Ghantasala

Jarigina Katha (1969)

భలే మంచి రోజు పసందైన రోజు… లిరిక్స్ చిత్రం: జరిగినకథ (1969) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సి.నారాయణ రెడ్డి గానం: ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి నటీనటులు: జగ్గయ్య, కృష్ణ , నాగయ్య, కాంచన , జయలలిత, బేబీ రోజారమణి దర్శకత్వం: కె.బాబురావు నిర్మాత: కె.ఎ. ప్రభాకర్ విడుదల తేది:  04.07.1969 భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు..ఆ.. వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగసిన రోజు గువ్వలైన …

Jarigina Katha (1969) Read More »

Mangalya Balam (1958)

ఆకాశ వీధిలో … అందాల జాబిలి … లిరిక్స్ సినిమా: మాంగల్య బలం (1958) దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు గానం: ఘంటసాల, పి.సుశీల సంగీతం: మాస్టర్ వేణు సాహిత్యం: శ్రీశ్రీ తారాగణం: అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, రేలంగి, కన్నాంబ, రమణా రెడ్డి, సుకుమారి ఒఓఒఓ… ఓఒఓఓఓఓఓఓఒఓఒఓఓఓ… ఆకాశ వీధిలో … అందాల జాబిలి … ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే.. ఆకాశ వీధిలో … అందాల జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే.. సయ్యాటలాడెనే.. ఆకాశ …

Mangalya Balam (1958) Read More »

Chiranjeevulu (1956)

చిత్రం: చిరంజీవులు (1956)సంగీతం: ఘంటసాలసాహిత్యం: మల్లాది రామకృష్ణ శాస్త్రిగానం:నటీనటులు: యన్.టి.రామారావు, జమునదర్శకత్వం: వేదాంతం రాఘవయ్యనిర్మాత: డి.ఎల్.నారాయణవిడుదల తేది: 25.06.1956 కళ్ళలో నువ్వే నువ్వేనా కలలో నువ్వే నువ్వేమనసులో నువ్వే నువ్వేప్రతి మాటలో నువ్వే నువ్వేఎదుట పడిన ప్రతి వారిలోన నిను చూసానానీవు తప్ప జనులెవరు లేరా ఈ లోకానాతేల్చవా నువ్వే నిన్నంత నిదుర లేదు నీ వల్లఅంత లేనిపోని నిండలాహేయ్ నన్నింక వదలంటు పంతాలలేనే లేనె చుట్టు పక్కలారేయంతా ఊహల్లో నీవు లేవా నిజం వొప్పుకోచీకట్లో ఏమి …

Chiranjeevulu (1956) Read More »

Gudi Gantalu (1964)

చిత్రం: గుడిగంటలు (1964)సంగీతం: ఘంటసాలనటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారిమాటలు: ముళ్ళపూడి వెంకట రమణదర్శకత్వం: వి.మధుసూధనరావునిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండివిడుదల తేది: 14.01.1964

Shanthi Nivasam (1960)

చిత్రం: శాంతినివాసం (1960)సంగీతం: ఘంటసాలసాహిత్యం: సముద్రాల రామానుజాచార్యాగానం: జిక్కీనటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, రాజసులోచన, కృష్ణ కుమారి, దేవిక, కాంతారావుదర్శకత్వం: సి.ఎస్.రావునిర్మాతలు: సుందర్ లాల్ నహత, టి.అశ్వద్నారాయణవిడుదల తేది: 14.01.1960 ఆశలు తీర్చవే

Vaarasatwam (1964)

