Guppedu Manasu (1979)

చిత్రం: గుప్పెడు మనసు (1979)సంగీతం:ఎమ్. ఎస్. విశ్వనాథన్సాహిత్యం: ఆత్రేయగానం: బాలమురళికృష్ణనటీనటులు: శరత్ బాబు, సరిత, సుజాతదర్శకత్వం: కె.బాలచందర్నిర్మాతలు: పి. ఆర్. గోవింద రాజన్ , జె. దొరస్వామివిడుదల తేది: 07.09.1979 మౌనమే నీ భాష ఓ మూగ మనసామౌనమే నీ బాష ఓ మూగ మనసాతలపులు ఎన్నెన్నో కలలుగ కంటావుకల్లలు కాగానే కన్నీరౌతావుమౌనమే నీ భాష ఓ మూగ మనసాఓ మూగ మనసా చీకటి గుహ నీవుచింతల చెలి నీవునాటక రంగానివే మనసాతెగిన పతంగానివేఎందుకు వలచేవోఎందుకు వగచేవోఎందుకు …

Guppedu Manasu (1979) Read More »