Ilaiyaraaja

O Papa Lali ( 1990 )

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే… లిరిక్స్ చిత్రం: ఓ పాపాలాలి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: రాజశ్రీ గానం: ఎస్.పి.బాలు నటీనటులు: ఎస్.పి.బాలు, రాధిక దర్శకత్వం: వసంత్ నిర్మాణం: ఏక్ నాథ్ విడుదల తేది: 27.07.1990 మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించీ ఆలపించే …

O Papa Lali ( 1990 ) Read More »

Jagadeka Veerudu Athiloka Sundari (1990)

అబ్బనీ తియ్యని దెబ్బ… లిరిక్స్ చిత్రం: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: ఎస్. పి. బాలు, చిత్ర నటీనటులు: చిరంజీవి , శ్రీదేవి దర్శకత్వం: కె..రాఘవేంద్రరావు నిర్మాణం: సి.అశ్వనీదత్ విడుదల తేది: 09.05.1990 అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ అమ్మనీ నున్ననీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బనీ తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరోయబ్బ వయ్యారాల వెల్లువ వాటేస్తుంటే వారేవా పురుషుల్లోన పుంగవా …

Jagadeka Veerudu Athiloka Sundari (1990) Read More »

Prema (1989)

ఈనాడే ఏదో అయ్యింది… లిరిక్స్ చిత్రం: ప్రేమ (1989) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, చిత్ర నటీనటులు: వెంకటేష్ , రేవతి దర్శకత్వం: సురేష్ కృష్ణ నిర్మాత: డి.సురేష్ బాబు విడుదల తేది: 12.01.1989 ఓ… ఓ… ఓ… ఓ… ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది ఈ అనుభవం మరలా రానిది ఆనంద రాగం మోగింది అందాలా లోకం రమ్మంది ఈనాడే ఏదో అయ్యింది ఏనాడూ నాలో జరగనిది …

Prema (1989) Read More »

Jamadagni (1988)

ఇది స్వాతి జల్లు.. లిరిక్స్ చిత్రం: జమదగ్ని(1988) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: సాహితి గానం: మనో, జానకి నటీనటులు: కృష్ణ , రాధ దర్శకత్వం: భారతి రాజా నిర్మాత: చుక్కపల్లి వేణుబాబు విడుదల తేది: 1988 ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు వయసంది ఝల్లు వాటేసి వెళ్ళు పెళ్ళాడే వాడా పెనవేసే తోడా ఇది స్వాతి జల్లు ఒణికింది ఒళ్ళు నీ నీలి కళ్ళు అవునంటే చాలు అల్లాడే దానా అలవాటైపోనా.. ఇది స్వాతి జల్లు …

Jamadagni (1988) Read More »

Sri Shirdi Saibaba Mahathyam (1986)

చిత్రం: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం (1986) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: ఆత్రేయ గానం: కేె. జె. యేసుదాసు నటీనటులు: విజయ్ చందర్, చంద్రమోహన్, జె. వి. సోమయాజులు, అంజలీ దేవి దర్శకత్వం: కె.వాసు నిర్మాతలు: గోగినేని ప్రసాద్, కె.బాబురావు విడుదల తేది: 1986 హే… పాండురంగా హే… పండరి నాథా శరణం శరణం శరణం సాయీ శరణం బాబా శరణం శరణం సాయీ చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే …

Sri Shirdi Saibaba Mahathyam (1986) Read More »

Jaganmohini (2009)

చిత్రం: జగన్మోహిని (2009)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: రాజా , నమితదర్శకత్వం: యన్.కె.విశ్వనాథన్నిర్మాత: హెచ్.మురళివిడుదల తేది: 16.10.2009

Kokila (1990)

చిత్రం: కోకిల (1989)సంగీతం: ఇళయరాజాసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్. పి. శైలజనటీనటులు: నరేష్ , శోభన, శరత్ బాబు, గీత, రంగనాథ్, నాజర్ (తొలి పరిచయం), కాశీ విశ్వనాథ్ (తొలి పరిచయం)మాటలు: ఎల్.బి.శ్రీరామ్దర్శకత్వం: గీతా కృష్ణనిర్మాత: జి.మహేశ్వర రావువిడుదల తేది: 1989 ( ఎల్.బి.శ్రీరామ్ గారికి రైటర్ గా మొదటి సినిమా) పల్లవి:ఊగే తనువు నాది.. ఉస్ దునియా హైరేచెలరేగే కళలు నావి.. తుజ్కో దియా సైరేనీపై మనసు బెట్టాను.. నీకై వయసు తెచ్చానునాతో కలిసి వస్తావా.. …

Kokila (1990) Read More »

Merupu Daadi (1984)

చిత్రం: మెరుపుదాడి (1984)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్ , భానుచందర్, సుమలతదర్శకత్వం: పి.యన్.రామచంద్రరావునిర్మాత: గిరిబాబువిడుదల తేది: 1984 (నటుడు గిరిబాబు ఈ సినిమాకు నిర్మాత)

Mangalya Bandham (1985)

చిత్రం: మాంగళ్య బంధం (1985)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్ , సుహాసిని మణిరత్నందర్శకత్వం: కట్టా సుబ్బారావునిర్మాత: వేగి విజయ్ కుమార్విడుదల తేది: 1985

Raga Bandham (1985)

చిత్రం: రాగబంధం (1985)సంగీతం: ఇళయరాజాసాహిత్యం:గానం:నటీనటులు: మోహన్, నళినిమాటలు: మాగాపు అమ్మిరాజుదర్శకత్వం:నిర్మాత:విడుదల తేది: 1985

Scroll to Top