J. V. Raghavulu

Katakataala Rudraiah (1978)

చిత్రం: కటకటాల రుద్రయ్య (1978)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరి (All)గానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: జమున, కృష్ణంరాజు, జయసుధ, రామకృష్ణ , జయచిత్రదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1978 పల్లవి:ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకుఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకు ఎంత ఉడుగు… ఎంతో దుడుకు… హొయ్.. హొయ్.. హొయ్చిరుగాజులు చిట్లే వరకు… హొయ్.. హొయ్.. హొయ్ ఎంత కులుకు ఎంతో ఉలుకుతొలి మోజులు తీరే వరకులలల్లా.. …

Katakataala Rudraiah (1978) Read More »

Bhale Alludu (1977)

చిత్రం: భలే అల్లుడు (1977)సంగీతం:  జె.వి. రాఘవులుసాహిత్యం:  ఆచార్య ఆత్రేయగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు, చంద్రమోహన్, శారద,  పద్మప్రియ, జయలక్ష్మిదర్శకత్వం: పి.చంద్రశేఖర్ రెడ్డినిర్మాతలు: కె.విఠలేశ్వర రావు, కె.ఎన్. చౌదరివిడుదల తేది: 1977 పల్లవి:ప్రేమిస్తే ఏమవుతుంది?.. హ్మ్… హ్మ్… పెళ్ళవుతుందిపెళ్ళైతే ఏమవుతుంది? .. ఆహహ ఏమవుతుంది.. ఒక ఇల్లవుతుంది ప్రేమిస్తే పెళ్లవుతుంది .. పెళ్ళైతే ఇల్లవుతుందిప్రేమకు ఒక ఊపొస్తుందీ… హొయ్ హొయ్ హొయ్పెళ్ళికి ఒక రూపొస్తుంది.. ఆహా.. పెళ్ళికి ఒక రూపొస్తుంది చరణం: 1మనసుంటే ప్రేమ తానె …

Bhale Alludu (1977) Read More »

Viswanatha Nayakudu (1987)

చిత్రం: విశ్వనాధ నాయకుడు (1987)సంగీతం: జె.వి.రాఘవులునటీనటులు: కృష్ణ , కృష్ణంరాజు, జయప్రద, కె.ఆర్.విజయ, శివాజీ గణేషన్, మోహన్ బాబుదర్శకత్వం: దాసరి నారాయణరావునిర్మాత: వడ్డే రమేష్విడుదల తేది: 14.08.1987

Triveni Sangamam (1983)

చిత్రం: త్రివేణి సంగమం (1983)సంగీతం: జే.వి.రాఘవులుసాహిత్యం:గానం:నటీనటులు: సుమన్, వణితశ్రీదర్శకత్వం: కొమ్మినేని కృష్ణమూర్తినిర్మాత: కె.రాఘవవిడుదల తేది: 1983

Babulugaadi Debba (1984)

చిత్రం: బాబుల్ గాడి దెబ్బ (1984)సంగీతం: జె.వి. రాఘవులుసాహిత్యం: వేటూరిగానం: ఎస్.పి. బాలు, సుశీలనటీనటులు: కృష్ణంరాజు, రాధికదర్శకత్వం: కె.వాసునిర్మాత: వడ్డే శోభనాద్రివిడుదల తేది: 1984 పల్లవి:పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా… మా బళ్లోకొస్తావాప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..ప్రేమ పాఠం వింటావా పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా… మా బళ్లోకొస్తావాపబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా…ప్రేమ పాఠం వింటావా చరణం: 1పల్లే పట్టు మీద అడపా దడపా రేగిచిలిపి గుణింతాలు దిద్దుకోనా… దిద్దుకోనా అందాలలో ఉన్న గ్రంధాలు చదివించిపై …

Babulugaadi Debba (1984) Read More »

Guvvala Janta (1981)

