Jagapati Babu

Pelli Kanuka (1998)

సువ్వి సువ్వి సువ్వాలా… లిరిక్స్ చిత్రం: పెళ్లి కానుక (1998) సంగీతం: ఎం. ఎం. కీరవాణి సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి గానం: ఎస్.పి.బాలు, కె. ఎస్. చిత్ర, మాల్గుడి సుభా నటీనటులు: జగపతి బాబు, లక్ష్మీ, భానుమతి రామకృష్ణ దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాణం: నన్నపనేని అన్నా రావు విడుదల తేది: 1998 ఆహాఆఆ.. అఅఅఅఅఅ.. అఅఅఅఅఅ.. హోఓ…హోఓ..హోఓ… ఓహో ఓహోఓఓ… సువ్వి సువ్వి సువ్వాలా… మువ్వా గోపాలా… నవ్వి నవ్వి ఈ వేళా… రవ్వలు …

Pelli Kanuka (1998) Read More »

Manasulo Maata (1999)

ప్రేమా.. ఓ ప్రేమా.. లిరిక్స్ చిత్రం: మనసులోని మాట (1999) సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి సాహిత్యం: సిరివెన్నెల గానం: చిత్ర నటీనటులు: జగపతిబాబు, శ్రీకాంత్, మహిమా చౌదరి దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి నిర్మాత: పి.ఉషారాణి విడుదల తేది: 02.04.1999 ప్రేమా.. ఓ ప్రేమా.. వచ్చావా ప్రేమా…. అనుకుంటూనే ఉన్నా రామ్మా.. ప్రేమా.. ఓ ప్రేమా.. తెచ్చావా ప్రేమా.. కాదంటానా అయ్యో రామా! గుమ్మందాకా వచ్చి ఇప్పుడాలోచిస్తావేమ్మా.. గుండెల్లో కొలువుంచి నిన్నారాధిస్తాలేమ్మా.. ఇకపై నువ్వే నా చిరునామా….! ప్రేమా.. ఓ ప్రేమా.. …

Manasulo Maata (1999) Read More »

Simha Swapnam (1989)

చిత్రం: సింహస్వప్నం (1989)సంగీతం: కె.చక్రవర్తిసాహిత్యం:గానం:నటీనటులు: కృష్ణంరాజు, జయసుధ, జగపతిబాబు, వనివిశ్వనాధ్, శాంతిప్రియదర్శకత్వం: వి.బి.రాజేంద్రప్రసాద్నిర్మాత: వి.బి.రాజేంద్రప్రసాద్విడుదల తేది: 03.02.1989 ( జగపతిబాబు హీరోగా మొదటి సినిమా అలాగే ఇందులో ద్విపాత్రాభినయం చేశారు)

Dongaata (1997)

చిత్రం: దొంగాట (1997)సంగీతం: రమణి భరద్వాజ్సాహిత్యం: సిరివెన్నెలగానం: ఎస్.పి.బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, సౌందర్య, సురేష్ , రీతూ శివపురిమాటలు: దివాకర్ బాబుదర్శకత్వం: కోడిరామకృష్ణనిర్మాత: డా. కె.ఎల్.నారాయణవిడుదల తేది: 1997 కోరస్:తస్స చెక్క తద్దినక చిందెనుగా సందడిగాచెంగుమనే రంగ రంగేళిచెమ్మచెక్క చూడ చుక్క తుళ్ళేనుగ అల్లరిగాకంగుమనే కుర్ర కవాళిపాపాలు సవాలంటరాబావలు సత్తా చూస్తరాగోడమీద బల్లి ఏమంది పడుచు బుల్లిపాత ప్రశ్నలెందుకన్నది పల్లవి:చిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాటచిలిపి చిరుగాలి పాడాలి కొత్త పాటజడ్లోని సిరిమల్లి ఆడాలి కొంటె ఆటఆ …

Dongaata (1997) Read More »

Jabilamma Pelli (1996)

చిత్రం: జాబిలమ్మ పెళ్లి (1996)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం: సిరివెన్నెలగానం: యస్. పి. బాలు, చిత్రనటీనటులు: జగపతిబాబు, మహేశ్వరి, ఋతికకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డినిర్మాత: బాబు ఎస్. ఎస్. బురుగపల్లివిడుదల తేది: 1996 ఓహొ హో హో చుక్కలూరి చందమామఓహొ హో హో… సిగ్గులూరి సంధ్యభామముద్ధిస్తావా… మురిపిస్తావా…లాలిస్తాలే… పాలిస్తాలేమాటిచ్చి మరువకుమా… చరణం: 1పువ్వై విరిసి నా జడలోనే కొలువుండిపోనవ్వై మెరిసి నా మదిలోనే నువు నిండిపోమనసిదిగో వయసిదిగో  సొగసిదిగో అందుకోవలపిదిగో పిలుపిదిగో జత చిలకా చేరుకోనిన్నే …

