Cherukuri Ramoji Rao

Brundhavanike Chindhulu Nerpe Song Lyrics

బృందావనికే చిందులు నేర్పి… లిరిక్స్ చిత్రం: వీధి (2006) సంగీతం: అనుప్ రూబెన్స్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కె.ఎస్.చిత్ర నటీనటులు: శర్వానంద్, గోపిక దర్శకత్వం: ఆనంద్ దొరైరాజ్ నిర్మాణం: రామోజీ రావు విడుదల తేది: 2006  బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కూర్చి రాసావు ఓ రాసలీలా… జనకు జనకు జన జనకు జనకు జన ||2|| పదము కదిలె క్రిష్ణా… క్రిష్ణ ఢమకు ఢమకు యెద ఢోలు మోగె క్రిష్ణ …

Brundhavanike Chindhulu Nerpe Song Lyrics Read More »

Veedhi (2006)

బృందావనికే చిందులు నేర్పి… లిరిక్స్ చిత్రం: వీధి (2006) సంగీతం: అనుప్ రూబెన్స్ సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: కె.ఎస్.చిత్ర నటీనటులు: శర్వానంద్, గోపిక దర్శకత్వం: ఆనంద్ దొరైరాజ్ నిర్మాణం: రామోజీ రావు విడుదల తేది: 2006 బృందావనికే చిందులు నేర్పి వెన్నెల వేలకు వన్నెలు కూర్చి రాసావు ఓ రాసలీలా… జనకు జనకు జన జనకు జనకు జన ||2|| పదము కదిలె క్రిష్ణా… క్రిష్ణ ఢమకు ఢమకు యెద ఢోలు మోగె క్రిష్ణ క్రిష్ణ …

Veedhi (2006) Read More »

Sundari Subbarao (1984)

చిత్రం:  సుందరి-సుబ్బారావు (1984)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం:  వేటూరిగానం:  ఎస్.పి. బాలు, జానకినటీనటులు: చంద్రమోహన్, విజయశాంతి, నూతన్ ప్రసాద్, రమాప్రభ, కాంతారావుదర్శకత్వం: రేలంగి నరసింహా రావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1984 పల్లవి:పాడనా వేణువునై నీవు నా ప్రాణమైపాడనా వేణువునై నీవు నా ప్రాణమైనా జీవన బృందావనిలో…ప్రియదర్శన రసమాధురిలోపాడనా వేణువునై నీవు నా ప్రాణమై చరణం: 1చెలీ.. సఖీ.. ప్రియే.. చారుశీలే.. అనీ..తలచి తనువు మరచి కలలు కన్నానులేకాముడిలా సుమ బాణాలు వేసికదిలిన నీ చలి కోణాలు చూసి ఆమనిలో …

Sundari Subbarao (1984) Read More »

Mayuri (1985)

చిత్రం: మయూరి (1985)సంగీతం: ఎస్.పి.బాలుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.జానకినటీనటులు: సుధా చంద్రన్, శుభకర్, నిర్మలమ్మదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 1985 పల్లవి:గౌరీ శంకర  శృంగంనరనారీ సంగమ రంగంఇది నటనకు  సోపానంకళలకు కళ్యాణం                చరణం: 1పాదపూజకై మందారమైనానాద మధువుతో మంజీరమాయెదేవతార్చనకు ఏకీర్తనైనాజీవితాంతమి  రస నర్తనాయెవాజ్జయమే వచనంఆంగికమే భువనం            ఆకాశాలలో తారలన్నిఆహార్యాలుగా అందుకుంటూకైలాసాల శిఖరాగ్రాలందుకైవల్యాలు   చవిచూసే వేళలో చరణం: 2పడమటెండల పారాణి తూలెసంధ్యారాగాలతో …

Mayuri (1985) Read More »

Toli Choopulone (2003)

చిత్రం: తొలిచూపులోనే  (2003)సంగీతం: చక్రిసాహిత్యం:గానం: రాజేష్, హరిణినటీనటులు: కళ్యాణ్ రామ్, ఆకాంక్షదర్శకత్వం: వై.కాశీవిశ్వనాధ్నిర్మాత: రామోజీరావువిడుదల తేది: 09.10.2003 కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావుఏమ్మాయో చేసావో మరికన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావుఏమ్మాయో చేసావో మరివెన్నెల చూస్తే చాలు నువ్వే గుర్తొస్తున్నావుఏం మత్తు జల్లావో మరి నిను చూస్తే ఆగదు మనసుక్షణమైనా యుగమని తెలుసునిను చూస్తే ఆగదు మనసుక్షణమైనా యుగమని తెలుసునువు పక్కన ఉంటే పగలు రేయి ఒకటే నాకు కన్నులు మూస్తే చాలు నువ్వే కల్లోకొస్తావుఏమ్మాయో …