చిత్రం: గువ్వలజంట (1981)సంగీతం: జె.వి.రాఘవులుసాహిత్యం: వేటూరిగానం: పి.సుశీలనటీనటులు: కృష్ణంరాజు, జయసుధదర్శకత్వం: కె.వాసునిర్మాత: జి.సత్యన్నారాయణ రాజువిడుదల తేది: 06.11.1981 (రంగనాథ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం విలన్ పాత్ర పోషించారు) పులకరింత పూసిందమ్మకలవరింత కాసిందమ్మోకొత్త కొత్తగా కోయిలమ్మగుండెకాయలో కూసిందంమోకుహు కుహు కుహు ఏటి గాలిలో ఏణువున్నదిపైటలాగినా పాటగున్నాదిమల్లియల్లో ఎన్నియల్లోమల్లియల్లో పండుగల్లోయవపూవులా తుమ్మెదలాడేతీపి తేనెలా తానాలాడేకొమ్మలో కోయిలమ్మలోపూల రెమ్మలో ఎన్ని వయ్యారాలో దొండపండులా పెదవులున్నాయికొండమల్లెలా నగవులున్నాయిగుండియల్లో అందియల్లోనిండుతున్న సందడుల్లోరెపటేళలా రెప్పలల్లాడేఎండకన్నులే నన్ను గిల్లాడేనవ్వులో పాల గువ్వలోరివ్వు రివ్వనే సిగ్గు సింగారాలో

Nene Raju Nene Mantri (1987)

చిత్రం: నేనే రాజు నేనే మంత్రి (1987)సంగీతం: జె.వి.రాఘవులుసాహిత్యం:గానం: ఎస్.జానకినటీనటులు: మోహన్ బాబు, రాధిక,  రజిని, జమునదర్శకత్వం: దాసరి నారాయణ రావునిర్మాత: వడ్డే రమేష్విడుదల తేది: 24.03.1987 పైన మండి పోతుంది కింద కలిపోతుందిపైన మండి పోతుంది కింద కలిపోతుందికొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాముబావా రావా ఏకమైపోవా పైన మండి పోతుంది కింద కలిపోతుందిపైన మండి పోతుంది కింద కలిపోతుందికొండవాగు నీళ్లలోన మూడు మునకలేద్దాముబావా రావా ఏకమైపోవా ఆగలేని జలపాతం ఆవురావురంటుందిమీదనుంచి కిందకి ఉరకలేసి వస్తుందిఆగలేని జలపాతం …

Nene Raju Nene Mantri (1987) Read More »

Kothala Raayudu (1979)

చిత్రం: కోతల రాయుడు (1979)సంగీతం: జె.వి.రాఘవులునటీనటులు: చిరంజీవి, మాధవి, మంజు భార్గవిదర్శకత్వం: కె.వాసునిర్మాత: తమ్మారెడ్డి భరద్వాజవిడుదల తేది: 15.09.1979

Manavoori Katha (1976)

చిత్రం:  మనవూరికథ (1976)సంగీతం:  జె.వి. రాఘవులుసాహిత్యం:  మైలవరపు గోపిగానం:  యస్.పి.బాలు, సుశీలనటీనటులు: కృష్ణ , జయప్రదకథ: పాలగుమ్మి పద్మరాజుమాటలు: గోపిదర్శకత్వం: కె.హేమంబరధరరావునిర్మాత: కె.యల్. దామోదర్బ్యానర్: ఆర్.కె.ఆర్ట్.ప్రొడక్షన్స్విడుదల తేది: 12.05.1976 పల్లవి:వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురుఅహ.. హా.. ఆ.. హా.. ఆ..వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు చరణం: 1అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో… లలలలలాల… లలలలలాలనడయాడే వెన్నెలలా.. ఆ.. చిరుగాలి తెమ్మెరలా.. ఆ నడయాడే వెన్నెలలా.. చిరుగాలి తెమ్మెరలాఎలమావి …

Manavoori Katha (1976) Read More »

Scroll to Top