B. Gopal

Samarasimha Reddy (1999)

అందాల ఆడబొమ్మ… లిరిక్స్ చిత్రం: సమరసింహా రెడ్డి (1999) సంగీతం: మణిశర్మ సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ఉదిత్ నారాయణ్, సుజాత నటీనటులు: బాలక్రిష్ణ , సిమ్రాన్, అంజలా జవేరి, సంఘవి దర్శకత్వం: బి.గోపాల్ నిర్మాణం: చంగల వెంకట్రావు విడుదల తేది: 13.01.1999 ఆ హా… హా… ఆ…. ఆ హా ఆ హా.. ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ ఆ-ఆ-ఆ ఆ-ఆ… …

Samarasimha Reddy (1999) Read More »

Adavilo Anna (1997)

చిత్రం: అడవిలో అన్న (1997)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: జయరాజ్గానం: కె.జె. ఏసుదాస్, ఎస్.జానకినటీనటులు: మంచు మోహన్ బాబు , రోజాదర్శకత్వం: బి. గోపాల్నిర్మాత: మంచు మోహన్ బాబువిడుదల తేది: 08.04.1997 వందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మావందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మా సల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లుసల్లంగ బ్రతుకు కొడుకా నూరేళ్లుసుక్కోలే బ్రతుకు సూర్యునిల వెలుగూ వందనాలమ్మా అమ్మా వందనాలమ్మావందనాలమ్మా నీకు వందనాలమ్మా రామున్ని కొలిచినావమ్మానిత్యం పూజలే చేసినావమ్మారామున్ని కొలిచినావమ్మానిత్యం పూజలే చేసినావమ్మాగూడు చెదిరిపోయే గుండెలవిసి …

Adavilo Anna (1997) Read More »

Rakta Tilakam (1988)

చిత్రం: రక్త తిలకం (1988)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు , పి.సుశీలనటీనటులు: వెంకటేష్ , అమల అక్కినేనికథ, మాటలు: పరుచూరి బ్రదర్స్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: కె.అశోక్ కుమార్సినిమాటోగ్రఫీ: ఎస్. గోపాల్ రెడ్డిఎడిటర్: కె.ఎ. మార్తాండ్విడుదల తేది: 14.01.1988 తమలపాకు లాంటిదాననీ అందమంత తాంబూలం చేసుకోనాబంతిపువ్వు లాంటిదానవయ్యారమంత పరుపుగా చేసుకోనాసరసాల కౌగిట్లో తెరవేయనాగిలిగింత వడ్డాణం పెట్టేయనాచందమామ లాంటివాడనీ వెన్నెలంత చీరగా చుట్టుకోనాసూరీడు లాంటివాడనీ చేయి తగిలి మంచులా కరిగిపోనాచిలకల్లే సిగ్గులతో పలకరించినాతొలిప్రేమ పన్నీరు చిలకరించనా దొండపువ్వు నడుం …

Rakta Tilakam (1988) Read More »

Vijay (1989)

చిత్రం: విజయ్ (1989)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: జొన్నవిత్తులగానం: యస్.పి.బాలు , చిత్రనటీనటులు: నాగార్జున, విజయశాంతిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: అక్కినేని వెంకట్విడుదల తేది: 19.01.1989 వాన రాతిరి ఆరు బయట ననుకవ్వించి రమ్మంది కౌగిల్లు ఇమ్మంది కల కాదు గావాన రాతిరి పైట లాగి ననుఇబ్బంది పెట్టొద్దు ఇంకేమొ చెయ్యొద్దు చలి గా మోజె తీరాలి నీతో జోడి కుదరాలీదాహం తీర్చలి ఈ వేల నీ కౌగిలీఐతె రానా వద్దన్ననాఅమ్మమ్మమ్మో అయ్యయ్యయ్యో తొలకరి చినుకుకు మెరుపులు మెరిసెను నీ మేనులోసొగసరి మునకలు …

Vijay (1989) Read More »

Collector Gari Abbai (1987)

చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, సుశీలనటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, రజిని, శారదదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: యార్లగడ్డ సురేంద్రవిడుదల తేది: 08.04.1987 అందమా అంటుకోనీవేముద్దుగా ముట్టుకోనీవేపలుకుతున్నవి నీలో పదుచురాగాలెన్నోవయ్యరి అందాలు వల్లోకి చేరాలి లే పరువమా పట్టుకోనీవేతాకిడీ తట్టుకోనీవేకరుగుతున్నవి నాలో కన్నెబిడియాలేన్నొకవ్వింతలీనాడు కౌగిల్లు చేరాలిలే మల్లెపూలు ఇస్తాను తల కట్టుకీతెల్ల చీర ఇస్తాను నడి కట్టుకీనేను చేరుకుంటాను నీ చాటుకీనన్ను చేసుకో పూల పొద చాటుకీమైకమే లోకమైమెత్తగా యేకమైమాపటేల దాహాలుమాయదారి ఆ కల్ల మత్తులోనె …

