.ఆర్ ఉదయ్ శంకర్నిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 15.08.2008 నువ్వు కొంచం తేడా నీ నవ్వు కొంచం తేడాఆ మాట కొంచెం తేడా ఆ చూపు కొంచెం తేడాఅందుకనే నువు నచ్చావోయ్ అందుకనే నువు నచ్చావోయ్ థోడా థోడా థోడానువ్వు కొంచం తేడా నీ నడక కొంచం తేడానీ సరుకు కొంచెం తేడా నీ శకలు కొంచెం తేడాఅందుకనే …

Baladur (2008) Read More »

Astram (2006)

చిత్రం: అస్త్రం  (2006)సంగీతం: యస్.ఎ. రాజ్ కుమార్సాహిత్యం: వేటూరిగానం: ఆనంతు , రాజేష్నటీనటులు: మంచు విష్ణు, అనుష్క శెట్టి, షరఫ్దర్శకత్వం: సురేష్ కృష్ణనిర్మాత: రాజు హార్వానివిడుదల తేది: 23.06.2006 ప్రేమ కన్న ఏముంది ప్రియం ప్రియా ప్రేమించు క్షణంప్రేమకున్న ప్రాణాలు మనం ప్రియా కానివ్వు సగంయదే పెట్టే సొదే ఓ ఆపదై వేదించగాఅదే పొంగే సుధై ఏ దేవతో దీవించగాthis is my love this is my love ఇదో కథలే ఇదో జతలేప్రేమ కన్న …

Astram (2006) Read More »

Scroll to Top