Ekalavya (1982)

చిత్రం: ఏకలవ్య (1982)సంగీతం:  కె.వి. మహదేవన్సాహిత్యం:  మల్లెమాలగానం:  యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , జయప్రదదర్శకత్వం: కమలాకర కామేశ్వరరావునిర్మాత: యం. యస్.రెడ్డివిడుదల తేది: 07.10.1982 పల్లవి:ఇది మల్లెలు విరిసిన ఉదయం..ఇది మల్లెలు విరిసిన ఉదయంచిరుజల్లులు విరులై కురిసిన ఉదయం.. ఇది మల్లెలు విరిసిన ఉదయంవిరిజల్లులు విరులై కురిసిన ఉదయం.. ఇది మల్లెలు విరిసిన ఉదయం చరణం: 1గాజులు గలగల నవ్విన ఉదయంపూజలు పాలై పొంగిన ఉదయంగాజులు గలగల నవ్విన ఉదయంపూజలు పాలై పొంగిన ఉదయం రోజుల తరబడి వేచిన …

Ekalavya (1982) Read More »