Collector Gari Abbai (1987) Read More »

Palanati Brahmanayudu (2003)

చిత్రం:  పలనాటి బ్రహ్మనాయుడు (2003)సంగీతం: మణిశర్మసాహిత్యం: భువనచంద్రగానం: కల్పన , మల్లికార్జుననటీనటులు: బాలకృష్ణ , సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్దర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: మేడికొండ వెంకట మురళీకృష్ణవిడుదల తేది: 05.06.2003 పల్లవి:బృందావనంలో గోపెమ్మల్లే వచ్చే బాలికఅందాలె నన్ను కవ్విస్తుంటే రాదా కోరికఆ యమునే నీ నడుమే నాట్యం చేస్తుంటేవిరహంతో నా వయసు నిన్నే వెతికిందే భద్రాచలంలో రాముడు మల్లె నవ్వే నాయకసీతమ్మ జడ్లో పువ్వును నేనై తెచ్చా కానుకనా అధరం అతి మధురం ఇస్తే కృష్ణయ్యానా సొగసే …

Palanati Brahmanayudu (2003) Read More »

Ravanna (2000)

చిత్రం: రవన్న (2000)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం: సిరివెన్నెలగానం: చిత్ర , రాజేష్నటీనటులు: రాజశేఖర్, కృష్ణ, సౌందర్య, సంఘవిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: మాగంటి గోపీనాథ్విడుదల తేది: 03.03.2000 పల్లవి:నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నదిమనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నదిఆ గోల తెలిసేదెలా అంత దూరముంటేదూరాలు కరిగేదెలా జంట చేరకుంటేకౌగిళ్ళు చేరక ఒళ్లే సేద తీరకతీరేదెలాగటా కిర్రెక్కించు కోరిక నువ్వంటే చాల ఇష్టమని ఈడు అంటున్నదిమనస్సే నీకు ఇవ్వమని గోలపెడుతున్నది చరణం: 1నా వేడి నరాలలో నయాగర కథాకలిసాగింది …

Ravanna (2000) Read More »

Rowdy Inspector (1992)

చిత్రం: రౌడి ఇన్స్పెక్టర్ (1992)సంగీతం: బప్పీ లహరిసాహిత్యం: భువనచంద్రగానం: యస్.పి.బాలు, చిత్రనటీనటులు: బాలకృష్ణ, విజయశాంతిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: టి.త్రివిక్రమ రావువిడుదల తేది: 07.05.1992 అరె ఓ సాంబ ఆయిరే రంబాఅరె ఓ రంబా ఆయారే రేంబో బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావాచీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావావయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది లవ్వాడదాం చలో రె రాణీ… అరె ఓ సాంబ ఆయిరే రంబాఅందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యోమస్కా కొడితే …

Rowdy Inspector (1992) Read More »

Lorry Driver (1990)

చిత్రం: లారీ డ్రైవర్  (1990)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలు, జానకినటీనటులు: బాలకృష్ణ, విజయశాంతిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: యస్.జయరామా రావువిడుదల తేది: 21.12.1990 తల్లి దండాలే… ఓ…కాళి జేజేలే… ఓ…దసరా వచ్చిందయా… సరదా తెచ్చిందయాదశమే వచ్హిందయా… దశనే మార్చిందయాజయహో దుర్గా భవాని హొయ్వెయ్యరో పువ్వుల హారాన్ని హొయ్ఓ…… ఓ…… ఓ…… ఓ……రాతిరిలో సూర్యుడిని చూడాలా…..జాతరతో స్వాగతమే పాడాలా….. ఈ జోరు పైగేరు తొక్కాలా చుక్కలు చేతుల్లో చిక్కాలాఅమ్మోరి దీవెన్లు దక్కేలా ముమ్మారు చెయ్యెత్తి మొక్కాలానింగి నేలా ఉప్పొంగేలాసంతోషాలే చిందెయ్యాలాగుళ్ళో దేవుడు …

Lorry Driver (1990) Read More »

Maska (2009)

చిత్రం: మస్కా (2009)సంగీతం: చక్రిసాహిత్యం: కండికొండగానం: జూబిన్ గర్గ్ , కౌశల్యనటీనటులు: రామ్ పోతినేని, షీలా కౌర్, హన్సిక మోత్వానిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: యమ్.యస్.రాజువిడుదల తేది: 14.01.2009 గుండె గోదారిలా .. చిందులేస్తోందిలానీలిమేఘాలుగా .. తేలిపోతోందలానేను నే కానుగా .. ఇంకోలా మారిలా .. నిజమా ! I am in love .. I am in love ..I am in love .. I am in love ! గుండె గోదారిలా .. …

Maska (2009) Read More »

Scroll to Top