Arjun Sarja

Marakkar (2021)

Chinni Kunjali Song Telugu Lyrics చిన్ని కుంజాలికి చిరునవ్వు లాలి లిరిక్స్ మ‌ర‌క్కార్ మూవి సాంగ్స్ తెలుగు లిరిక్స్ Marakkar Movie Songs Telugu Lyrics

Rhythm (2000)

గాలే నా వాకిటికొచ్చె… లిరిక్స్ చిత్రం: రిథమ్ (2000) సంగీతం: ఏ.ఆర్ రెహమాన్ సాహిత్యం: వేటూరి సుందరరామూర్తి గానం: ఉన్నికృష్ణన్, కవిత కృష్ణమూర్తి నటీనటులు: అర్జున్ సర్జా, మీనా, జ్యోతిక దర్శకత్వం: వసంత్ నిర్మాణం: వి నటరాజన్ విడుదల తేది: 15.09.2000 గాలే నా వాకిటికొచ్చె… మెల్లంగా తలుపే తెరిచే…. ఐతే మరి పేరేదన్నా… లవ్వే అవునా…! నీవూ నిన్నెక్కడ ఉన్నావ్… గాలీ అది చెప్పాలంటే.. శ్వాసై నువ్ నాలో ఉన్నావమ్మీ అవునా..!! తుళ్ళిపడు గాలి కళ్ళపడదాయే…ఎంకి పాట …

Rhythm (2000) Read More »

Maa Voori Maaraju (1994)

చిత్రం: మావూరి మారాజు (1994)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం:గానం: ఎస్.పి.బాలు, చిత్రనటీనటులు: అర్జున్ సార్జా, సౌందర్య, ప్రియారామాన్, సుజాత, సిల్క్ స్మితకథ: రాజ్ కిరణ్మాటలు: గణేష్ పాత్రోస్క్రీన్ ప్లే, దర్శకత్వం: కోడి రామకృష్ణనిర్మాతలు: కొల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆదిరెడ్డివిడుదల తేది: 1994 కోరస్:ఘణ ఘణ గంటలు గుండెలో మ్రోగెనుమంగళ వాద్యములైగురువు గువ్వలు కమ్మగ పాడెను మన్మధ మంత్రములైఅణువణువున అల్లరి మల్లెలు పూసెను ఆశల ఆమణియై పల్లవి:తక థింత థింత తకదిథోమ్ థోమ్ తక తదిగిన థోమ్ఒక తోడు దొరికెనని కథం తొక్కినది …

Maa Voori Maaraju (1994) Read More »

Abhimanyudu (2018)

చిత్రం: అభిమన్యుడు (2018)సంగీతం: యువన్ శంకర్ రాజా  సాహిత్యం: శ్రేష్టగానం: దీపక్, శ్రీవర్ధినినటీనటులు: విశాల్ కృష్ణ , సమంత అక్కినేని, అర్జున్ సార్జాదర్శకత్వం: మిత్రన్ పి. ఎస్నిర్మాత: విశాల్ కృష్ణవిడుదల తేది: 11.05.2018 అడిగే హృదయమే అడిగేనీ కోసం చూసే వరస ఏంటోతెలుపమంటు ఇలాఅడుగే తెలిపెలే అడుగేనీ వైపె నడిచే పరుగులేంటోవివరంగా ఇలాఏనాడో నీ సొంతమై పొయిందే నా ప్రాణమేఈనాడే నీ ఒడి చెరి అనందంలోన తేలేనే అడిగే హృదయమే అడిగేనీ కోసం చూసే వరస ఏంటోతెలుపమంటూ …

Abhimanyudu (2018) Read More »

Swagatam (2008)

చిత్రం: స్వాగతం (2008)సంగీతం: ఆర్.పి.పట్నాయక్సాహిత్యం:  భాస్కరభట్లగానం: టిప్పునటీనటులు: జగపతిబాబు , అనుష్క , భూమిక , అర్జున్ సార్జాదర్శకత్వం: దశరథ్నిర్మాత: ఆదిత్యారామ్విడుదల తేది: 25.01.2008 ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితంసరదాగా చిందులు వేసేద్దాంవెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణంకాలంలో పాటే పరిగెడదాంనేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటేనీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనేఏ సరిహద్దుని నో ఇక వద్దనిఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌ అప్పుడప్పుడు చాలా చిన్న సంగతేఎంతో తృప్తి నివ్వదా నీలో నీకుచూడగలిగితే ఎన్నో …

Swagatam (2008) Read More »

Hanuman Junction (2001)

