Haranath

Seeta Rama Kalyanam (1961)

సీతారాముల కళ్యాణము.. లిరిక్స్ చిత్రం : సీతారాముల కళ్యాణం (1961) రచన : సముద్రాల సీనియర్ సంగీతం : గాలిపెంచల నరసింహారావు తారాగణం : ఎన్టీఆర్, హరినాథ్, గీతాంజలి, ఎస్వీ రంగారావు, శోభన్ బాబు, నాగయ్యగానం : పి.సుశీల బృందం నిర్మాణ సంస్థ : ఎన్.ఏ.టి. పిక్చర్స్ విడుదల తేదీ : జనవరి 6, 1961 సీతారాముల కళ్యాణం చూతము రారండి.. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి.. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి… బొట్టును పెట్టి… …

Seeta Rama Kalyanam (1961) Read More »

Sridevi (1970)

రాశాను ప్రేమలేఖలెన్నో.. లిరిక్స్ చిత్రం: శ్రీదేవి (1970) సంగీతం : జి కె వెంకటేశ్ సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య నేపథ్యగానం: ఎస్.పి.బాలు, ఎస్.జానకి రాశాను ప్రేమలేఖలెన్నో.. దాచాను ఆశలన్నీ నీలో.. భువిలోన మల్లియలాయే.. దివిలోన తారకలాయే.. నీ నవ్వులే…. రాశాను ప్రేమలేఖలెన్నో.. దాచాను ఆశలన్నీ నీలో.. భువిలోన మల్లియలాయే.. దివిలోన తారకలాయే.. నీ నవ్వులే.. కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ… కొమ్మల్లో కోయిలమ్మ కోయన్నదీ… నా మనసు నిన్నే తలచి ఓయన్నదీ… మురిపించే ముద్దు గులాబీ.. మొగ్గేసింది చిన్నారి …

Sridevi (1970) Read More »

Leta Manasulu (1966)

చిత్రం: లేతమనసులు (1966)సంగీతం: యమ్. ఎస్.విశ్వనాథన్సాహిత్యం: ఆరుద్రగానం: పి. సుశీలనటీనటులు: హరనాథ్, జమున, బేబీ (కుట్టీ) పద్మిని, గరికపాటి వరలక్ష్మిదర్శకత్వం: కృష్ణన్-పంజునిర్మాతలు: ఏ.వి.మరియప్పన్విడుదల తేది: 1966 పిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులేపిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులేతప్పులు మన్నించుటే దేవుని సుగుణంఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానంతప్పులు మన్నించుటే దేవుని సుగుణంఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానంపిల్లలు దేవుడు చల్లని వారేకల్లకపటమెరుగని కరుణామయులే చరణం: 1పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండునుపుట్టినపుడు మనిషి మనసు తెరచియుండునుఆ పురుటికందు …

Leta Manasulu (1966) Read More »

Scroll to Top