చిత్రం:  వారసత్వం (1964)సంగీతం:  ఘంటసాలసాహిత్యం:  ఆరుద్రగానం:  ఘంటసాల, సుశీలనటీనటులు: యన్.టి.రామారావు, అంజలీ దేవి, గిరిజదర్శకత్వం: తాపీ చాణక్యనిర్మాతలు: మంగళంపల్లి బ్రదర్స్ ( శాస్త్రి , యం. రంగారావు)విడుదల తేది: 19.11.1964 పల్లవి:ప్రేయసి మనోహరి వరించి చేరవేప్రేయసి మనోహరి వరించి చేరవేతియ్యని మనోరధము నా తియ్యని మనోరధంఫలింప చేయవే…ప్రేయసి మనోహరి వరించి చేరవేప్రేయసి మనోహరి… చరణం: 1దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళదరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళతారక సుధాకరా… తపించసాగినే హాయిగా మనోహర వరించి చేరుమాహాయిగా మనోహర… చరణం: 2మురిసింది కలువకాంత చెలునిచేయి …

Vaarasatwam (1964) Read More »

Vinayaka Chaviti (1957)

చిత్రం: వినాయక చవితి (1957)సంగీతం: ఘంటసాలసాహిత్యం: ముత్తుస్వామీ దీక్షితార్గానం: ఘంటసాలనటీనటులు: యన్.టి.రామారావు, కృష్ణ కుమారి, జమునదర్శకత్వం: సముద్రాల సీనియర్నిర్మాత: కె. గోపాల రావువిడుదల తేది: 22.08.1957 పల్లవి:శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేఅగజానన పద్మార్కం గజానన మహర్నిసంఅనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహేఏకదంతముపాస్మహే వాతాపి గణపతిం భజేహంవాతాపి గణపతిం భజేహంవాతాపి గణపతిం భజేహంవాతాపి గణపతిం భజేహంవారాణాస్యం వరప్రదం శ్రీవారాణాస్యం వరప్రదం శ్రీవాతాపి గణపతిం భజే… ఏ..ఏ..ఏ భూతాది సంసేవిత చరణంభూత భౌతిక ప్రపంచ భరణంవీతరాగిణం.. వినత …

Vinayaka Chaviti (1957) Read More »

Palletooru (1952)

చిత్రం:  పల్లెటూరు (1952)సంగీతం:  ఘంటసాలసాహిత్యం:  వేములపల్లి శ్రీకృష్ణగానం:  ఘంటసాలనటీనటులు: యన్.టి.రామారావుదర్శకత్వం: తాతినేని ప్రకాష్ రావునిర్మాత: పి.శివరామయ్యావిడుదల తేది: 16.10.1952 పల్లవి:చేయెత్తి జైకొట్టు తెలుగోడా…గతమెంతో ఘనకీర్తి గలవోడా…చేయెత్తి జైకొట్టు తెలుగోడా…గతమెంతో ఘనకీర్తి గలవోడా… చరణం: 1వీర రక్తపుధార …వారబోసిన సీమవీర రక్తపుధార …వారబోసిన సీమపలనాడు నీదెరా …వెలనాడు నీదెరాపలనాడు నీదెరా … వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి…తాండ్ర పాపయ్య గూడ నీవొడోయ్…నాయకీ నాగమ్మ… మల్లమాంబా… మొల్ల …నాయకీ నాగమ్మ… మల్లమాంబా… మొల్ల …మగువ మాంచాల… నీ తోడబుట్టినవోళ్ళే…మగువ …

Palletooru (1952) Read More »

Deepavali (1960)

చిత్రం: దీపావళి (1960)సంగీతం: ఘంటసాలసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.రామారావు, సావిత్రిదర్శకత్వం: ఎస్.రజనీకాంత్నిర్మాత: కె.గోపాల రావువిడుదల తేది: 28.09.1960

Shavukaru (1950)

చిత్రం: షావుకారు (1950)సంగీతం: ఘంటసాలసాహిత్యం:గానం:నటీనటులు: యన్.టి.రామారావు, షావుకారు జానకిదర్శకత్వం: ఎల్. వి.ప్రసాద్నిర్మాతలు: ఆలూరి చక్రపాణి, బి. నాగిరెడ్డివిడుదల తేది: 07.04.1950 (యన్.టి.రామారావు గారికి  హీరోగా తొలి సినిమా)

Scroll to Top