Jai Sriram (2013)

చిత్రం: జై శ్రీరామ్ (2013)సంగీతం: ధాకెసాహిత్యం: నక్కల వరప్రసాద్గానం: కౌశిక్ కళ్యాణ్ , శృతి, శ్రావణినటీనటులు: ఉదయ్ కిరణ్, రేష్మ రాతోర్, సోనమ్ సింగ్, ఆదిత్య మీనన్దర్శకత్వం: బాలాజీ. యన్. సాయినిర్మాతలు: తెల్లా రమేష్ , N.C.H. రాజేష్విడుదల తేది: 11.04.2013 ఎదలోని గురుతులే వరదలై పరుగులైస్నేహమై కలిసెలే ఈ రోజంతాఇదే ఒక స్వర్గమై ఇదే మన లోకమైఈ స్నేహగీతమే పాడాలంటాస్వరాగాలన్ని శృతితప్పి పూనిమన అడుగులన్నీ లయతప్పి పూని సయ్యామహాసం ఇక్కడేలేసయ్యామహాసం మనదేలేసయ్యామహాసం ఇదియేలేఇదే ఇదేలే సయ్యామహాసం …

Jai Sriram (2013) Read More »