Jabilamma Pelli (1996) Read More »

Sankalpam (1995)

చిత్రం: సంకల్పం (1995)సంగీతం: కోటిసాహిత్యం:గానం: చిత్ర, యస్.పి.బాలునటీనటులు: జగపతి బాబు, గౌతమి, జయసుధకథ, మాటలు (డైలాగ్స్): పరుచూరి బ్రదర్స్స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. యమ్. రత్నంనిర్మాత: ఎ. యమ్. రత్నంసినిమాటోగ్రఫీ: నవకాంత్ఎడిటర్: కోలా భాస్కర్బ్యానర్: శ్రీ సూర్యా మూవీస్విడుదల తేది: 22.06.1995 పల్లవి:మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకోలేత చెక్కిళ్ళ నొక్కుళ్ళు కొనగోటి రక్కుళ్ళుగుమ్మెత్తి పోవాలంటాచీర కుచ్చిళ్ళ గిచ్చుళ్ళు పరువాల పొత్తిళ్ళుపిచ్చెక్కి పోవాలంటాతప్పెట్లు మోగాల తాపాలు తీరాలా ఈ వేళ మెత్తగా హత్తుకో మత్తుగా వత్తుకో చరణం: 1సిగ్గు …

Sankalpam (1995) Read More »

Sadhyam (2010)

చిత్రం: సాధ్యం (2010)సంగీతం: చిన్ని చరణ్సాహిత్యం:గానం: నరసన్ కసల , గీతామాధురినటీనటులు: జగపతి బాబు, ప్రియమణికథ: శ్యామ్ మనోహర్మాటలు (డైలాగ్స్): మదురూరి మధుస్క్రీన్ ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణనిర్మాతలు: కుమార్ బ్రదర్స్ ( డి.రత్నకుమార్, డి.కర్ణాకర్, డి.సురేష్ బాబు)సినిమాటోగ్రఫీ: మారో ఫళణి కుమార్ఎడిటర్: గౌతమ్ రాజుబ్యానర్: కుమార్ బ్రదర్స్ సినిమావిడుదల తేది: 05.03.2010 అద్దంకి హైవే లో అదిరేటి ఐటమ్ నేనేఅద్దాల మేడల్లో ఆడేటి ఫిగురు నేనేపైటే జారితె కదలదు గాడిహీటెక్కిందిరో టోటల్ బాడీకిందపడి మీద పడి …

Sadhyam (2010) Read More »

Samanyudu (2006)

చిత్రం: సామాన్యుడు (2006)సంగీతం: వందేమాతరం శ్రీనివాస్సాహిత్యం: రాజుగానం: వందేమాతరం శ్రీనివాస్నటీనటులు: జగపతి బాబు, కామ్నా జఠ్మలాని, సాయి కుమార్కథ, మాటలు (డైలాగ్స్), స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవి చావలినిర్మాత: ఆర్.ఆర్.వెంకట్సినిమాటోగ్రఫీ: విజయ్ సి. కుమార్ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డిబ్యానర్: ఆర్.ఆర్.మూవీ మేకర్స్విడుదల తేది: 19.10.2006 పల్లవి:ఏందిర ఓరి బావమరిది తిక్కలదిర నీ అక్కావేగలేను నీ అక్కతోనే ఆడలేను తైతక్క పొద్దుగల్ల లేవనంటదిదస్ గ్యారా దాక పంటనంటదికూర బువ్వ వండనంటడిపక్కింటి రంగు టీవి కాడ ఉంటదితిడతానంటే పడదంట కొడతానంటే పోతానంటదినేను ఎట్టాగ …

Samanyudu (2006) Read More »

Pravarakhyudu (2009)

చిత్రం: ప్రవరాఖ్యుడు (2009)సంగీతం: యమ్. యమ్. కీరవాణిసాహిత్యం:  చైతన్య ప్రసాద్ (All)గానం: అనుజ్ గురవారనటీనటులు: జగపతిబాబు , ప్రియమణిదర్శకత్వం: ఆర్.ఆర్. మధన్నిర్మాత: గణేష్ ఇందుకూరివిడుదల తేది: 04.12.2009 ఏమైపోయానో ఏమైపొతున్నానోనీతోనే సావాసం మొదలెట్టాకానీ నీడది నా పేరే అని తెలిసాకామాటాడాలంటు చూడాలంటు చేరాలంటు తాకాలంటునీలో ఏకం కావాలంటు ఆలోచిస్తూ ఆలోచిస్తుఏమైపోయానో ఏమైపోతున్నానో ఏ ఏ ఏ ఏ చోట తిరిగినా నీ రూపే కనపడుతోందిఏం చెయ్యను ఏంచెయ్యను ఏంచెయ్యను ఏ ఏ ఏ ఏ గాలి తాకినా …

Pravarakhyudu (2009) Read More »

Scroll to Top