చిత్రం: హనుమాన్ జంక్షన్ (2001)సంగీతం: సురేష్ పీటర్స్సాహిత్యం: చంద్రబోస్గానం: సుజాత మోహన్, శ్రీరామ్ , సురేష్ పీటర్స్నటీనటులు: జగపతిబాబు, అర్జున్ షార్జా , వేణు తొట్టెంపూడి, స్నేహ, లయదర్శకత్వం: యమ్.రాజానిర్మాత: యమ్. వి.లక్ష్మీవిడుదల తేది: 21.12.2001 ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక దరియేది కానరాక సితారందుకొని శృతే పెంచుకొనిజమక్ జమక్ మని మీటవే సరిగమగిటారందుకొని గళం తిప్పుకునిఝలక్ ఝలక్ మని పాడవే పదనిస ఒక చిన్ని లేడి కూన సింహాల బోనులోనచేరింది దారిలేక …

Hanuman Junction (2001) Read More »

Trimurtulu (1987)

చిత్రం: త్రిమూర్తులు (1987)సంగీతం: బప్పిలహరిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలునటీనటులు: వెంకటేష్ , రాజేంద్రప్రసాద్, అర్జున్ సార్జా, శోభన, కుష్బూ, అశ్వనిదర్శకత్వం: కె.మురళీమోహన్ రావునిర్మాత: టి.సుబ్బిరామిరెడ్డివిడుదల తేది: 29.05.1987 ఒకే మాట ఒకే బాట  మతం లేదు కులం లేదుహ ఒకే మాట ఒకే బాట  మతం లేదు కులం లేదుసలాం అల్లా  హోలీ జీసస్ నమో ఈశరంపర రంపర రంపర రంపర రంపం పాసిరి గల దొరలకు చిరు చిరు నవ్వుల శ్రీకారం ఒకే మాట ఒకే బాట …

Trimurtulu (1987) Read More »

Kadali (2013)

చిత్రం: కడలి (2013)సంగీతం: ఎ. ఆర్.రెహమాన్సాహిత్యం: వనమాలిగానం: విజయ్ యేసుదాస్నటీనటులు: అర్జున్ సార్జా, గౌతమ్ కార్తిక్, అరవింద్ స్వామి, తులసి నయర్దర్శకత్వం: మణిరత్నంనిర్మాత: మణిరత్నంవిడుదల తేది: 01.02.2013 చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..గగనవీధి కాచు దేవుడూఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నవిరో…నువ్ కూడా ఒంటరిగా వున్నావురో…సాగిపో బిడ్డాసాగి నువు ఆకాశం అందుకో బిడ్డా చిట్టి జాబిలీ..ఓ జాబిలీ..గగనవీధి కాచు దేవుడూఇన్నాళ్లు ఒంటరిగా ఉన్నవిరో…నువ్ కూడా ఒంటరిగా వున్నావురో…సాగిపో బిడ్డాసాగి నువు ఆకాశం అందుకో బిడ్డా మనిషే తలిస్తే జరుగుతుందేమనసులోనే వెలుగుండెనాటిన విత్తే …

Kadali (2013) Read More »

Sri Anjaneyam (2004)

చిత్రం: శ్రీ ఆంజనేయం (2004)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరి వెన్నెలగానం: శ్రేయ గోషల్నటీనటులు: అర్జున్, నితిన్, ఛార్మిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: కృష్ణవంశీవిడుదల తేది: 24.07.2004 పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలాప్రేమంటే పామని బెదరాలాధీమాగ తిరగర మగరాయడాభామంటె చూడని వ్రతమేలాపంతాలె చాలురా ప్రవరాఖ్యుడామారనే మారవా మారమే మానవామౌనివా మానువా తేల్చుకో మానవాపూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఊంటే ఎలాతేనే మధురిమ చేదని ఆ మూతి ముడుపేంటలా …

Sri Anjaneyam (2004) Read More »

Sri Manjunatha (2001)

చిత్రం: శ్రీ మంజునాథ (2001)సంగీతం: హంసలేఖసాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మగానం: యస్.పి.బాలునటీనటులు: చిరంజీవి , మీనా, అర్జున్ , సౌందర్యదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: వి.రవిచంద్రన్విడుదల తేది: 22.06.2001 ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదంఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదంప్రణవమూల నాదం ప్రధమలోక పాదంప్రణతులే చేయలేనీ ఈ… కరమేలా ఈ… కరమేలాఈ పాదం పుణ్యపాదం ధరణేలే ధర్మపాదం చరణం: 1మార్కండేయ రక్షపాదం మహాపాదం… ఆ… ఆ…మార్కండేయ రక్షపాదం మహాపాదంభక్త కన్నప్ప కన్న పరమపాదం భాగ్యపాదంభక్త కన్నప్ప …

Sri Manjunatha (2001) Read More »

Scroll to Top