Ghantadi Krishna

Intlo Srimathi Veedhilo Kumari (2004)

చిత్రం: ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి (2004)సంగీతం: ఘంటాడి కృష్ణసాహిత్యం: సుద్దాల అశోక్ తేజగానం: ఉదిత్ నారాయణ్ , కవితా కృష్ణమూర్తినటీనటులు: శ్రీకాంత్ , ప్రభుదేవా, ఆర్తి ఛాబ్రియాదర్శకత్వం: కె.వాసునిర్మాత: అల్లు అరవింద్విడుదల తేది: 13.08.2004 పల్లవి:భామా నీతో జామపండు తింటుంటేఆనందమే ఇక ఆనందమేప్రేమ నీతో పెదవిపంచుకుంటుంటేఆనందమే ఇక ఆనందమేఇరువైపుల పొంగుతున్నది ఆనందమేవరదై నను ముంచుతుంది నీ ఆనందమేఏదో లాగుంది… గంగ లాగ పొంగిరాగ ఆనందమేతీగలాగ అల్లుకోదా ఆనందమేఅరె గువ్వ లాగ వాలిపోదా ఆనందమేగుండెలోన నిండిపోదా ఆనందమే …

Intlo Srimathi Veedhilo Kumari (2004) Read More »

Janaki weds Sriram (2003)

చిత్రం: జానకి వెడ్స్ శ్రీరామ్ (2003)సంగీతం: ఘంటాడి కృష్ణసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.పి.బాలునటీనటులు: రోహిత్, గజాల, రేఖదర్శకత్వం: అంజినిర్మాత: యస్.రమేష్ బాబువిడుదల తేది: 11.09.2003 రివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మారివ్వున ఎగిరే గువ్వానీ పరుగులు ఎక్కడికమ్మానా పెదవుల చిరునవ్వానిను ఎక్కడ వెతికేదమ్మతిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావాతిరిగొచ్చే దారే మరిచావాఇకనైనా గూటికి రావాఓ ఓ ఓ ఏ ఏ ఏ చరణం: 1వీచే గాలుల వెంట నా వెచ్చని ఊపిరినంతపంపించానే అది ఏ చోట నిను తాకనే …

Janaki weds Sriram (2003) Read More »

Sriramachandrulu (2003)

చిత్రం: శ్రీరామ చంద్రులు (2003)సంగీతం: ఘంటాడి కృష్ణసాహిత్యం: మద్దెల శివకుమార్గానం: కుమార్ సాను, శ్రీదేవినటీనటులు: రాజేంద్రప్రసాద్ , శివాజి, బ్రహ్మానందం, రాశి, సింధు మీనన్, కోవై సరళదర్శకత్వం: ఐ. శ్రీకాంత్నిర్మాత: డి.అనిల్ కుమార్విడుదల తేది: 07.11.2003 సొగసరి జాణ గడసరి మైనానిను చూశాక నా మధిలోన తికమక పడిపోనాసొగసరి జాణ గడసరి మైనానిను చూశాక నా మధిలోన తికమక పడిపోనావెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమావెన్నెల్లో వెండి మేఘమా నా మీద జాలి చూపుమానా …

Sriramachandrulu (2003) Read More »

Sampangi (2001)

చిత్రం: సంపంగి (2001) సంగీతం: గంటాడి కృష్ణ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: ఉన్ని కృష్ణన్ నటీనటులు: దీపక్, కాంచి కౌల్ దర్శకత్వం: సానా యాది రెడ్డి నిర్మాత: శ్రీమతి కళ్యాణి వెంకటేష్ విడుదల తేది: 2001 సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా అందాల బొమ్మ ఆ మంచు చెమ్మ నవ్వే చిలకమ్మా ఆ నవ్వుల్లోనా ఉన్నాయెన్నో అర్దాలోయమ్మా సంపంగి రెమ్మ పూబంతి వమ్మ నచ్చావే గుమ్మా నిన్ను చూస్తుంటే నా మనసే ఉరకలేస్తుందే …

Sampangi (2001) Read More »

6 Teens (2001)

చిత్రం: 6 టీన్స్ (2001)సంగీతం: ఘంటాడి కృష్ణసాహిత్యం: సుద్దాల ఆశోక్‌తేజగానం: కుమార్‌సానునటీనటులు: రోహిత్, రుతికదర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డినిర్మాత:విడుదల తేది: 08.06.2001 దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేఆ… నిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలేఓ… దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోనూ నిన్నే నీ నీడై చేరుకుంటాలేఓ… కాశ్మీరులో కనబడుతుందా నీ నడకల్లోని అందంతాజ్‌మహల్‌కైనా ఉందా నీ నగవుల్లోని చందంనా ఊపిరి చిరునామా నువ్వే… ఆ… దేవుడు వరమందిస్తే నే నిన్నే కోరుకుంటాలేనిద్దురలోనూ నిన్నే నీ …

6 Teens (2001) Read More »

Premalo Pavani Kalyan (2003)

చిత్రం: ప్రేమలో పావని కళ్యాణ్ (2003)సంగీతం: గంటాడి కృష్ణసాహిత్యం:గానం: హరిహరన్, గోపిక పూర్ణిమనటీనటులు: దీపక్ , అంకితదర్శకత్వం: పోలూర్ ఘటికాచలంనిర్మాతలు: బి.ఏ. రాజు, జయవిడుదల తేది: 13.12.2003 ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియానీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతంనీ నవ్వే నాకు సొంతం నీ పిలుపే సుప్రభాతంనీ చూపే సుందరకాండమే ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా చిరునగవుల్లో తొలకరి జల్లు కురిసే వేళలోప్రేమ …

Premalo Pavani Kalyan (2003) Read More »

Scroll to Top