Toli Choopulone (2003) Read More »

Nuvvila (2011)

చిత్రం: నువ్విలా (2011)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం:గానం: రేవంత్ , గీతామాధురినటీనటులు: హావీష్ , అజయ్ , ప్రసాద్ బార్వే , విజయ్ దేవరకొండ , యామి గౌతమ్, సరయు, రేమ్య నాంబీసన్స్క్రీన్ ప్లే: సత్యానంద్కథ, మాటలు, దర్శకత్వం: రవిబాబునిర్మాత: రామోజీరావుసినిమాటోగ్రఫీ: సుధాకర్ రెడ్డిఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్బ్యానర్: ఉషాకిరన్ మూవీస్విడుదల తేది: 03.11.2011 పల్లవి:బేబీ ఆ పోపుల డబ్బాఅందుకో ఆ ఆయిల్ డబ్బావండితే గిన్నట్టుకురావాలే ఊరంతాబేబీ అదిరింది అని బేబీ బాగుంది అనిఅంతా లొట్టలేసుకు తింటారే ఫుడ్ అంతా …

Nuvvila (2011) Read More »

Akasa Veedhilo (2001)

చిత్రం: ఆకాశ వీధిలో (2001)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: చంద్రబోస్గానం: దేవి శ్రీ ప్రసాద్, గంగనటీనటులు: నాగార్జున, రవీనా టండన్, కస్తూరిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 23.08.2001 వెన్నెల్లొ ఆడపిల్ల నువ్వైతేవెచ్చని అల్లరి నాదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని అల్లరి నీదైతేఊహలకేవో రెక్కలు రాగాఎగిరి పోతుంటె ఆకాశవీధిలో మేఘాలే ముగ్గులు పెట్టె మేలల్లోదేహాలే ఉగ్గులు కోరె దాహంలోచందమామే మంచం…ఓహో హో…సర్దుకుందం కొంచంఅహో రాత్రులూ ఒకే యాత్రలూరహస్యాల రహదారిలో ఆకాశవీధిలో వెన్నెల్లొ ఆడపిల్ల నేనైతేవెచ్చని …

Akasa Veedhilo (2001) Read More »

Moodu Mukkalaata (2000)

చిత్రం: మూడు ముక్కలాట (2000)సంగీతం: యమ్. యమ్.  శ్రీలేఖసాహిత్యం: వేటూరిగానం: ఎస్. పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్య, రాశి, రంభదర్శకత్వం: రాఘవేంద్రరావునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 01.09.2000 వాన కన్యకా వలపు కానుకనీ తలా తల మెరుపుల విరుపులు నాకే జాబురాయగామేఘమాలికా మెరుపు చాలికఈ చిట పట చినుకుల దరువులు నాకే కన్నుగీటగాచలి చలి ఉడుకుల చమకంలోతొలి ఉడి దుడుకుల గమకంలోతెగించి హద్దులు ముగించి ముద్దులుబిగించి బంధాలే పాడన సౌదర్య లహారి మేఘమాలికా మెరుపు చాలికఈ చిట పట …

Moodu Mukkalaata (2000) Read More »

Betting Bangarraju (2010)

చిత్రం: బెట్టింగ్ బంగార్రాజు (2010)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం: అనంత శ్రీరామ్గానం: దీపు , ప్రణవినటీనటులు: అల్లరి నరేష్ , నిధి ఓజకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఇ. సత్తిబాబునిర్మాత: రామోజీరావువిడుదల తేది: 09.04.2010 పల్లవి:నీలి మేఘం నీ లోకంనేల మూలలు నా జగంవేల మెరుపులు నీ సొంతంవీలుకాదది పొందటంజల్లై నీలిమేఘం నేల ఒడిలో చేరగానీలా మెరుపుకైనా దారి చూపే వీలుందాఏమి అర్ధంకాని గుండె అద్దంలోనిఆశలేవో చూస్తున్నాతేనె కెరటాలున్న పాలసంద్రం ముందుఈత రాదని అంటున్నా నీలి మేఘం నీ …

Betting Bangarraju (2010) Read More »

Scroll to Top