Divya Bharti

Chittemma Mogudu (1992)

చిత్రం: చిట్టెమ్మ మొగుడు (1992)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: రసరాజుగానం: జేసుదాస్, చిత్రనటీనటులు: మోహన్ బాబు, దివ్యభారతి, పూజా బేడిదర్శకత్వం: ఏ. కోదండ రామిరెడ్డినిర్మాత: పి.శ్రీధర్ రెడ్డివిడుదల తేది: 05.04.1992 చినుకు రాలితే… చిగురు నవ్వదాచిలక వాలితే… చెట్టు పాడదాచినుకు రాలితే… చిగురు నవ్వదాచిలక వాలితే… చెట్టు పాడదా ఎవరి మనసు ఎవరికోసం ఎదురు చూచునోఏ ఉదయం ఏ గుండెకు వెలుగు చూపునోచినుకు రాలితే… చిగురు నవ్వదాచిలక వాలితే… చెట్టు పాడదా నీలిమబ్బు నీడను చూచి నెమలి నాట్యమాడదాపూలకన్నె వన్నెను …

Chittemma Mogudu (1992) Read More »

Tolimuddu (1993)

చిత్రం: తొలిముద్దు (1993)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: ప్రశాంత్, దివ్యభారతి, రంభదర్శకత్వం: కె.రెడ్డినిర్మాత: జి.సి. రెడ్డివిడుదల తేది: 16.10.1993 తొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దుదాటింది నా గువ్వా నేడుమళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ ఈడూతొలిముద్దు తొలిముద్దు తొలిప్రేమ సరిహద్దుదాటింది గోరింకా నేడుమళ్ళీ మళ్ళీ ముద్దిమ్మందీ చూడూకౌగిళ్ళ పందిళ్ళు వేయనాపూలంగీ సేవలు చేయనాఅరె హొయ్యారే హొయ్యారే హొయ్ హొయ్ కంటిమీద కాటుకల్లే కొంటెముద్దులీయనాపాలబుగ్గలందుకునీ పూలముద్దులీయనాముత్యమంతముద్దునిచ్చీ నిన్ను పెనవేయనామోజుపడ్డ అందగాడీ ముచ్చటేదో తీర్చనాఓపలేని తాపమిదీ దాహమింక తీరనీముద్దులన్నీ మాల కట్టి గుండెమీద వేయనీఅరె హొయ్యారే …

Tolimuddu (1993) Read More »

Rowdy Alludu (1991)

చిత్రం: రౌడీఅల్లుడు (1991)సంగీతం: బప్పీలహరిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్. పి.బాలు, చిత్రనటీనటులు: చిరంజీవి, శోభన, దివ్యభారతిదర్శకత్వం: కె.రాఘవేంద్రరావునిర్మాత: డా౹౹. కె. వెంకటేశ్వర రావువిడుదల తేది: 18.10.1991 పల్లవి:చిలుకా క్షేమమా కులుకా కుశలమాచిలుకా క్షేమమా కులుకా కుశలమాతెలుపుమా… ఆ… ఆ… ఆ… ఆ…సఖుడా సౌఖ్యమా సరసం సత్యమాపలుకుమా… ఆ… ఆ… ఆ… ఆ… చరణం: 1నడిచే నాట్యమా నడుము నిదానమాపరువపు పత్యమా ప్రాయం పదిలమానడిపే నేస్తమా నిలకడ నేర్పుమాతడిమే నేత్రమా నిద్దుర భద్రమాప్రియతమా… ఆ… ఆ… ఆ… ఆ… చిలుకా …

Rowdy Alludu (1991) Read More »

Bobbili Raja (1990)

చిత్రం: బొబ్బిలి రాజా (1990)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: సిరి వెన్నెలగానం: యస్.పి.బాలు , చిత్రనటీనటులు: వెంకటేష్ , దివ్య భారతిదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: డి.సురేష్ బాబువిడుదల తేది: 14.09.1990 బలపం పట్టీ భామ బళ్ళో అ, ఆ, ఇ, ఈ నేర్చుకుంటాపంతం పట్టీ ప్రేమ ఒళ్ళో ఆహా, ఒహో పాడుకుంటాఅం, అః అంటా అమ్మడూ హొయ్యరే హొయ్యరే హొయ్కం అః ఉండేటప్పుడూ…బుజ్జి పాపాయీ పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో!!సరసం ఇంక ఎక్కువైతే ఛఛ ఛీఛీ తప్పదయ్యొఅపుడే ఇట్టా ప్రేమ బళ్ళో …

Bobbili Raja (1990) Read More »

Assembly Rowdy (1991)

చిత్రం: అసెంబ్లీ రౌడీ (1991)సంగీతం: కె.వి. మహదేవన్సాహిత్యం: రసరాజుగానం: చిత్ర , కె. జేసుదాసునటీనటులు: యమ్.మోహన్ బాబుదర్శకత్వం: బి.గోపాల్నిర్మాత: యమ్.మోహన్ బాబువిడుదల తేది: 1991 పల్లవి :అందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలెమల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలామనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాలారాగాలె ఊగాల శివరంజ నవ్వాలగరిసదస గరిసదసగరిసదసచల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలేముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలాకనుల నిండా కలలు పండ పూలపడవ నడపాలిఅందాలె చిందాలి అపరంజి నవ్వాలిగరిసదస గరిసదస గరిసదసఅందమైన వెన్నెలలోన అచ్చతెలుగు పడుచువలెముద్దబంతి …

Assembly Rowdy (1991) Read More »

Dharma Kshetram (1992)

చిత్రం: ధర్మక్షేత్రం (1992)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: సిరివెన్నెలగానం: మనో, చిత్రనాటినటులు: బాలకృష్ణ, దివ్యభారతిదర్శకత్వం: ఏ. కోదండరామిరెడ్డినిర్మాత: కె.సి. రెడ్డివిడుదల తేది: 14.02.1992 కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్యకొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్యతడిసోకు దప్పడం తళుకెంతో నిబ్బరంఅదిమేస్తే అప్పడం తిరగట్లో తిప్పడం కసిగా కొసలే కొరికేస్తా కొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్యకొరమీను కోమలం సొరచేప శోభనం దొరసాని బురదకొయ్య బుడమేటి ఈతల్లో పడిలేచే సోకుల్లో చిలిపి జలగవి ఒక చిన్న బుడగవినీ …

Dharma Kshetram (1992) Read More »

Scroll to Top