J. D. Chakravarthy

Bombay Priyudu (1996)

చిత్రం: బొంబాయి ప్రియుడు (1996) సంగీతం: యమ్.యమ్.కీరవాణి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, ప్రతిమా రావ్ నటీనటులు: జె.డి.చక్రవర్తి, రంభ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె.కృష్ణమోహన్ రావు విడుదల తేది: 27.09.1996 చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమ మీద ఒట్టేసి చెప్పేయవ నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన …

Bombay Priyudu (1996) Read More »

Dynamite (2015)

చిత్రం: డైనమైట్ (2015)సంగీతం: అచ్చు రాజమణినటీనటులు: విష్ణు మంచు, ప్రణిత సుభాస్, జె.డి.చక్రవర్తిదర్శకత్వం: విష్ణు మంచు, విజయన్ మాస్టర్నిర్మాత: మంచు విష్ణువిడుదల తేది: 04.09.2015

Satya (1999)

చిత్రం: సత్య (1999)సంగీతం: విశాల్ భరద్వాజ్ , బ్యాక్గ్రౌండ్ స్కోర్: సందీప్ చౌతాసాహిత్యం: సిరివెన్నెలగానం: రాజేష్నటీనటులు: జె.డి చక్రవర్తి , ఊర్మిళ మథోండ్కర్దర్శకత్వం: రాంగోపాల్ వర్మనిర్మాత: రాంగోపాల్ వర్మవిడుదల తేది: 1999 గాలి లోనే మాటి మాటికీవేలితో నీ పేరు రాయడంగాలి లోనే మాటి మాటికీవేలితో నీ పేరు రాయడంయెమయ్యిందో యేమిటోనాకేమయ్యిందో యేమిటోరాతిరంతా చందమామతోలేని పోని ఊసులాడటంయెమయ్యిందో యేమిటో నాకేమయ్యిందో యేమిటోఒక్క సారి నిన్ను వానవొల్లోఆడుతుంటె చూసానుఅంత వరకు ఎప్పుడు ఆనవాలేలేని ఊహలోన తడిసానుఒక్క సారి నిన్ను …

Satya (1999) Read More »

Money (1993)

చిత్రం: మనీ (1993)సంగీతం: శ్రీ (కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి)సాహిత్యం: సిరివెన్నెలగానం: సత్యం, సిరివెన్నెల, శ్రీనటీనటులు: జె. డి.చక్రవర్తి, చిన్నా, జయసుధదర్శకత్వం: శివ నాగేశ్వరరావునిర్మాత: రామ్ గోపాల్ వర్మవిడుదల తేది: 10.06.1993 వారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసువారెవ్వా ఏమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసువచ్చింది సినిమా చాన్సు ఇంక వేసేయి మరో డోసుపిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సుచెప్పింది చెయ్య రా నీవే రా …

Money (1993) Read More »

Navvuthu Bathakalira (2001)

చిత్రం: నవ్వుతూ బ్రతకాలిరా 2001సంగీతం: దేవి శ్రీ ప్రసాద్సాహిత్యం: సిరివెన్నెలగానం: యస్.ఓయ్.బాలు, సుమంగళినటీనటులు: జె. డి. చక్రవర్తి, మాళవిక, సంగీత, ఆశాషైనిదర్శకత్వం: కోడిరామకృష్ణనిర్మాత: శ్రీనివాసరెడ్డివిడుదల తేది: 2001 ధిరణతోం తకిట ధిరణతోం తకిటధిరణతోం తకిట తానాననిదుర ఉండదట కుదురు ఉండదటమధురమైన ఈ మైకాననిమిషమైన ఇక నిలవనీయదటమొదట అందరికి ఇంతేనాతగని తొందరట చిలిపి చిందులటఅదుపులేని అనందనావలపు తేనె రుచి తెలుసుకున్న మదిఆగనన్నది ఏమైన మనసుతో…మనసు ముడిపడినదీకనులతో… కనులు కలిసినవీవయసుతో… వయసు జతపడినదీవలపుతో …వరుస కుదిరినదీచెలియలో …హొయలు తికమక పడినవీకులుకులో… …

Navvuthu Bathakalira (2001) Read More »

Gulabi (1996)

చిత్రం: గులాబీ (1996)సంగీతం: శశి ప్రీతమ్సాహిత్యం: సిరివెన్నెలగానం: సునీతనటీనటులు: జె. డి.చక్రవర్తి, బ్రహ్మజీ, మహేశ్వరిదర్శకత్వం: కృష్ణవంశీనిర్మాత: రామ్ గోపాల్ వర్మవిడుదల తేది: 1995 ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావోఅనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేనునా గుండె ఏనాడో చేజారిపోయిందినీ నీడగా మారి నా వైపు రానందిదూరాన ఉంటూనే ఏ మాయ చేశావోఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావోఅనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నడిరేయిలో నీవు..  నిదురైన రానీవు..గడిపేదెలా కాలమూ .. గడిపేదెలా …

