Deepak

Mitrudu (2009)

చిత్రం: మిత్రుడు  (2009)సంగీతం: మణిశర్మసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, సైందవినటీనటులు: బాలకృష్ణ , ప్రియమణి, దీపక్ (అర్జన్ బజ్వా)దర్శకత్వం: మహాదేవ్నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్విడుదల తేది: 01.05.2009 పల్లవి:ప్రియమణి అన్నాను నిన్నెప్పుడోప్రియమనే ఉన్నావు నా గుండెలోప్రియతమా అన్నాను నేనెన్నడోప్రియలయే రేగింది నా గుండెలోనువ్వు చూస్తే ప్రేమ చేర వస్తే ప్రేమనాలో జివ్వు జివ్వు జివ్వుమందిలేఓ నమః ప్రేమ ఒళ్ళో మహా ప్రేమనీతో సై సై సై అందిలే చరణం: 1నీలోనే లోకాలు నీతోనే కాలాలుఈ జీవితం స్వాగతంఈ ప్రేమ …

Mitrudu (2009) Read More »

Nee Thodu Kavali (2002)

చిత్రం: నీతోడు కావాలి (2002)సంగీతం: వలీషా బాబ్జి , సందీప్సాహిత్యం: భాషశ్రీగానం: వలీషా బాబనటీనటులు: దీపక్ , ఛార్మి, రమ్మీ సేన్దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావునిర్మాత: భీమనేని శ్రీనివాసరావువిడుదల తేది: 28.03.2002 శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లేనీడల్లో తోడల్లే నా గుండె జోరల్లేఓ చెలి నిన్ను నేను నాకు సొంతమనుకున్నానువసంతమై నడుచుకుంటు నీవు వస్తుంటేసాగరాన ఎగసే అలవై దోబూచులాడేవోకడలికి కన్నీటిని తరలించీదప్పిక నా మనసుకు మిగిలించి ఓ ప్రియా నా ప్రియ నను విడిచి పోయావేనీ గమ్యం నీదంటు …

Nee Thodu Kavali (2002) Read More »

Sampangi (2001)

చిత్రం: సంపంగి (2001) సంగీతం: గంటాడి కృష్ణ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: ఉన్ని కృష్ణన్ నటీనటులు: దీపక్, కాంచి కౌల్ దర్శకత్వం: సానా యాది రెడ్డి నిర్మాత: శ్రీమతి కళ్యాణి వెంకటేష్ విడుదల తేది: 2001 సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే …

Sampangi (2001) Read More »

Premalo Pavani Kalyan (2003)

చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)సంగీతం: గంటాడి కృష్ణసాహిత్యం:గానం: హరిహరన్, గోపిక పూర్ణిమనటీనటులు: దీపక్ , అంకితదర్శకత్వం: పోలూర్ ఘటికాచలంనిర్మాతలు: బి.ఏ. రాజు, జయవిడుదల తేది: 13.12.2003 ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియానీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతంనీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతంనీ చూపే సుందరకాండమే ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలోప్రేమ …

Premalo Pavani Kalyan (2003) Read More »

Scroll to Top