Bapu

Toorpu Velle Railu (1979)

చిత్రం: తూర్పు వెళ్ళే రైలు (1979)సంగీతం: ఎస్.పి. బాలుసాహిత్యం: జాలాదిగానం: ఎస్.పి.బాలు, సుశీలనటీనటులు: మోహన్, జ్యోతి (తొలి పరిచయం)దర్శకత్వం: బాపునిర్మాత: పి.పేర్రాజువిడుదల తేది: 24. 08.1979 సందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీసందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీబొమ్మలా ముద్దుగుమ్మలాపువ్వులా పాలనవ్వులామెరుపుతీగమల్లే తళుకుమంటేఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా సందపొద్దు అందాలున్న చిన్నదీఏటి నీట తానాలాడుతు ఉన్నదీ ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితేరాలుగాయి రాగాలన్ని రచ్చబెడితేఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యోఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యోదీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటానుదీపమల్లే …

Toorpu Velle Railu (1979) Read More »

Andala Ramudu (1973)

చిత్రం: అందాల రాముడు (1973)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: కొసరాజుగానం: వి.రామకృష్ణనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, లత సేతుపతిదర్శకత్వం: బాపునిర్మాత: యన్.యస్. మూర్తివిడుదల తేది: 12.09.1973 పల్లవి:సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు      సమూహ భోజనంబు.. సంతోషమైన విందు..అంతస్తులన్ని బందు.. అహహ్హ ఏమనందు        చరణం: 1గోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు.. అంగట్లో అమ్ము బియ్యం కోంటారు కలిసి మీరుగోదారి గంగ నీరు తాగేరు కలిసి మీరు..  అంగట్లో …

Andala Ramudu (1973) Read More »

Mana Voori Pandavulu (1978)

చిత్రం: మనవూరి పాండవులు (1978)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆరుద్రగానం: యస్.పి.బాలునటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి ,  మురళీమోహన్ , గీతమాటలు: ముళ్ళపూడి వెంకటరమణదర్శకత్వం: బాపునిర్మాత: జయకృష్ణసినిమాటోగ్రఫీ: బాలుమహేంద్రవిడుదల తేది: 09.11.1978 సిత్రాలు చేయరో శివుడో శివుడాశివమెత్తి పాడరో నరుడో నరుడానువ్ సిందేసి ఆడరో నరుడో నరుడాత ది న ది న కు ది నత ది న ది న కు ది నత ది న ది న కు ది న త క త …

Mana Voori Pandavulu (1978) Read More »

Krishnavataram (1982)

చిత్రం: కృష్ణావతారం (1982)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: సినారెగానం: యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , శ్రీదేవి , విజయశాంతికథ, మాటలు:దర్శకత్వం: బాపునిర్మాత:సినిమాటోగ్రఫీ:ఎడిటర్:బ్యానర్:విడుదల తేది: 22.09.1982 పల్లవి :మేలుకోరాదా… కృష్ణా… మేలుకోరాదామేలుకోరాదా… కృష్ణా… మేలుకోరాదా నలుగురి మేలు కోరే వాడా… మమ్మేలుకోవేరామేలుకోరాదా… కృష్ణా… మేలుకోరాదానలుగురి మేలు కోరే వాడా… మమ్మేలుకోవేరా మేలుకోరాదా… చరణం: 1ఆ…  ఆ… ఆ…  ఆ…  ఆ…  ఆజేబుదొంగలు లేచారు…  దొరబాబు దొంగలు లేచారుతడిగుడ్డలతో గొంతులు కోసే దగాకోరులు లేచారుజేబుదొంగలు లేచారు…  దొరబాబు దొంగలు లేచారుతడిగుడ్డలతో గొంతులు …

Krishnavataram (1982) Read More »

Radha Gopalam (2005)

చిత్రం: రాధా గోపాలం (2005)సంగీతం: మణిశర్మసాహిత్యం:గానం:నటీనటులు: శ్రీకాంత్ , స్నేహ , సునీల్కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణదర్శకత్వం: బాపుఅసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో నాని ఈ సినిమాకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు )నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబుబ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్విడుదల తేది: (2005) ఆగడాలు పాగడాలు జగడాలుకోపాలు తాపాలు లేనిపోని పంతాలుఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలేఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా …

Radha Gopalam (2005) Read More »

Sakshi (1967)

చిత్రం: సాక్షి  (1967)సంగీతం: కె.వి.మహాదేవన్సాహిత్యం: ఆరుద్రగానం: సుశీలనటీనటులు: కృష్ణ , విజయనిర్మలదర్శకత్వం: బాపునిర్మాతలు: సురేష్ కుమార్, శేషగిరి రావువిడుదల తేది: 01.07.1967 పల్లవి:అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగాబతకరా బతకరా పచ్చగానీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగాబతకరా బతకరా పచ్చగా చరణం: 1నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరానా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు …

Sakshi (1967) Read More »

Sundarakanda (2008)

చిత్రం: సుందరకాండ (2008)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం:గానం: సాధన సర్గమ్నటీనటులు: అల్లరి నరేష్ , ఛార్మిదర్శకత్వం: బాపునిర్మాత: ముళ్ళపూడి వెంకటరమణవిడుదల తేది: 08.02.2008 ఏలొ ఎలొ ఉయ్యలఎదిగ వయసుల ఉయ్యలఎగిరె పైటలొ వుయ్యల (2)ఎదొ యెదొ అయ్యెల అనగంగ అనగనగ ఉయ్యలఅడవి పక్కన పల్లె ఉయ్యలఆ పల్లె జబిల్లి బంగారు నా తల్లిఅందాల సిరిమల్లి ఉయ్యలఅ కొనకొకనాడు కొతరు దొరబాబువచ్చి మల్లిని చూసె ఉయ్యలమనసు పడె మనువాడె ఉయ్యలముద్దు ముచ్చట తెలిపినదె ఉయ్యలమళ్ళి అక్కడ విడిసినాడె ఉయ్యలమళ్ళి తిరిగి రాలెదమ్మ …

Sundarakanda (2008) Read More »

Buddhimantudu (1969)

చిత్రం: బుద్ధిమంతుడు (1969)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: కొసరాజుగానం: పిఠాపురం , స్వర్ణలతనటీనటులు: నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయనిర్మల, గరికపాటి వరలక్ష్మిదర్శకత్వం: బాపునిర్మాత: యన్.యస్.మూర్తివిడుదల తేది: 20.09.1969 పల్లవి:అల్లరి పెడతారే పిల్లాఅల్లరి పెడతారే అమ్య మ్య మ్య మ్యాఅమ్మగారు పూజల్లో పడితేఅయ్యగారు బేజారయిపోతే పుట్టక పోతారా పిల్లలు.. పుట్టక పోతారావుయ్ వుయ్ వుయ్ వుయ్దేవుడిచ్చిన పిప్పే ఉంటేఎప్పటికైనా తప్పనిసరిగా చరణం: 1మనిషి ప్రయత్నం కావాలే ! కావాలేదేవుడు సాయం రావాలే ! రావాలేవారలంటూ వర్జాలంటూఒక్క పొద్దులని వంకలు చెబుతూవాయిదాలతో …

Buddhimantudu (1969) Read More »

Bhakta Kannappa (1976)

చిత్రం: భక్త కన్నప్ప (1976)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: ఆరుద్రగానం: యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు , వాణిశ్రీదర్శకత్వం: బాపునిర్మాత: ఉప్పలపాటి.సూర్యనారాయణ రాజువిడుదల తేది: 1976 తకిటతకతకిట తకిట పదయుగళవికటశంభో ఝళిత మధుర పదయుగళాహరిహరాంకిత పదా జయ జయ మహాదేవ శివ శంకరా..హర హర మహాదేవ అభయంకరా.. అని దేవతలు శివుని కొనియాడాపరవశమ్మున శివుడు తాండవమ్మాడగాకంపించెనింతలో కైలాసమావేళాకనిపించెనంత అకాల ప్రళయ జ్వాలా జగములేలినవాని సగము నివ్వెరబోయేసగము మిగిలిన వాని మొగము నగవైపోయే ఓం నమః శివాయ !ఓం నమః శివాయ …

Bhakta Kannappa (1976) Read More »

Rambantu (1996)

చిత్రం: రాంబంటు (1996)సంగీతం: యమ్. యమ్.కీరవాణిసాహిత్యం: వేటూరి (All)గానం:నటీనటులు: రాజేంద్రప్రసాద్, ఈశ్వరి రావుదర్శకత్వం: బాపునిర్మాతలు: యమ్.చిట్టిబాబు, జి.జ్ఞానరాం హరీష్విడుదల తేది: 1996 పల్లవి:అల్లరెందుకు రారా నల్ల గోపాలాచిందులాపర సామి చిన్ని గోవిందా (2)అమ్మ కడుపే చల్లగా మా అమ్మ వలపే వెన్నగారవ్వ సేయక తానమాడరా మువ్వ గోపాలానలుగు పెట్టె వేళ అలకల్లు ముద్దుచమురు పెట్టె చేయి దరువుల్లు ముద్దునలుగెట్టిన పిండి నాకు గణపతిగాముగ్గురమ్మల బిడ్డ నీవే రఘుపతిగాతల అంటు పోసేటి రాంబంటు పాటకలగంటూ పాడాల కలవారి ఇంటరాలచ్చి …

Rambantu (1996) Read More »

Scroll to Top