Deepti Bhatnagar

Maa Annayya (2000)

చిత్రం: మా అన్నయ్య (2000)సంగీతం: ఎస్. ఎ. రాజ్ కుమార్సాహిత్యం: సాయి శ్రీ హర్షగానం: హరిహరన్నటీనటులు: రాజశేఖర్ , మీనా, వినీత్, బ్రహ్మాజీ, మహేశ్వరి, దీప్తి భట్నాగర్దర్శకత్వం: రవిరాజా పినిశెట్టినిర్మాతలు: బెల్లంకొండ సురేష్ , యస్.రమేష్ బాబువిడుదల తేది: 2000 నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు కావాలికలహంస లాగ రావే కలలన్ని తీర్చిపోవేనా ప్రేమ శృతి నీవే ప్రతి జన్మ జత నీవే నీలి నింగిలో నిండు జాబిలినువ్వు రావాలి నీ నవ్వు …

Maa Annayya (2000) Read More »

Auto Driver (1998)

చిత్రం: ఆటో డ్రైవర్ (1998)సంగీతం: దేవాసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి. బాలు, సుజాతనటీనటులు: నాగార్జున, దీప్తి బట్నాగర్, సిమ్రాన్దర్శకత్వం: సురేష్ కృష్ణనిర్మాత: డి. శివ ప్రసాద్ రెడ్డివిడుదల తేది: 24.04.1998 అబ్బై అబ్బై అబ్బై అబ్బై అబ్బయీనాకేం తక్కువ నువ్వె చెప్పు అబ్బయీఅమ్మై అమ్మై అమ్మై అమ్మై అమ్మయెనీకన్ని యెక్కువ అదే చిక్కు అమ్మయీ కోరి కనక పడితే ఈ చీర తప్పు కాదవద్దు మొర్రొ అంటె ఈ ముద్దె ముల్లు అవదాముల్లు పెట్టి మోగని ఈ సన్నయీఎక్కిల్లు …

Auto Driver (1998) Read More »

Sultan (1999)

చిత్రం: సుల్తాన్ (1999)సంగీతం: కోటిసాహిత్యం: వేటూరిగానం: ఉదిత్ నారాయణ్ , చిత్రనటీనటులు: బాలకృష్ణ , కృష్ణ, కృష్ణంరాజు, రోజా, రచన, దీప్తి భట్నాగర్దర్శకత్వం: శరత్నిర్మాతలు: యమ్. ఆర్. వి.ప్రసాద్విడుదల తేది: 27.05.1999 పల్లవి:ఓ కలికి  రామచిలకా  కౌగిలికి సిగ్గుపడకాఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడకమాపటి సరసం ముదిరాకరేపటి విషయం తెలిసాకరాసలీలకె రాయబారమా రాతిరేలకివ్వు కనుకా ఓ కాలికి  రామచిలక  కౌగిలికి సోగ్గుపడకాఓ కొదమ గోరువంకా నా వయసు వెంట పడక చరణం: 1ఏమి హొయలో …

Sultan (1999) Read More »

Pelli Sandadi (1996)

చిత్రం: పెళ్ళిసందడి (1996) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర నటీనటులు: శ్రీకాంత్ , దీప్తి భట్నాగర్, రవళి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాతలు: సి.అశ్వనీదత్, అల్లు అరవింద్ విడుదల తేది: 12.01.1996 సాకీ: అభ్రపథమ్మున విభ్రమ విలసిత శుభ్రకౌముదీ దీపికా… దుగ్ధాంభోనిధి జనిత లలిత సౌందర్య ముగ్ధశ్రీ నాయికా… పల్లవి: చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా లేత పెదవులే పగడ కాంతులు బొట్టు …

Pelli Sandadi (1996) Read More »

Scroll to Top