Geetha

King (2008)

చిత్రం: కింగ్ (2008) సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నవీన్, ప్రియా హిమేష్ నటీనటులు: నాగార్జున, త్రిష , మమతా మోహన్ దాస్ దర్శకత్వం: శ్రీనువైట్ల నిర్మాత: డి.శివప్రసాద్ రెడ్డి విడుదల తేది: 25.12.2008 పల్లవి: ఏ టు జెడ్ ఏపి మొత్తం కూపి లాగానే హాలీవుడ్ బాలీవుడ్  సోదా చేశానే ఎంజల్ లాంటి నువ్వే నచ్చి ఫ్లాటై పోయానే తు హి మేరి మాషుఖా తు హి మేరి మాషుఖా …

King (2008) Read More »

Tingu Rangadu (1982)

చిత్రం: టింగు రంగడు (1982)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం: వేటూరిగానం: నందమూరి రాజనటీనటులు: చిరంజీవి, గీతదర్శకత్వం: తాతినేని ప్రసాద్నిర్మాత: తాతినేని ప్రకాష్ రావువిడుదల తేది: 01.10.1982 పల్లవి:సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణితగ్గు తగ్గు తగ్గు తగ్గు భామామణి.. నిన్ను పగ్గమేసి పట్టినోడు బావేననిటింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ..అర్రెర్రె.. టింగు టింగు టింగో రంగా..ఆ.. ఖంగు తింది శృంగారంగా..ఆ.. సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు చింతామణి.. చింతకాయ పచ్చడైన కాంతామణితగ్గు తగ్గు …

Tingu Rangadu (1982) Read More »

Todu Dongalu (1981)

చిత్రం: తోడు దొంగలు (1981)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, యస్.జానకినటీనటులు: కృష్ణ , చిరంజీవి, గీత, మధుమాలినిదర్శకత్వం: కె. వాసునిర్మాత: మహేంద్రవిడుదల తేది: 12.02.1981 పల్లవి:వయసు ముసెరెను మనసు మెరిసెనుపిలుపు తెలిసెను వలపు కురిసెనుఈ వేళా మధుమాసవేళారావేలా ఇదే రాసలీలా వయసు ముసెరెను మనసు మెరిసెనుపిలుపు తెలిసెను వలపు కురిసెనుఈ వేళా మధుమాసవేళారావేలా ఇదే రాసలీలా చరణం: 1వేణువులై మన మేనులు పాడిన సరస రాగాలలోనగోపికలై తొలి కోరికలాడిన మధుర గీతాలలోనఅందాలే సుమగంధాలొలికె జీవని మధువనిలోనయవ్వన …

Todu Dongalu (1981) Read More »

Shadow (2013)

చిత్రం: షాడో (2013)సంగీతం: యస్. యస్. థమన్సాహిత్యం:  చంద్రబోస్గానం: గీతామాధురి , సింహానటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్, తాప్సి, మధురిమ, నాగేంద్రబాబుదర్శకత్వం: మెహర్ రమేష్నిర్మాత: పరుచూరి కిరీటివిడుదల తేది: 26.04.2013 ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్ఐ యామ్ నాటీ నాటీ గర్ల్ గర్ల్ గర్ల్ హే గబ్బర్ సింగ్ కి లైనేశా కొంచం తిక్కని వదిలేశాగా బిసినెస్ మాన్ కి ట్రై చేశా మస్త్ బిజీ అని ఒగ్గేసాఓ కంత్రీ కేమో బీటేశా …

Shadow (2013) Read More »

Andamaina Anubhavam (1979)

చిత్రం: అందమైన అనుభవం (1979)సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయగానం: యస్.పి.బాలునటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, జయప్రద, జయసుధదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాత: ఆర్.వెంకట్రామన్విడుదల తేది: 19.04.1979 పల్లవి:What a waitingWhat a waitingLovely birds tell my darlingYou were watching you were watchingLove is but a game of waiting చరణం: 1కాచుకొంటి కాచుకొంటి కళ్ళు కాయునంతదాకచెప్పవమ్మ చెప్పవమ్మ చుప్పనాతి రామచిలకమొక్కనాటి కాచుకున్న మొగ్గ తొడిగి పూచేనమ్మాఆమె రాదు ఆమె రాదు ప్రేమ …

Andamaina Anubhavam (1979) Read More »

Karthika Deepam (1979)

