Eesha Rebba

Ye Inti Ammayive Song Lyrics

ఏ ఇంటి అమ్మాయివే… లిరిక్స్ చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)నటీనటులు: సుమంత్ అశ్విన్, ఈశ రెబ్బాసంగీతం: కళ్యాణీ మాలిక్సాహిత్యం: అనంత్ శ్రీరామ్గానం: హేమచంద్రదర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటినిర్మాణం: కె.ఎల్. దామోధర్ ప్రసాద్విడుదల తేది: 23.08.2013 ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీజాబిల్లి చెల్లాయివే..అన్నుల మిన్నుల వెన్నెల రాణీ..ఎన్నడు తోడవుతావే..ఏ ఇంటి అమ్మాయివే.. ఓ అలివేణీ..జాబిల్లి చెల్లాయివే.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా..తొలి చూపు తాకింది తొందరయ్యేలా..ఆ.. చిరునవ్వు పూసింది చీకట్లు పోయేలా..తొలి చూపు తాకింది తొందరయ్యేలా..ఆరాట …

Ye Inti Ammayive Song Lyrics Read More »

Aravinda Sametha Veera Raghava (2018)

ఊరికి ఉత్తరాన… లిరిక్స్ చిత్రం: అరవింద సమేత వీరరాఘవ (2018) సంగీతం: ఎస్.ఎస్. థమన్ సాహిత్యం: పెంచల్ దాస్ గానం: మోహన భోగరాజ్ నటీనటులు: జూ. ఎన్టీఆర్, పూజా హెగ్డే , ఇషా రెబ్బ దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత: ఎస్. రాధాకృష్ణ (చినబాబు) విడుదల తేది: 11.10.2018 ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి కూలినాడమ్మా రెడ్డెమ్మ తల్లి.. సక్కానైనా పెద్దా రెడ్డెమ్మ నల్లారేగడి నేలలోన ఎర్రాజొన్న చేలలోన …

Aravinda Sametha Veera Raghava (2018) Read More »

Bandipotu (2015)

చిత్రం: బందిపోటు (2015)సంగీతం: కళ్యాణి మాలిక్నటీనటులు: అల్లరి నరేష్, ఇషా రెబ్బదర్శకత్వం: ఇంద్రగంటి మోహన్ కృష్ణనిర్మాత: ఆర్యన్ రాజేష్బ్యానర్: ఇ.వి.వి.సినిమావిడుదల తేది: 20.02.2015

Subramanyapuram (2018)

చిత్రం: సుబ్రహ్మణ్య పురం (2018)సంగీతం: శేఖర్ చంద్రసాహిత్యం: సురేష్ బనిశెట్టిగానం: అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్నటీనటులు: సుమంత్, ఇషా రెబ్బదర్శకత్వం: సంతోష్ జగర్లపూడినిర్మాతలు: ధీరజ్ బొగ్గారం, బీరం సుధాకర్ రెడ్డివిడుదల తేది: 07.12.2018 ఈరోజిలా  ఈరోజిలాఏరోజు లేనంత హాయే ఇలాఈ రోజులా ప్రతి రోజిలాకావాలి అంటోంది నా మనసిలానీ చూపు బాణాలు ప్రాణాలు తీస్తుంటేనీ నవ్వు ఊపిరిని పోస్తోందిలే అలలే లే లే లే ఆకాశమే తాకెనులేఅలలా దూకేలే నీవల్లే కలలేఅలలే లే లే లే ఆనందమే …

Subramanyapuram (2018) Read More »

Darsakudu (2017)

చిత్రం: దర్శకుడు (2017)సంగీతం: సాయి కార్తీక్సాహిత్యం: జక్కా హరిప్రసాద్గానం: అనురాగ్ కులకర్ణినటీనటులు: అశోక్ బండ్రెడ్డి, నోయల్ సీన్, ఇషా రెబ్బా, పూజిత పొన్నాడదర్శకత్వం: జక్కా హరిప్రసాద్నిర్మాతలు: బి.యన్.సి.యస్.పి.విజయ్ కుమార్, థామస్ రెడ్డి, ఆదూరి రవి చంద్ర సత్తివిడుదల తేది: 04.08.2017 హై పిల్లలు మీకొక కొత్త కధ చెప్తకొత్త కధ అని చెత్త కధ చెప్పావంటె నీకుంటదీ అబ్భా ముందు వినండ్రా వింటె కద తెలిసేది అనగనగా ఒక రాజు ఆ రాజు బిడ్డలు ఏడుగురువాల్లంతా కలిసి …

Darsakudu (2017) Read More »

Anthaka Mundu Aa Tarvatha (2013)

చిత్రం: అంతకుముందు ఆ తరువాత (2013)సంగీతం: కళ్యాణీ మాలిక్సాహిత్యం: సిరివెన్నెలగానం: హేమచంద్ర,  కోగంటి దీప్తినటీనటులు: సుమంత్ అశ్విన్, ఈశ రెబ్బాదర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటినిర్మాత: కె.ఎల్. దామోధర్ ప్రసాద్విడుదల తేది: 23.08.2013 గమ్మత్తుగా ఉన్నది… నమ్మేట్టు లేదే ఇదిఇదేమి లోకమో హ్మ్ హ్మ్ హ్మ్ఝుమ్మంటు నా ఊపిరికొమ్మెక్కి కూస్తున్నదిఇదేమి రాగమో హ్మ్ హ్మ్ హ్మ్గమ్మత్తుగా ఉన్నదిహా హుహుహు హుహూ హుహూ హుహుహుహుహుహూ హుహుహు హా హుహు చరణం: 1రివ్వున సాగే ఉవ్విళ్ళుమువ్వలు మోగే సవ్వెళ్ళునువ్విచ్చావా నా గుండెకి…దాక్కొని …

Anthaka Mundu Aa Tarvatha (2013) Read More »

Ami Thumi (2017)

చిత్రం: అమీ తుమీ  (2017)సంగీతం: మణిశర్మసాహిత్యం: సిరివెన్నెలగానం: పవన్ చరణ్ , సాహితి చాగంటి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భార్గవినటీనటులు: అవసరాల శ్రీనివాస్, అదితి మ్యాకల్ , అడవి శేషు , ఇషా రెబ్బాదర్శకత్వం: మోహన్ కృష్ణ ఇంద్రగంటినిర్మాత: కె.సి.నరసింహా రావువిడుదల తేది: 09.06.2017 అయ్య బాబోయ్అయ్య బాబోయ్ అండిఅయ్య బాబోయ్ అండి ఇక చంపుక తినకసంగతి ఎంటో సరిగ చెప్పుసరిగ అంటె సరిగమ పదనిససనిదప మగరిసఅసలైందండి మొదలైందండి చూద్దాం రండి వస్తే కాదంటానహొ హొ హొ …

Ami Thumi (2017) Read More »

Scroll to Top