Gulabi (1996) Read More »

W/o V. Vara Prasad (1998)

చిత్రం: W/o వి. వరప్రసాద్ (1998)సంగీతం: యమ్.యమ్.కీరవాణిసాహిత్యం: సిరివెన్నెల (All Songs)గానం: యస్.పి.బాలు, రేణు కణ్ణన్, సుజాత, శ్రీలేఖ పార్థసారథినటీనటులు: వినీత్ , జె. డి.చక్రవర్తి , అవని, ఇషాదర్శకత్వం: వంశీనిర్మాత: రాంగోపాల్ వర్మవిడుదల తేది: 1998 ఆ…. నా జత నీవే ప్రియా… ఎక్కడకి నీ పరుగు ఎందుకనీ ఈ ఉరుకునీ కోసం నేనుండగా మరి ముందుకు పోతావేం అలాఅలసట అంత తీరగా నా ఒడిలో లాలిస్తా పదఆగనిదీ నా అడుగు ఎందుకనో నా ఎదనడుగుఏమో …

W/o V. Vara Prasad (1998) Read More »

Amrutha (2002)

చిత్రం: అమృత (2౦౦2)సంగీతం: ఏ.ఆర్.రెహమాన్నటీనటులు: మాధవన్ , సిమ్రాన్, కీర్తన పార్థిబన్, జె. డి.చక్రవర్తి, నందిత దాస్దర్శకత్వం: మణిరత్నంనిర్మాత: జి. శ్రీనివాసన్విడుదల తేది: 14.02.2002 చిత్రం: అమృత (2౦౦2)సంగీతం: ఏ.ఆర్.రెహమాన్సాహిత్యం: వేటూరిగానం: యస్.పి.బాలు, బలరాం పల్లవి:కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలుఅడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమాఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూప్రాణాలే విడిచి సాగే పయనమిది ఓ…ఓ.. కడసారిది వీడ్కోలు కన్నీటితో మా చేవ్రాలుఅడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమాఆశలు సమాధి చేస్తూ బంధాలను …

Amrutha (2002) Read More »

Premaku Velayera (1999)

చిత్రం: ప్రేమకువేళాయెరా (1999)సంగీతం: యస్.వి. కృష్ణారెడ్డిసాహిత్యం: చంద్రబోస్గానం: శంకర్ మహదేవన్, హరిణినటీనటులు: జే. డి. చక్రవర్తి, సౌందర్యదర్శకత్వం: యస్.వి. కృష్ణారెడ్డినిర్మాత: తరంగ సుబ్రహ్మణ్యంవిడుదల తేది: 06.08.1999 ఆఆఆఅ..ఆఆఆ.ఆ..ఆఆఅ..ఆఆఆ…తళతళ తారకలాగా మెరుపుల మాలికలాగాతళతళ తారకలాగా మెరుపుల మాలికలాగాకరుణించ వచ్చావే సిరులెన్నో తెచ్చావేకులుకా ఆఆఆ… పంచవన్నెల రామచిలుకనిధిలాగ దొరికావే తళుకా తళుకావదిలేసి పోమాకే మొలకా మొలకాపంచవన్నెల రామచిలుక..పంచదారల ప్రేమచినుకా…అఆ… మాణిక్య వీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వేనామనసు మందిరాన మోగుతున్నఅందమైన అందము నువ్వేఆరాద్య దేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వేస్వర్గాల …

Premaku Velayera (1999) Read More »

Nenu Premisthunnanu (1998)

చిత్రం: నేను ప్రేమిస్తున్నాను (1998)సంగీతం: సిర్పీసాహిత్యం: సిరివెన్నెలగానం: బాలు, మనోనటీనటులు: జె. డి.చక్రవర్తి, రచన బెనర్జీదర్శకత్వం: ఈ. వి.వి.సత్యన్నారాయణనిర్మాత: ఆర్.బి.చౌదరివిడుదల తేది: 1998 అరె అరే తొందరగా పాడరా బాబుఅవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అనిఆడియెన్స్ అంతా వెయిట్ చేస్తున్నారుతొందరగా పాడు కమాన్ సింగ్ ఓ కోవెల్లో దీపంలా కావ్యంలో భావంలాతెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరానాయదలో ఊయలూగుతోందిరా ఊగుతోందిరాకోవెల్లో దీపంలా తెలుగింటి కాంతరా తోలి సంధ్య కాంతిరా బాగానే ఉందికాని ఇంతకి నువ్వు ప్రేమిస్తున్నట్టు …

Nenu Premisthunnanu (1998) Read More »

Scroll to Top