D. Ramanaidu

Preyasi Raave (1999)

నీ కోసం నీ కోసం జీవించా చిలకా… లిరిక్స్ చిత్రం: ప్రేయసి రావే (1999) సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ సాహిత్యం: సిరివెన్నెల గానం: ఎస్.పి. బాలు, చిత్ర నటీనటులు: శ్రీకాంత్, రాశి, బబ్లూ పృధ్విరాజ్, సంఘవి దర్శకత్వం: చంద్రమహేష్ నిర్మాణం: డా౹౹ డి. రామానాయుడు విడుదల తేది: 19.11.1999 నీ కోసం నీ కోసం జీవించా చిలకా.. నా ప్రాణం నీ వేనే మణితునకా.. నా కోసం నా కోసం నిన్నే నా జతగా.. ఏ దైవం …

Preyasi Raave (1999) Read More »

Madhumasam (2007)

ఊహలే ఉసిగొలుపు రాతిరి… లిరిక్స్ చిత్రం: మధుమాసం (2007) నటీనటులు : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్ సంగీతం: మణిశర్మ సాహిత్యం: పెద్దాడ మూర్తి గానం : కె.ఎస్. చిత్ర, కార్తీక్ దర్శకత్వం : చంద్రసిద్దార్థ నిర్మాణం : డి.రామానాయుడు విడుదల తేది : 9.02.2007 ఊహలే ఉసిగొలుపు రాతిరి ఊపిరే గుసగుసల లాహిరి గాజుల్లొ మోగుతున్న రాగం.. గజ్జల్లొ గల్లుమన్న వేగం రెప్పల్లొ తుళ్లిపడ్డ తాళం.. ఇంకాన ఎందుకంట దూరం పిల్ల గాలుల్లోన పిప్పిపీలు గుండెల్లో …

Madhumasam (2007) Read More »

Sivayya (1998)

మొదటిసారి ముద్దుపెడితె… లిరిక్స్ చిత్రం: శివయ్య (1998) సంగీతం: యమ్. యమ్. శ్రీలేఖ సాహిత్యం: చంద్రబోస్ గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: రాజశేఖర్ , సంఘవి దర్శకత్వం: సురేష్ వర్మ నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 1998 హే… ఏలేలో…. ఏలే మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి ముద్దుపెడితె ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బబ్బ భలేగుంటది మొదటిసారి అందం మగతోడు …

Sivayya (1998) Read More »

Vijayam (2003)

చిత్రం: విజయం  (2003)సంగీతం: కోటినటీనటులు: రాజా అబెల్, గజాల, సునీల్, రాజీవ్ కనకాలదర్శకత్వం: సింగీతం శ్రీనివాస్నిర్మాత: డి. రామానాయుడువిడుదల తేది: 09.05.2003

Aalasyam Amrutam (2010)

చిత్రం: ఆలస్యం అమృతం (2010)సంగీతం: కోటినటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, మదాలస శర్మదర్శకత్వం: చంద్ర మహేష్నిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 03.12.2010

Sarpayagam (1991)

చిత్రం: సర్పయాగం (1991)సంగీతం: విద్యాసాగర్సాహిత్యం: సినారెగానం: ఎస్.పి.బాలునటీనటులు: శోభన్ బాబు, రోజాదర్శకత్వం: పరుచూరి బ్రదర్స్ (గోపాల కృష్ణ)నిర్మాత: డి. రామానాయుడువిడుదల తేది: 1991 చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దునా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి వాలొద్దు అమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేనుఅమ్మ నీకు కావాలంటే అంగడిలో కొనితేలేనునేనే నీ అమ్మనుకుంటే ప్రాణం హారతి పడతానుబ్రతుకే పండిందంటాను. చుక్కా చుక్కా కన్నీటి చుక్కా చెక్కిట జారొద్దునా చిన్నారి పాపా నీ కన్నుల్లో చీకటి …

Sarpayagam (1991) Read More »

Paruvu Prathista (1993)

చిత్రం: పరువు ప్రతిష్ట (1993)సంగీతం: రాజ్-కోటిసాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి. బాలు, చిత్రనటీనటులు: సుమన్, సురేష్ , మాలాశ్రీకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.సి.గుహనాథన్కో-డైరెక్టర్: భీమనేని శ్రీనివాసరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 1993 పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయేస్వాతి జల్లై అల్లుకో నేస్తమల్లే ఆదుకోదాహమేసే దేహమిచ్చే స్వాగతాలే అందుకో పగలే వెన్నెలాయే జగమే మనదాయేసెగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే ప్రేమసీమ సొంతమాయె చందమామజోడు సంబరాల సంగతే పాడవమ్మాపాడవమ్మా పాడవమ్మారంగమంత సిద్ధమాయె చుక్కభామవేడి యవ్వనాల యుద్ధమే చూడవమ్మాచూడవమ్మా …

Paruvu Prathista (1993) Read More »

Tata Manavadu (1996)

చిత్రం: తాత మనవడు (1996)సంగీతం: మాదవపెద్ది సురేష్సాహిత్యం:గానం:నటీనటులు: వినోద్ కుమార్, కృష్ణంరాజు, శారదదర్శకత్వం: కె.సదాశివరవునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 1996

Sri Krishna Tulabharam (1966)

చిత్రం: శ్రీకృష్ణ తులాభారం (1966)సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావుసాహిత్యం: స్థానం నరసింహారావుగానం: పి. సుశీలనటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమునదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 25.08.1966 పల్లవి:మీరజాలగలడా…మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతిమీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి చరణం: 1నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతినటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతివ్రతవిధాన మహిమన్ సత్యాపతి …

Sri Krishna Tulabharam (1966) Read More »

Sthree Janma (1967)

చిత్రం: స్త్రీజన్మ (1967)సంగీతం: గంటసాలసాహిత్యం: సినారెగానం: పి.సుశీలనటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణ, అంజలి, కృష్ణ కుమారి, ఎల్. విజయలక్ష్మి, గీతాంజలి, రాజశ్రీ, వాణిశ్రీదర్శకత్వం: కె.ఎస్.ప్రకాశరావునిర్మాత: డి.రామానాయుడువిడుదల తేది: 31-8-1967 పల్లవి:ఏదో ఏదో ఏదో ఏదో ఔతున్నదిఇదే ఇదే ఇదే ఇదే బాగున్నదిదోర వయసు దూకి దూకి పొంగుతున్నది చరణం: 1కరిగే వెన్నెల కవ్విస్తున్నదికదిలే గాలిలో కైపేదో ఉన్నదితీయని కౌగిలి పూవుల పందిరిసై అంటే సై అన్నవి చరణం: 2పందెం వేసే అందాలున్నవిముందుకు లాగే బంధాలున్నవిగుబ గుబ లాడే …

Sthree Janma (1967) Read More »

Scroll to Top