Chandra Mohan

Mugguru Mithrulu (1985)

నీ పూల పైటలో మురిపాల తోటలో… లిరిక్స్ చిత్రం: ముగ్గురు మిత్రులు (1985) నటీనటులు: శోభన్ బాబు, మురళీ మోహన్, చంద్ర మోహన్, సుహాసిని, సుమలత, తులసి సంగీతం: చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలు, పి. సుశీల దర్శకత్వం: రాజా చంద్ర నిర్మాణం : మాగంటి వెంకటేశ్వరరావు విడుదల తేది: 19.07.1985 నీ పూల పైటలో మురిపాల తోటలో తలతల నీ అందం తారలకే పందెం మిలమిల నీ రూపం వెన్నెలకే దీపం …

Mugguru Mithrulu (1985) Read More »

Bhale Alludu (1977)

చిత్రం: భలే అల్లుడు (1977)సంగీతం:  జె.వి. రాఘవులుసాహిత్యం:  ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు, చంద్రమోహన్, శారద,  పద్మప్రియ, జయలక్ష్మిదర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డినిర్మాతలు: కె.విఠలేశ్వర రావు, కె.ఎన్. చౌదరివిడుదల తేది: 1977 పల్లవి:ప్రేమిస్తే ఏమవుతుంది?.. హ్మ్… హ్మ్… పెళ్ళవుతుందిపెళ్ళైతే ఏమవుతుంది? .. ఆహహ ఏమవుతుంది.. ఒక ఇల్లవుతుంది ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుందిప్రేమకు ఒక ఊపొస్తుందీ… హొయ్ హొయ్ హొయ్పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది చరణం: 1మనసుంటే ప్రేమ తానె …

Bhale Alludu (1977) Read More »

Minor Babu (1973)

చిత్రం:  మైనరు బాబు (1973)సంగీతం:  టి చలపతిరావుసాహిత్యం:  సినారెగానం:  పిఠాపురంనటీనటులు: శోభన్ బాబు, వాణిశ్రీ, అంజలీ దేవి, చంద్రమోహన్నిర్మాత, దర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావువిడుదల తేది: 1973 పల్లవి:అంగట్లో అన్నీ ఉన్నాయ్… అల్లుడి నోట్లో శని వుందీవాట్ టుడూ?…  క్యాకరూం?…  ఏం చేద్దాం ? అంగట్లో అన్నీ ఉన్నాయ్..అల్లుడి నోట్లో శని వుందీవాట్ టుడూ?…  క్యాకరూం?…  ఏం చేద్దాం ?        చరణం: 1బెజవాడ ప్రక్కనే కృష్ణ ఉందీనిండా నీరు వుందీ…  బాగా పారుతుందీపట్టణంలో …

Minor Babu (1973) Read More »

Fools (2003)

చిత్రం: ఫూల్స్ (2003)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం:గానం:నటీనటులు: దాసరి నారాయణరావు, కృష్ణ ఘట్టమనేని, శ్రీనాధ్ (రమణ), జయసుధ, గజాల, కృష్ణ కుమారి, చంద్రమోహన్, షకీలదర్శకత్వం: జె.పుల్లారావునిర్మాత: రవీంద్ర బాబువిడుదల తేది: 06.02.2003

Aadade Aadharam (1976)

చిత్రం: ఆడదే ఆధారం (1976)సంగీతం: శంకర్-గణేష్సాహిత్యం: సిరివెన్నెల (All)గానం:నటీనటులు: చంద్రమోహన్, రాజా, శుభాకర్, దిలీప్, సీత, అరుణ, రాజ్యలక్ష్మి, దివ్యమాటలు: ఆకెళ్లకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విసునిర్మాత: ఎ. పూర్ణచంద్రరావుసెన్సార్: 02.04.1976విడుదల తేది: 1976

Ummadi Mogudu (1987)

చిత్రం: ఉమ్మడి మొగుడు (1987)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: శోభన్ బాబు, రాధిక శరత్ కుమార్, చంద్రమోహన్దర్శకత్వం: బి.భాస్కరరావునిర్మాత: కె.వి.వి.సత్యనారాయణవిడుదల తేది: 1987

Sundari Subbarao (1984)

చిత్రం:  సుందరి-సుబ్బారావు (1984)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  వేటూరిగానం:  ఎస్.పి. బాలు, జానకినటీనటులు: చంద్రమోహన్, విజయశాంతి, నూతన్ ప్రసాద్, రమాప్రభ, కాంతారావుదర్శకత్వం: రేలంగి నరసింహా రావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1984 పల్లవి:పాడనా వేణువునై నీవు నా ప్రాణమైపాడనా వేణువునై నీవు నా ప్రాణమైనా జీవన బృందావనిలో…ప్రియదర్శన రసమాధురిలోపాడనా వేణువునై నీవు నా ప్రాణమై చరణం: 1చెలీ.. సఖీ.. ప్రియే.. చారుశీలే.. అనీ..తలచి తనువు మరచి కలలు కన్నానులేకాముడిలా సుమ బాణాలు వేసికదిలిన నీ చలి కోణాలు చూసి ఆమనిలో …

Sundari Subbarao (1984) Read More »

Ammayila Sapatham (1974)

చిత్రం: అమ్మాయిల శపథం (1975)సంగీతం: విజయ్ భాస్కర్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి.బాలు, వాణీ జయరాంనటీనటులు: చంద్రమోహన్, చంద్రకళ, రామకృష్ణ, లక్ష్మీదర్శకత్వం: జి.వి.ర్. శేషగిరిరావునిర్మాతలు: డి.వెంకటేశ్వరులువిడుదల తేది: 1975 నీలి మేఘమా జాలి చూపుమాఒక నిముష మాగుమానా రాజుతో ఈ రాతిరినన్ను కలిపి వెళ్ళుమా కన్నె అందమా కలత మానుమాఒక్క నిముషమాగుమానీ దైవము నీ కోసముఎదుట నిలిచె చూడుమా అనుకోని రాగాలు వినిపించేనేకనరాని స్వర్గాలు దిగివచ్చేనేఅనుకోని రాగాలు వినిపించేనేకనరాని స్వర్గాలు దిగివచ్చేనేకలలు పండి నిజముగాకనుల యెదుట నిలిచెగారా.. జాబిల్లీ …

Ammayila Sapatham (1974) Read More »

Seetamalakshmi (1978)

చిత్రం: సీతామాలక్ష్మి (1978)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్దర్శకత్వం: కె.విశ్వనాధ్నిర్మాతలు: మురారి-నాయుడువిడుదల తేది: 1978 సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం..సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం.. సీతాలు సింగారం.. మాలచ్చి బంగారంసీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం మనసున్న మందారం.. మనిషంతా బంగారం..బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం మనసున్న మందారం.. మనిషంతా బంగారం..బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం.. సీతాలు సింగారం..ఊమ్మ్… కూసంత నవ్విందంటే పున్నమి కావాల…ఐతే నవ్వనులే..ఏ..ఏ కాసంత చూసిందంటే కడలే పొంగాల…ఇక చూడనులే ..ఏ.. ఏ కూసంత నవ్విందంటే పున్నమి …

Seetamalakshmi (1978) Read More »

Scroll to Top