చిత్రం: కార్తీక దీపం (1979)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: మైలవరపు గోపిగానం: యస్.పి.బాలు , జానకినటీనటులు: శోభన్ బాబు, శ్రీదేవి , శారద, గీతదర్శకత్వం: లక్ష్మీ దీపక్నిర్మాతలు: జి.రాధాదేవి గుప్తా, ఎ. కృష్ణయ్యవిడుదల తేది: 04.05.1979 నీ కౌగిల్లిలో తల దాచినీ చేతుల్లలో కన్ను మూసిజన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పోంధని చల్లగ కాసేపాల్ల వేన్నేల నా మనసేదో వివరించుఅల్లరి చేసి ఓహ్ చిరు గాలి నా కోరికల్లే వినిపించునా కోవేల్లలో స్వమివి నీవై వలపే …

Karthika Deepam (1979) Read More »

Iddaru Asadhyule (1979)

చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యంసాహిత్యం: ఆత్రేయ , దాశరధి , వేటూరిగానం: యస్.పి.బాలు , పి.సుశీలనటీనటులు: కృష్ణ , రజినీకాంత్దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్నిర్మాతలు: జి.డి. ప్రసాదరావు, పి.శశిభూషణ్విడుదల తేది: 25.01.1979 పల్లవి:చినుకు చినుకు పడుతూ ఉంటేతడిసి తడిసి ముద్దవుతుంటేఒదిగి ఒదిగి ఒకటై పోతుఒకరికొకరు చలిమంటైతే  – ఐతేజోహారు జోహారు ఈ వానకుఈ హాయి లేదోయి ఏ జంటకూ చినుకు చినుకు పడుతూ ఉంటేతడిసి తడిసి ముద్దవుతుంటేఒదిగి ఒదిగి ఒకటై పోతుఒకరికొకరు చలిమంటైతే  – ఐతేజోహారు …

Iddaru Asadhyule (1979) Read More »

S. P. Bhayankar (1984)

చిత్రం: యస్. పి.భయంకర్  (1984)సంగీతం: కె.వి.మహదేవన్సాహిత్యం: ఆచార్య ఆత్రేయ (All)గానం: యస్. పి.బాలు సుశీల (All)నటీనటులు: నాగేశ్వరరావు , కృష్ణంరాజు , సురేష్ , శ్రీదేవి, విజయశాంతి, గీత, సిల్క్ స్మితదర్శకత్వం: వి. బి. రాజేంద్రప్రసాద్నిర్మాత: వి. బి. రాజేంద్రప్రసాద్విడుదల తేది: 01.05.1984 కానీ కానీ కానీ రాతిరి కానీహా రానీ రానీ రానీ చీకటి రానీఉఁ కానీ కానీ రాతిరి కానీహా రానీ రానీ రానీ చీకటి రానీచాటు మాటు జంకు బొంకు అక్కరలేకుండానే  పోనీ …

S. P. Bhayankar (1984) Read More »

Lion (2015)

చిత్రం: లైన్ (2015)సంగీతం: మణిశర్మసాహిత్యం: భాస్కరభట్లగానం: సింహా , సుధామయినటీనటులు: బాలక్రిష్ణ , త్రిష , రాధికా ఆఫ్టేదర్శకత్వం: సత్యదేవ్నిర్మాత: రుద్రపాటి రామారావువిడుదల తేది: 14.05.2015 పిల్లా నీ కళ్లకున్న కాటుకేమొ సూపరేతల్లోన ఎట్టుకున్న మల్లెపూలు సూపరేబత్తాయి పళ్ళులాంటి బుగ్గలేమొ సూపరేబొడ్లోన దోపుకున్న చీరకొంగు సూపరేనడుమట్ట తిప్పుతుంటేనడుమట్ట తిప్పుతుంటేనడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరేనీ జడగంట లూగుతుంటే ఎంత సూపరే కుర్రాడు పెట్టుకున్న కళ్ళజోడు సూపరేపైకెత్తి కట్టుకున్న గళ్ళ లుంగీ సూపరేమెడ్లోన ఏసుకున్న గోల్డ్ చైన్ సూపరేగుండీల ఎనక …

Lion (2015) Read More »

Addala Meda (1981)

చిత్రం:  అద్దాల మేడ (1981)సంగీతం:  రాజన్-నాగేంద్రసాహిత్యం:  దాసరి నారాయణరావు మరియు రాజశ్రీగానం:  యస్.పి.బాలు, జానకినటీనటులు: దాసరి నారాయణరావు,  మురళీమోహన్, మోహన్ బాబు , అంబిక, గీత, జయసుధదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: అంజనీ కుమార్విడుదల తేది: 1981 పల్లవి:ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆతక ధీం త ఝణూ దటికి తధికి తధికి దటికి తధికి.. ధాఆ అ ఆ ఆ ఆ ఆ  నా జీవిత గమనములో ఒక నాయిక …

Addala Meda (1981) Read More »

Scroll to Top