Bandla Ganesh

Teen Maar (2011)

చిత్రం: తీన్‌మార్ (2011) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి గానం: హేమచంద్ర, శ్రీవర్ధిని, బృందం నటీనటులు: పవన్ కళ్యాణ్ , త్రిష , కృతి కర్బంద దర్శకత్వం: జయంత్ సి. పరాన్జీ నిర్మాత: బండ్ల గణేష్ విడుదల తేది: 14.04.2011 జై బోలో శంకర మహారాజ్‌కీ బోలో కాశీవిశ్వనాథ్‌కి హర హర హర హర మహదేవ్ ॥బోలో॥ శ్రీ గంగా నీలాంటి మనసీయవే జన్మంతా నీ బాట నడిపించవే శివపూజను… శివపూజను కరుణించవే ప్రియసేవలో తరియించు వరమియ్యవే …

Teen Maar (2011) Read More »

Iddarammayilatho (2013)

చిత్రం: ఇద్దరమ్మాయిలతో (2013)సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: రామజోగయ్య శాస్త్రిగానం: అపాచి ఇండియన్, షర్మిలనటీనటులు: అల్లు అర్జున్, అమలా పాల్ , కేథరిన్ త్రేసదర్శకత్వం: పూరీ జగన్నాథ్నిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 31.05.2013 సీతా గీతా షీలా మాలాపేరే ఏదైనా అరె ఊరే ఏదైనాఅమ్మాయంటూ భూమ్మీదేఅస్సలు లేకుంటే కన్నా… లైఫే సున్నాచీరో గీరో షర్టో స్కర్టో వేసేదేదైనా ఏ కంట్రీ డ్రెస్సైనాఐఫీస్టనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనామెచ్చుకో నాయ్‌నాబూం బూం బూం బూం బూం బూం బూబూంఈ …

Iddarammayilatho (2013) Read More »

Baadshah (2013)

చిత్రం: బాద్ షా (2013)సంగీతం: ఎస్. ఎస్. థమన్సాహిత్యం: విశ్వాగానం: హేమచంద్ర, గీతా మాధురి, షెఫాలి ఆల్వేర్స్నటీనటులు: జూ.యన్. టి. ఆర్, కాజల్ అగర్వాల్దర్శకత్వం: శ్రీనువైట్లనిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 05.04.2013 కలహిస్తె కథం వినుకోతలదించి సలాం అనుకోబరిలోన సికందర్ ఏ బాద్ షాసమురాయి సరం పదునేపగవాడి నరం తెగునేనడకల్లొ చురుకు తలదన్నె దుడుకుశత్రువుల ఒంట్లొ వణుకుసిఖరాగ్ర మెక్కి శాసించు వరకుతను తీయడుగా కునుకు… బాద్ షా… బాద్ షా… కలహిస్తె కథం వినుకోతలదించి సలాం అనుకోబరిలోన …

Baadshah (2013) Read More »

Temper (2015)

చిత్రం: టెంపర్ (2015) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కందికొండ గానం: రంజిత్, లిప్సిక నటీనటులు: జూ. యన్.టి.ఆర్, కాజల్ అగర్వాల్ కథ: వక్కంతం వంశీ దర్శకత్వం: పూరీ జగన్నాథ్ నిర్మాత: బండ్ల గణేష్ విడుదల తేది: 13.02.2015 నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ హా నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మరిచిపోయా ఆన్ ది స్పాట్ మేజిక్ ఎదో …

Temper (2015) Read More »

Govindudu Andarivadele (2014)

చిత్రం: గోవిందుడు అందరివాడేలే (2014)సంగీతం: యువన్ శంకర్ రాజాసాహిత్యం: సిరివెన్నెలగానం: చిన్మయినటీనటులు: రాంచరణ్, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్దర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 01.10.2014 రా రా కుమారా రాజసాన ఏలగాఎదపై చేరనీరా పూలమాలె నేనుగానీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతోపంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా… చరణం: 1నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమేనీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమేకలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టంనిజమే కల అయేలా ఒళ్లు …

Govindudu Andarivadele (2014) Read More »

Anjaneyulu (2009)

చిత్రం: ఆంజనేయులు (2009)సంగీతం: ఎస్.ఎస్.థమన్సాహిత్యం: కృష్ణ చైతన్యగానం: యస్. పి.బాలునటీనటులు: రవితేజ, నయనతారదర్శకత్వం: పరశురామ్నిర్మాత: బండ్ల గణేష్విడుదల తేది: 14.08.2009 నువ్వె కంటపడవంటె కంట తడి అంటు ఆగనందీఇల నన్ను నడిపించె నువ్వు లేవంటె నమ్మనందీవెళ్ళె ఈ దారి అంత మన జ్ఞాపకాలె ఎటుచూసినాక్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినావీడుకోలంటు వెళ్ళిపోయావ నన్ను మాత్రం నవ్వమన్నావఒంటరయ్యింది అల్లరేమొ వెంట నువు లేవనీఅడుగడుగున నలిగ నీ మమతకై వెతికనిదురన్నదే రాదు నిజమన్నదే చేదుపైవాడెలా రాసాడిలా ఆ …

Anjaneyulu (2009) Read More »

Scroll to Top