B. Vittalacharya

Jaganmohini (2009)

చిత్రం: జగన్మోహిని (2009)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: రాజా , నమితదర్శకత్వం: యన్.కె.విశ్వనాథన్నిర్మాత: హెచ్.మురళివిడుదల తేది: 16.10.2009

Gandikota Rahasyam (1969)

చిత్రం: గండికోట రహస్యం (1969)సంగీతం: టి.వి. రాజుసాహిత్యం: సినారెగానం: ఘంటసాలనటీనటులు: యన్.టి.రామారావు, జయలలితదర్శకత్వం: బి.విఠలాచార్యనిర్మాత: డి.వి.ఎస్.రాజువిడుదల తేది: 01.05.1969 పల్లవి:మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకునా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా మరదల పిల్ల ఎగిరిపడకు.. గడసరి పిల్ల ఉలికిపడకునా గెలుపే నీ గెలుపు కాదా.. నా గెలుపే నీ గెలుపు కాదా.. చరణం: 1మొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుందిమొగిలిపువ్వులా సొగసుందీ..ఈ.. ముట్టుకుంటే గుబులౌతుందికోడెత్రాచులా వయసుంది.. అది కోరుకుంటే …

Gandikota Rahasyam (1969) Read More »

Aggi Pidugu (1964)

చిత్రం: అగ్గిపిడుగు (1964)సంగీతం: రాజన్-నాగేంద్రసాహిత్యం: సినారెగానం: ఎస్.జానకినటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణకుమారినిర్మాత, దర్శకత్వం: బి. విఠలాచార్యవిడుదల తేది: 31.7.1964 తప్పంటావా నా తప్పంటావాతెలియని ప్రేమకు పలుకులు నేర్పినతెలిసిపోయే పో పొమ్మంటావా కొలనులోన నీవుంటివికొన కొమ్మమీద నేనుంటినిమిసిమి వలపు నీదంటినినువు బుసలుకొడుతు నిలుచుంటివినిన్నే కోరెను వన్నెల రోజాసిగ్గెందుకోయ్ నా చిన్నారి రాజా తప్పంటావా నా తప్పంటావా పొదలు దాగుకొనుటెందుకుకదలి కదలి రా ముందుకుఒడలు ఆరిపోనీయకుఈ గడియ జారిపోనియకుఎవ్వరు లేని ఈ చలివేళసింగారింతు నిను బంగారు రాజా

Ninne Pelladata (1968)

చిత్రం: నిన్నే పెళ్ళాడతా (1968)సంగీతం: విజయ కృష్ణమూర్తిసాహిత్యం: సినారెగానం: సుశీలనటీనటులు: యన్ .టి.రామారావు, భారతిదర్శకత్వం: బి.వి.శ్రీనివాస్దర్శకత్వ పర్యవేక్షణ: జి.విశ్వనాధంనిర్మాత: బి. విఠలాచార్యవిడుదల తేది: 30.08.1968 పల్లవి:మల్లెల పానుపు ఉంది…చల్లని జాబిలి ఉందినీ కోసమా నా కోసమా…నీ కోసమా నా కోసమా…కాదోయి కాదు మన కోసమే చరణం: 1నీ జోడుగా నేనుంటానని…నీ జోడుగా నేనుంటాననినీ నీడలో మేడ కడతానని..అన్నాను కాదా ఆనాడేఅది తీరలేదా ఈనాడే…ఏ..ఏ.. మల్లెల పానుపు ఉంది…చల్లని జాబిలి ఉందినీ కోసమా నా కోసమా…నీ కోసమా నా …

Ninne Pelladata (1968) Read More »

Ali Baba 40 Dongalu (1970)

చిత్రం: ఆలీబాబా 40 దొంగలు (1970)సంగీతం: ఘంటసాలసాహిత్యం: దాశరధిగానం: పి.సుశీలనటీనటులు: యన్. టి.రామారావు, జయలలితమాటలు: డి.వి.నరసరాజుదర్శకత్వం: బి.విఠలా చార్యసినిమాటోగ్రఫీ: హెచ్. యస్.వేణుఎడిటర్: కందస్వామినిర్మాత: యన్. రామబ్రహ్మంబ్యానర్: శ్రీ గౌతమ్ పిక్చర్స్విడుదల తేది: 04.04.1970 పల్లవి:చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయేఒంటిగా నేనుండజాలరా నా వన్నెకడావయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడవయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ చల్ల చల్లని వెన్నెలాయె మల్లెపులా పానుపాయేఒంటిగా నేనుండజాలరా..నా వన్నెకడావయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడవయసెవ్వారి పాలు జేతురా నా వన్నెకాడ …

Ali Baba 40 Dongalu (1970) Read More »

Chikkadu Dorakadu (1967)

చిత్రం: చిక్కడు దొరకడు (1967)సంగీతం: టి.వి.రాజునటీనటులు: యన్. టి.రామారావు, జయలలిత, కృష్ణకుమారిమాటలు ( డైలాగ్స్ ): వీటూరిస్క్రీన్ ప్లే : బి.విఠలాచార్య ,  సి.నారాయణరెడ్డి,   వేటూరిదర్శకత్వం: బి.విఠలాచార్యనిర్మాతలు: పొట్లూరి వెంకటనారాయణ, కుదరవల్లి సీతారామ స్వామిసినిమాటోగ్రఫీ: హెచ్. యస్.వేణుఎడిటర్: యస్.గోవింద స్వామిబ్యానర్: శ్రీ లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్విడుదల తేది: 1967 (గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు. అలాగే ఈ సినిమాలో వీటూరి గారు కన్నెపిల్ల అనగానే …

Chikkadu Dorakadu (1967) Read More »

Iddaru Monagallu (1967)

చిత్రం: ఇద్దరు మొనగాళ్ళు (1967)సంగీతం: యస్.పి.కోదండపాణిగీతరచయిత: సినారెనేపధ్య గానం: ఘంటసాల, సుశీలనటీనటులు: కృష్ణ , కాంతారావు, కృష్ణకుమారి, సంధ్యారాణిదర్శకత్వం: బి.విఠలా చార్యనిర్మాత: పి.మల్లికార్జున రావువిడుదల తేది: 03.03.1967 పల్లవి:చిరు చిరు చిరు చిరు నవ్వులుచిరు చిరు చిరు చిరు నవ్వులునా చేతికి అందిన పువ్వులుమ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హు హూతొలి తొలి తొలి తొలి చూపులునను కలవర పరిచే చూపులు… విరి చూపులు చిరు చిరు చిరు చిరు నవ్వులునా చేతికి అందిన పువ్వులుతొలి తొలి …

Iddaru Monagallu (1967) Read More »

Bandipotu (1963)

చిత్రం: బందిపోటు (1963)సంగీతం: ఘంటసాలసాహిత్యం: సి. నారాయణరెడ్డిగానం: ఘంటసాలనటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారిదర్శకత్వం: బి.విఠలాచార్యానిర్మాత: బి.విఠలాచార్యావిడుదల తేది: 1963 ఓహోహో…ఓ… ఓ…ఓహోహో… ఓ… ఓ…ఓహోహోహో… ఓ… ఓ… వగలరాణివి నీవే సొగసు కాడను నేనేఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవె సొగసు కాడను నేనెఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావేవగల రాణివి నీవే పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసంపిండి వెన్నెల నీ …

Bandipotu (1963) Read More »

Scroll to Top